CarWale
    AD

    టాటా కర్వ్ తో పోటీపడుతున్న సిట్రోన్ బసాల్ట్ ఆవిష్కరణ; 2024-ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం

    Authors Image

    Pawan Mudaliar

    200 వ్యూస్
    టాటా కర్వ్ తో పోటీపడుతున్న సిట్రోన్ బసాల్ట్ ఆవిష్కరణ; 2024-ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం
    • మొదటగా ఇండియా, సౌత్ అమెరికాలో లాంచ్ కానున్న కొత్త మోడల్
    • ఆటోమేకర్ నుంచి సి-క్యూబ్ ప్రోగ్రాం బేస్డ్ గా వస్తున్న మూడవ కారు

    కొన్ని రోజుల క్రితం, ఫ్రెంచ్ ఆటోమేకర్ సిట్రోన్ దాని రాబోయే కూపే ఎస్‍యూవీ బసాల్ట్ ని టీజ్ చేసింది. మొత్తానికి ఇప్పుడు, ఆటోమేకర్ టాటా కర్వ్ తో పోటీపడుతున్న ఈ మోడల్ వివరాలను వెల్లడించింది. మొదట C3Xగా పిలువబడుతుండగా ఈ బసాల్ట్ కారు దేశవ్యాప్తంగా 2024-ద్వితీయార్థంలో లాంచ్ కానుంది. 

    లుక్స్ పరంగా, బసాల్ట్ హై-రైడింగ్ స్టాన్స్ తో సరికొత్త డిజైన్ ద్వారా సెడాన్ వలె కనిపిస్తుంది. దీని గురించి చెప్పాలంటే, కారు ముందు భాగంలో తాజాగా డిజైన్ చేయబడిన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ తో గ్రిల్, ట్వీక్డ్ ఫ్రంట్ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్స్, చంకీ వీల్ అర్చెస్, మరియు డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్ తో అచ్చం C3 ఎయిర్ క్రాస్ కి సరిసమానంగా ఉంది. కారు వెనుక భాగంలో, స్పోర్ట్స్ కారును తలపించేలా ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, సిల్వర్ ఫాక్స్ ప్లేట్, మరియు కారు మధ్య భాగంలో భారీగా ఆకారంలో కనిపించే సిట్రోన్ లోగో వంటివి ఉన్నాయి. 

    Citroen Basalt Left Side View

    ఇంటీరియర్ పరంగా, లోపల ఈ ఎస్‍యూవీ కూపే వైర్ లెస్ కనెక్టివిటీతో భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, కీలెస్ ఎంట్రీ, వైర్ లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మరియు క్రూయిజ్ కంట్రోల్ ని పొందింది. ఇంకా సేఫ్టీ పరంగా చెప్పాలంటే, ఈ కారు స్టాండర్డ్ గా ఆరు ఎయిర్ బ్యాగ్స్, సెన్సార్లతో రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్, మరియు టిపిఎంఎస్ తో వచ్చే అవకాశం ఉంది. 

    Citroen Basalt Right Rear Three Quarter

    ఆటోమేకర్ ఈ మోడల్ కి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి వెల్లడించకపోయినా, సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ లో ఉపయోగించిన అదే ఇంజిన్ నే సిట్రోన్ బసాల్ట్ లో కూడా కొనసాగించనుంది. బానెట్ కింద, ఈ కారు 109bhp మరియు 205Nm టార్కును ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ యూనిట్   తో జతచేయబడి వచ్చే అవకాశం ఉంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ బసాల్ట్ గ్యాలరీ

    • images
    • videos
    • సిట్రోన్ బసాల్ట్ కుడి వైపు నుంచి ముందుభాగం
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6179 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.71 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 11.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 7.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    Rs. 43.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కియోంఝర్

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6179 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టాటా కర్వ్ తో పోటీపడుతున్న సిట్రోన్ బసాల్ట్ ఆవిష్కరణ; 2024-ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం