CarWale
    AD

    టిగోర్ సిఎన్‍జి ఎఎంటి రియల్-వరల్డ్ మైలేజీ వివరాలను వెల్లడించిన టాటా

    Authors Image

    Desirazu Venkat

    132 వ్యూస్
    టిగోర్ సిఎన్‍జి ఎఎంటి రియల్-వరల్డ్ మైలేజీ వివరాలను వెల్లడించిన టాటా
    • సిటీ మరియు హైవేలపై మైలేజీ టెస్టింగ్
    • టూ-పెడల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ తో వచ్చిన మొదటి సిఎన్‍జి కాంపాక్ట్ సెడాన్

    ఫస్ట్ ఇన్ సెగ్మెంట్

    ఈ సంవత్సరం ప్రారంభంలో సిఎన్‍జి సెగ్మెంట్లో టియాగో మరియు టిగోర్ సిఎన్‍జి ఎఎంటి ద్వారా టాటా దాని పోటీని ప్రారంభించింది. ఈ కార్లు లాంచ్ అయినప్పుడు, టియాగో సిఎన్‍జి ఎఎంటిని డ్రైవ్ చేయడంతో పాటుగా దాని రియల్ వరల్డ్ మైలేజీని కూడా టెస్ట్ చేశాము. అదే విధంగా ఇప్పుడు, టిగోర్ సిఎన్‍జి ఎఎంటిని కూడా టెస్ట్ చేయగా, దాని రియల్ వరల్డ్ మైలేజీని ఇక్కడ మీకు అందిస్తున్నాము. 

    రియల్ వరల్డ్ మైలేజీ

    టిగోర్ సిఎన్‍జి ఎఎంటి కారు 28.06కిమీ/కేజీ మైలేజీని అందిస్తుందని టాటా అధికారికంగా పేర్కొంది. ముందుగా మేము అనుకున్న సిటీ రూట్లలో, ఐడియల్ కండిషన్లలో ఈ సిఎన్‍జి హ్యచ్ బ్యాక్ ని 50 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయగా, ఇది 17.39కిమీ/కేజీ రియల్-వరల్డ్ మైలేజీని అందించింది. మరో వైపు, ఇదే కారును హైవేలపై 50 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయగా, ఇది 22.10కిమీ/కేజీ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందించింది. 

    స్పెసిఫికేషన్లు

    టిగోర్ సిఎన్‍జి ఎఎంటి కారు సిఎన్‍జి టైప్ లో 72bhp/95Nm టార్కును ఉత్పత్తి చేసే టాటా 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. ఇది 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి రాగా, దీన్ని 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్ తో కూడా పొందవచ్చు. ఈ ఇంజిన్ పెట్రోల్ టైప్ లో 85bhp/113Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, దీనిని కూడా 5-స్పీడ్ ఎంటి లేదా 5-స్పీడ్ ఎఎంటి యూనిట్ తో పొందవచ్చు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా టిగోర్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ సెడాన్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 6.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఆరా
    హ్యుందాయ్ ఆరా
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 7.23 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టిగోర్ ఈవీ
    టాటా టిగోర్ ఈవీ
    Rs. 12.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా టిగోర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.47 లక్షలు
    BangaloreRs. 7.75 లక్షలు
    DelhiRs. 7.19 లక్షలు
    PuneRs. 7.47 లక్షలు
    HyderabadRs. 7.56 లక్షలు
    AhmedabadRs. 7.14 లక్షలు
    ChennaiRs. 7.55 లక్షలు
    KolkataRs. 7.35 లక్షలు
    ChandigarhRs. 7.23 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • టిగోర్ సిఎన్‍జి ఎఎంటి రియల్-వరల్డ్ మైలేజీ వివరాలను వెల్లడించిన టాటా