CarWale
    AD

    ప్రొడక్షన్-రెడీ లుక్ లో కనిపించిన సిట్రోన్ బసాల్ట్ కూపే ఎస్‍యూవీ

    Authors Image

    Aditya Nadkarni

    174 వ్యూస్
    ప్రొడక్షన్-రెడీ లుక్ లో కనిపించిన సిట్రోన్ బసాల్ట్ కూపే ఎస్‍యూవీ
    • ఈ ఏడాది చివరలో లాంచ్ కానున్న బసాల్ట్ మోడల్ 
    • టాటా కర్వ్ వంటి కార్లకు పోటీగా ఉండనున్న ఎస్‍యూవీ

    గత నెలలో కూపే ఎస్‍యూవీకి సంబంధించిన దాని కాన్సెప్ట్ అవతార్‌ను ఆవిష్కరించిన కొద్దిసేపటికే, సిట్రోన్ C3 బసాల్ట్ ప్రొడక్షన్-రెడీ వెర్షన్ మొదటిసారి కనిపించింది. ఈ కొత్త స్పై షాట్స్ చూస్తే, రాబోయే (అప్‍కమింగ్) కారు ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ కి సంబధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఇవి ఈ మోడల్ కి సంబంధించి దీని లుక్ పరంగా మెరుగైన సమాచారాన్ని అందిస్తున్నాయి. 

    Citroen Basalt Left Rear Three Quarter

    బయటి వైపు చూస్తే,ఎక్స్‌టీరియర్ పరంగాప్రొడక్షన్-రెడీ లుక్ లో ఉన్న 2024 సిట్రోన్ C3 బసాల్ట్ కూపే ఎస్‍యూవీఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కూడిన సిగ్నేచర్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను, గ్రిల్ క్రింద మరియు ఎయిర్ డ్యామ్‌పై హారిజాంటల్ స్లాట్‌లతో కూడిన స్క్వేర్డ్ ఇన్సర్ట్స్, బ్లాక్-అవుట్ ఓఆర్‌విఎం, ఫ్లాప్-టైప్ డోర్ హ్యాండిల్స్, మరియు C-పిల్లర్‌పై ఆరెంజ్ కలర్ ఇన్సర్ట్‌తో కూడిన ప్లాస్టిక్ ఎక్స్‌టెన్షన్ వంటి వాటిని పొందనుంది.

    Citroen Basalt Left Rear Three Quarter

    ఇక కారు వెనుక వైపు పరిశీలిస్తే, C3 బసాల్ట్ ర్యాప్‌రౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రియర్ బంపర్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ హోల్డర్ మరియు ర్యాక్డ్ విండ్‌షీల్డ్‌ను కలిగి ఉంది. వీటిలో ఉన్న చాలా అంశాలు మార్చి-2024లో వెల్లడించిన కాన్సెప్ట్ వెర్షన్ నుండి తీసుకోబడ్డాయి. వాటినే మనం ఇక్కడ చూస్తున్నాం.

    Citroen Basalt Dashboard

    సిట్రోన్ రాబోయే (అప్‍కమింగ్) టాటా కర్వ్ కు పోటీగా ఉండనున్న సిట్రోన్ రాబోయే (అప్‍కమింగ్) బసాల్ట్ కారు ఇంటీరియర్‌ను పరిశీలిస్తే, ఊహించిన విధంగానే త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, హారిజాంటల్ ఏసీ వెంట్స్, మాన్యువల్ హ్యాండ్‌బ్రేక్, మాన్యువల్ ఐఆర్‌విఎం మరియు గ్రే సీట్ అప్హోల్స్టరీ ఉన్నాయి.

    Citroen Basalt Rear View

    ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తక్కువగానే ఉన్నా, C3 బసాల్ట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే రానుందని మేము భావిస్తున్నాం. ఈ మోటార్ 109bhp మరియు 205Nm టార్కును ఉత్పత్తి చేస్తుందని అంచనా. 

    చిత్ర మూలం

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ బసాల్ట్ గ్యాలరీ

    • images
    • videos
    • Citroen Basalt Right Front Three Quarter
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6179 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.02 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 11.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 7.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అసంధ్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    Rs. 37.67 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6179 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ప్రొడక్షన్-రెడీ లుక్ లో కనిపించిన సిట్రోన్ బసాల్ట్ కూపే ఎస్‍యూవీ