CarWale
    AD

    టాటా పంచ్ ఈవీ 10.25-ఇంచ్ టచ్‌ స్క్రీన్ సిస్టమ్‌తో రానుందా ?

    Authors Image

    Aditya Nadkarni

    239 వ్యూస్
     టాటా పంచ్ ఈవీ 10.25-ఇంచ్ టచ్‌ స్క్రీన్ సిస్టమ్‌తో రానుందా ?
    • వచ్చే నెలలో లాంచ్ కాబోతున్న పంచ్ ఈవీ
    • రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో రానున్నట్లు అంచనా

    వచ్చే నెలలో టాటా పంచ్ ఈవీ లాంచ్ కు ముందే, కొత్త టాటా పంచ్ ఈవీ తాజా స్పై షాట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. కొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో పాటు, ప్రస్తుత ఐసిఈ - పవర్డ్ పంచ్‌తో పోల్చితే ఈ మోడల్ అప్‌డేటెడ్ ఫాసియాతో రానుందని భావిస్తున్నారు.

    Tata Punch EV Dashboard

    ఇక్కడ చిత్రంలో చూసినట్లుగా, టాటా పంచ్ ఈవీ టెస్ట్ మ్యూల్ సెంటర్ కన్సోల్‌ పెద్ద ఫ్రీస్టాండింగ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ యూనిట్ ఈ సంవత్సరం ప్రారంభంలో  నెక్సాన్ ఈవీ రేంజ్ లో 10.25-ఇంచ్ స్క్రీన్ మొదటిగా అరంగేట్రం చేసింది. మిగిలిన చోట్ల, ఇంటీరియర్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, గేర్ సెలెక్టర్‌గా పనిచేసే కొత్త రోటరీ డయల్ మరియు ముందు వరుసలో ఉండేవారికి ఆర్మ్‌రెస్ట్ రూపంలో అప్‌డేట్‌లను పొందుతుంది. బ్యాక్‌లిట్ టాటా లోగోతో కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో పొందవచ్చు.

    లోపలి భాగంలో చూస్తే, కొత్త డిఆర్ఎల్ఎస్, హెడ్‌ల్యాంప్స్, గ్రిల్ మరియు బంపర్‌లతో కొత్త పంచ్ ఈవీ అప్‌డేటెడ్ ఫాసియాను పొందుతుందని మేము భావిస్తున్నాం. టెస్ట్ మ్యూల్ ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉన్నప్పటికీ  దీనిని ఐసిఈ డెరివేటివ్ వలె ఫ్యూయల్ ఫిల్లెర్ క్యాప్ లోపల ఉంచే అవకాశం ఉంది.

    Tata Punch EV Left Rear Three Quarter

    2023 టాటా పంచ్ ఈవీలో బ్యాటరీ ప్యాక్ స్పెసిఫికేషన్‌లను టాటా మోటార్స్ ఇంకా వెల్లడించలేదు. ఇందులో మీడియం రేంజ్ మరియు లాంగ్ రేంజ్ విధానంలో టియాగో ఈవీ లాగే రెండు ఆప్షన్స్ లో వచ్చే అవకాశం ఉంది.  

    అనువాదించిన వారు:రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా పంచ్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా పంచ్ ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 11.66 లక్షలు
    BangaloreRs. 11.83 లక్షలు
    DelhiRs. 11.76 లక్షలు
    PuneRs. 11.67 లక్షలు
    HyderabadRs. 13.26 లక్షలు
    AhmedabadRs. 12.33 లక్షలు
    ChennaiRs. 11.85 లక్షలు
    KolkataRs. 11.70 లక్షలు
    ChandigarhRs. 12.64 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • టాటా పంచ్ ఈవీ 10.25-ఇంచ్ టచ్‌ స్క్రీన్ సిస్టమ్‌తో రానుందా ?