CarWale
    AD

    ఇండియాలోని టాప్-10 నగరాల్లో 2023 టాటా హారియర్ ఫేస్‍లిఫ్ట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..!

    Authors Image

    Haji Chakralwale

    158 వ్యూస్
    ఇండియాలోని టాప్-10 నగరాల్లో 2023 టాటా హారియర్ ఫేస్‍లిఫ్ట్  ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..!
    • రూ. 15.49 లక్షలతో ధరలు ప్రారంభం
    • 10 వేరియంట్స్ లో లభ్యం

    టాటా మోటార్స్ ఇండియాలో అప్ డేటెడ్ హారియర్ ను గత వారం రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ మిడ్-సైజ్ ఎస్‍యువి యొక్క ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ మొత్తం 10 వేరియంట్స్ లో 7 కలర్స్ లో అందుబాటులో ఉంది. కస్టమర్స్ ఎవరైతే కొత్త హారియర్ ను బుక్ చేయాలని భావిస్తున్నారో వారు 6 నుంచి 8 వారాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిపై 6 నుంచి 8 వారాల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది మరియు వీటి డెలివరీ వచ్చే నెలలో ప్రారంభంకానుంది. ఈ ఆర్టికల్ లో మేము ఇండియాలోని టాప్-10 నగరాల్లో 2023 టాటా హారియర్ ఫేస్‍లిఫ్ట్ యొక్క వేరియంట్ వారీగా ధరలను క్రింది లిస్టు ద్వారా అందించాము. ఈ లిస్టు ద్వారా మీరు ఏ నగరంలో 2023 టాటా హారియర్ ఫేస్‍లిఫ్ట్ ధర ఎంత ఉంది అనే అంశాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు.

    Tata Harrier Left Front Three Quarter
    నగరాలు బేస్ వేరియంట్ టాప్ వేరియంట్
     ముంబై రూ. 18.91 లక్షలు రూ. 32.23 లక్షలు
     ఢిల్లీ రూ. 18.67 లక్షలు రూ. 31.52 లక్షలు
     బెంగళూరు రూ. 19.34 లక్షలు రూ. 32.95 లక్షలు
     కోల్‌కతా రూ. 18.25 లక్షలు రూ. 30.82 లక్షలు
     హైదరాబాద్ రూ. 19.33 లక్షలు రూ. 32.94 లక్షలు
     చెన్నై రూ. 19.04 లక్షలు రూ. 32.16 లక్షలు
     లక్నో రూ. 18.23 లక్షలు రూ. 30.79 లక్షలు
     అహ్మదాబాద్ రూ. 17.63 లక్షలు రూ. 29.76 లక్షలు
     ఇండోర్ రూ. 18.54 లక్షలు రూ. 32.38 లక్షలు
     జైపూర్ రూ. 18.38 లక్షలు రూ. 31.06 లక్షలు
    Tata Harrier Dashboard

    కొత్త టాటా హారియర్ ను 10 వేరియంట్స్ లో పొందవచ్చు. అవి ఏవి అంటే, స్మార్ట్ (O), ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ +. అడ్వెంచర్ + డార్క్, అడ్వెంచర్ + ఎ, ఫియర్ లెస్, ఫియర్ లెస్ డార్క్, ఫియర్ లెస్ +, మరియుఫియర్ లెస్ + డార్క్. ఫీచర్స్ గురించి చెప్పాలంటే, ఈ ఎస్‍యువి 12.3-ఇంచ్ టచ్ స్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 10-స్పీకర్ జెబిఎల్ –మ్యూజిక్ సిస్టం, ఆల్-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ కంట్రోల్డ్ హెచ్‍విఎసి ప్యానెల్, మరియు ఇల్యుమినేటెడ్ లోగోతో కూడిన 4-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇందులో ఎయిర్ ప్యూరిఫైయర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ చార్జర్, యాంబియంట్ మూడ్ లైటింగ్, పవర్డ్ టెయిల్ గేట్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్, ఆటో-డిమ్మింగ్ ఐవిఆర్ఎం, మరియు పనోరమిక్ సన్ రూఫ్ కూడా ఉన్నాయి. 

    Tata Harrier Right Front Three Quarter

    మెకానికల్ గా చెప్పాలంటే, హారియర్ ఫేస్‍లిఫ్ట్ యొక్క పవర్డ్ 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తో జత చేయబడి ఉంది. ఈ మోటార్ 168bhp మరియు 350Nm మాక్సిమం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా హారియర్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4452 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్  రేంజ్ రోవర్ వేలార్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్
    Rs. 87.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా హారియర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 18.75 లక్షలు
    BangaloreRs. 19.60 లక్షలు
    DelhiRs. 18.47 లక్షలు
    PuneRs. 18.89 లక్షలు
    HyderabadRs. 18.92 లక్షలు
    AhmedabadRs. 17.54 లక్షలు
    ChennaiRs. 19.41 లక్షలు
    KolkataRs. 18.11 లక్షలు
    ChandigarhRs. 17.61 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4452 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలోని టాప్-10 నగరాల్లో 2023 టాటా హారియర్ ఫేస్‍లిఫ్ట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..!