CarWale
    AD

    Tata Punch EV :భారతదేశం అంతటా ప్రారంభమైన పంచ్ ఈవీ డెలివరీలు

    Authors Image

    Haji Chakralwale

    208 వ్యూస్
    Tata Punch EV :భారతదేశం అంతటా ప్రారంభమైన పంచ్ ఈవీ డెలివరీలు
    • అందుబాటులో ఉన్న 5 వేరియంట్స్
    • ప్రారంభ ధర రూ.10.99 లక్షలు

    టాటా మోటార్స్ తన 4వ  ఆల్-ఎలక్ట్రిక్ ఉత్పత్తి అయిన పంచ్ ఈవీని గత వారం ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మోడల్ (పంచ్ ఈవీ)ని ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో పొందవచ్చు.  ఇప్పుడు దేశవ్యాప్తంగా పంచ్ ఈవీడెలివరీలు మొదలయ్యాయి.

    టాటా పంచ్ ఈవీని స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్+ అనే 5  వేరియంట్స్ లో  పొందవచ్చు. మొదటి రెండు స్టాండర్డ్ రేంజ్ వెర్షన్‌ని మాత్రమే కలిగి ఉండగా, మిగిలిన మూడు స్టాండర్డ్ మరియు లాంగ్ రేంజ్  రూపంలో ఉన్నాయి.

    Tata Punch EV Left Front Three Quarter

    అంతేకాకుండా, ఎలక్ట్రిక్ పంచ్‌లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి -ఇందులో  మొదటి  25kWh యూనిట్ 315కిమీ క్లెయిమ్డ్  రేంజ్ ని అందిస్తుండగా,మరియు 35kWh యూనిట్ 421 కిమీ క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తుంది. అలాగే, లాంగ్ రేంజ్ వెర్షన్ 190Nm పీక్ టార్క్ పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    Tata Punch EV Dashboard

    ఫీచర్ల విషయానికొస్తే, టాప్-స్పెక్ ఎంపవర్డ్+ వేరియంట్ పెద్ద 10.25-ఇంచ్  టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎంతో లోడ్ చేయబడింది. అలాగే, ఇందులో  బ్లైండ్ స్పాట్ మానిటర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రీజెన్ మోడ్స్ లోపాడిల్ షిఫ్టర్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు టచ్-బేస్డ్ హెచ్ విఎసి ప్యానెల్ వంటి ఫీచర్లు కూడా ఆఫర్‌లో ఉన్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా పంచ్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4433 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 10.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 83.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బళ్లారి

    బళ్లారి సమీపంలోని నగరాల్లో టాటా పంచ్ ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    HospetRs. 11.67 లక్షలు
    GangavathiRs. 11.67 లక్షలు
    KoppalRs. 11.67 లక్షలు
    HarpanahalliRs. 11.67 లక్షలు
    ChitradurgaRs. 11.67 లక్షలు
    IlkalRs. 11.67 లక్షలు
    RaichurRs. 11.67 లక్షలు
    DavanagereRs. 11.67 లక్షలు
    GadagRs. 11.67 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4433 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Tata Punch EV :భారతదేశం అంతటా ప్రారంభమైన పంచ్ ఈవీ డెలివరీలు