CarWale
    AD

    ఇండియాలో రూ. 54.95 లక్షలతో లాంచ్ అయిన వోల్వో XC40 రీఛార్జ్ సింగిల్

    Authors Image

    Pawan Mudaliar

    201 వ్యూస్
    ఇండియాలో రూ. 54.95 లక్షలతో లాంచ్ అయిన వోల్వో XC40 రీఛార్జ్ సింగిల్
    • 475కి.మీ వరకు డబ్ల్యూ‍ఎల్‍టిపి -క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తున్న XC40 రీఛార్జ్ సింగిల్
    • ఈ బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ప్రత్యేకంగా బుకింగ్ ప్రారంభం

    వోల్వో కార్ ఇండియా XC40 రీఛార్జ్ యొక్క సింగిల్-మోటార్ వేరియంట్‌ను ఇండియాలో రూ. 54.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యువిని ఈ  బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చు.

    XC40రీఛార్జ్ సింగిల్ 69kWh బ్యాటరీ ప్యాక్ తో రాగా, ఇది 236bhp మరియు 420Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి మోటారుకు ఫీడ్ చేస్తుంది. బిఎండబ్ల్యూ iX1-కి పోటీగా ఉన్న ఈ మోడల్ డబ్ల్యూ‍ఎల్‍టిపి -క్లెయిమ్ చేసిన 475కి.మీ రేంజ్ ని అందిస్తుంది మరియు కేవలం 7.3 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ నుండి 180కెఎంపిహెచ్ వరకు  మాక్సిమం వేగాన్ని అందుకోగలదు.

    అదనంగా ఇందులో, ఆటోమేకర్ 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాల కాంప్రహెన్సివ్ కారు వారంటీ, 3 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు డిజిటల్ సర్వీస్ కు 5 సంవత్సరాలు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.

    ఈ విజయంపై , వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా మాట్లాడుతూ, “2022 సంవత్సరంలో లాంచ్ అయిన XC40 రీఛార్జ్ భారీ విజయం సాధించిన తర్వాత, మేము దాని సింగిల్-మోటార్ వేరియంట్‌ను ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది.మా కస్టమర్ బేస్‌ను పెంచడానికి అలాగే ఇండియన్ ఈవీ మార్కెట్‌ను పెంచడంలో మా నిబద్ధతను ప్రదర్శించడానికి ఈ వెహికల్ ధర నిర్ణయించబడింది.ఈ ప్రయోగం ఇండియన్ కస్టమర్లకు అసాధారణమైన పెర్ఫార్మెన్స్, సస్టైనబిలిటీ మరియు సౌలభ్యం యొక్క అసాధారణ కలయికను అందించడానికి మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి మరియు ఇండియాలో ఏటా ఒక కొత్త ఎలక్ట్రిక్ మోడల్‌ను పరిచయం చేస్తామన్న మా వాగ్దానాన్ని బలపరుస్తుంది. మా అన్ని మోడల్స్  మాదిరిగానే, XC40 రీఛార్జ్ కూడా బెంగళూరులోని మా హోస్కోటే ప్లాంట్‌లో అసెంబుల్ చేయబడింది” అని తెలియజేసారు.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    వోల్వో xc40 రీఛార్జ్ గ్యాలరీ

    • images
    • videos
    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    youtube-icon
    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Jun 2023
    3563 వ్యూస్
    33 లైక్స్
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    youtube-icon
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Jul 2018
    39460 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • వోల్వో-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 78.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    వోల్వో xc60
    వోల్వో xc60
    Rs. 79.65 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్
    వోల్వో xc90
    వోల్వో xc90
    Rs. 1.17 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ముర్షిదాబాద్

    ముర్షిదాబాద్ సమీపంలోని నగరాల్లో వోల్వో xc40 రీఛార్జ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BerhamporeRs. 58.10 లక్షలు
    BeldangaRs. 58.10 లక్షలు
    BirbhumRs. 58.10 లక్షలు
    BolpurRs. 58.10 లక్షలు
    SuriRs. 58.10 లక్షలు
    KrishnanagarRs. 58.10 లక్షలు
    NadiaRs. 58.10 లక్షలు
    MaldaRs. 58.10 లక్షలు
    BurdwanRs. 58.10 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    youtube-icon
    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Jun 2023
    3563 వ్యూస్
    33 లైక్స్
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    youtube-icon
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Jul 2018
    39460 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో రూ. 54.95 లక్షలతో లాంచ్ అయిన వోల్వో XC40 రీఛార్జ్ సింగిల్