CarWale
    AD

    లాంచ్ అయిన రెండు రోజుల్లోనే 200 బుకింగ్స్ అందుకున్న బివైడి సీల్

    Authors Image

    Haji Chakralwale

    134 వ్యూస్
    లాంచ్ అయిన రెండు రోజుల్లోనే 200 బుకింగ్స్ అందుకున్న బివైడి సీల్
    • మూడు వేరియంట్లలో లభ్యం
    • రూ.41 లక్షలతో మోడల్ ధరలు ప్రారంభం

    ఇండియాలో తాజాగా బివైడి ఇండియా కంపెనీ దాని మూడవ ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ అయిన సీల్ కారును లాంచ్ చేసింది. ఈ మోడల్ ని మొత్తంగా డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లలో రూ.41 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో పొందవచ్చు. ఇప్పుడు, ఈ చైనీస్ ఆటోమేకర్ సీల్ మోడల్ ద్వారా కేవలం రెండు రోజుల్లోనే 200కి పైగా బుకింగ్స్ అందుకున్నట్లు ప్రకటించింది.

    బివైడి సీల్ ఫీచర్స్

    Dashboard

    ఫీచర్ల పరంగా చెప్పాలంటే, బివైడి సీల్ యొక్క టాప్-స్పెక్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ 15.6-ఇంచ్ రొటేటబుల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు హెచ్‍యుడి డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, 12 స్పీకర్లు, ఆటోమేటిక్ ఐఆర్‌విఎం, మరియు లెవెల్-2 ఏడీఏఎస్ (అడాస్) సూట్ వంటి ఫీచర్లను పొందింది.

    బ్యాటరీ ప్యాక్ & డ్రైవింగ్ రేంజ్ 

    బివైడి సీల్ కారును 61.44kWh మరియు 82.56kWh యూనిట్ అనే బ్యాటరీ ప్యాక్స్ తో పొందవచ్చు. బివైడి సీల్ కారును ఒకే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంచుకున్న వేరియంట్ మరియు డ్రివెట్రిన్ కాన్ఫిగరేషన్ ఆధారంగా 510 కిలోమీటర్లు, 580 కిలోమీటర్లు, మరియు 650 కిలోమీటర్లు క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    బివైడి సీల్ గ్యాలరీ

    • images
    • videos
    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    youtube-icon
    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    CarWale టీమ్ ద్వారా12 Oct 2022
    12054 వ్యూస్
    69 లైక్స్
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    youtube-icon
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    CarWale టీమ్ ద్వారా11 Mar 2024
    2132 వ్యూస్
    19 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.75 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.12 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.69 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బివైడి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బివైడి సీల్
    బివైడి సీల్
    Rs. 43.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    బివైడి అట్టో 3
    బివైడి అట్టో 3
    Rs. 35.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై
    బివైడి e6
    బివైడి e6
    Rs. 30.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ముంబై

    ముంబై సమీపంలోని నగరాల్లో బివైడి సీల్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Navi MumbaiRs. 43.27 లక్షలు
    PanvelRs. 43.27 లక్షలు
    ThaneRs. 43.27 లక్షలు
    AlibagRs. 43.27 లక్షలు
    WadkhalRs. 43.27 లక్షలు
    PenRs. 43.27 లక్షలు
    DombivaliRs. 43.27 లక్షలు
    RaigadRs. 43.27 లక్షలు
    BhiwandiRs. 43.27 లక్షలు

    పాపులర్ వీడియోలు

    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    youtube-icon
    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    CarWale టీమ్ ద్వారా12 Oct 2022
    12054 వ్యూస్
    69 లైక్స్
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    youtube-icon
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    CarWale టీమ్ ద్వారా11 Mar 2024
    2132 వ్యూస్
    19 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • లాంచ్ అయిన రెండు రోజుల్లోనే 200 బుకింగ్స్ అందుకున్న బివైడి సీల్