CarWale
    AD

    14 మెరుగైన ఫీచర్లతో, రూ. 21.39 లక్షల ధరతో లాంచ్ అయిన టయోటా ఇన్నోవా క్రిస్టా GX ప్లస్ వేరియంట్

    Authors Image

    Desirazu Venkat

    181 వ్యూస్
    14 మెరుగైన ఫీచర్లతో, రూ. 21.39 లక్షల ధరతో లాంచ్ అయిన టయోటా ఇన్నోవా క్రిస్టా GX ప్లస్ వేరియంట్
    • మరిన్ని మెరుగైన ఫీచర్లతో వచ్చిన కొత్త మిడ్-స్పెక్ వేరియంట్
    • కేవలం డీజిల్ ఇంజిన్ తో మాత్రమే లభ్యం

    ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టాలో ఇతర వేరియంట్లు ఉండగా, ఇప్పుడు టయోటా వాటి వేరియంట్ల సంఖ్యను పెంచుతూ GX ప్లస్ అనే కొత్త వేరియంట్ ని రూ. 21.39 లక్షల ఎక్స్-షోరూం ధరతో లాంచ్ చేసింది. GX వేరియంట్ తో పోలిస్తే GX ప్లస్ వేరియంట్ 14 అదనపు ఫీచర్లను కలిగి ఉండడంతో, దీని ధర 1.3 లక్షలు అధికంగా ఉంది. 

    ఇప్పుడు కొత్త GX ప్లస్ వేరియంట్ లోని కొన్ని బెస్ట్ హైలైట్ ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి:

    రియర్ కెమెరా 

    ఆటో-ఫోల్డ్ మిర్రర్స్

    డివిఆర్

    డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్

    వుడెన్ ప్యానెల్స్

    ప్రీమియం ఫ్యాబ్రిక్ సీట్స్

    కలర్లు మరియు ఇంజిన్ స్పెసిఫికేషన్లు 

    ఈ కొత్త వేరియంట్ ని 7 మరియు 8-సీటర్ ఆప్షన్లలో, సూపర్ వైట్ ఆటిట్యూడ్ బ్లాక్ మైకా, అవాంట్-గార్డ్ బ్రాంజ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్ మరియు సిల్వర్ మెటాలిక్ అనే 5 కలర్లలో పొందవచ్చు. ఈ వేరియంట్ యొక్క టయోటా 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ తో జతచేయబడి 148bhp/343Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. 

    అధికారిక ప్రకటన

    టయోటా కిర్లోస్కర్ మోటార్, సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, శబరి మనోహర్ లాంచ్ గురించి స్పందిస్తూ, “2005లో ఇన్నోవా బ్రాండ్ లాంచ్ అయినప్పటి నుండి ఇండస్ట్రీ బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ సెగ్మెంట్ లీడర్‌గా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మెరుగైన ఖ్యాతిని పొందింది. క్వాలిటీ మరియు విశ్వాసానికి ప్రతీకగా, ఇన్నోవా వివిధ జనరేషన్ల నుంచి ఇండియన్స్ అభిరుచులకు అనుగుణంగా కార్లను అప్ డేట్ చేస్తూనే ఉంది. అదే నమ్మకాన్ని చూరగొని బెస్ట్ గా నిలిచింది. మా కస్టమర్-సెంట్రిక్ విధానానికి అనుగుణంగా, కస్టమర్ ట్రెండ్స్ ఆధారంగా బ్రాండ్‌ను రిలేటెడ్ గా మరియు మల్టీ-ఫంక్షనల్‌గా ఉంచడమే టికెఎం ప్రయత్నం” అని చెప్పుకొచ్చారు.

    వేరియంట్-వారీగా టయోటా ఇన్నోవా క్రిస్టా GX ప్లస్ ఎక్స్-షోరూం ధరలు కింది విధంగా ఉన్నాయి:

    ఇన్నోవా క్రిస్టా GX ప్లస్ 7 సీటర్ – రూ.21.39 లక్షలు

    ఇన్నోవా క్రిస్టా GX ప్లస్ 8 సీటర్ – రూ. 21.44 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టయోటా ఇన్నోవా క్రిస్టా గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2589 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2567 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 10.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 12.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 23.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 12.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 13.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.38 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 29.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 23.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 23.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలి

    పాలి సమీపంలోని నగరాల్లో టయోటా ఇన్నోవా క్రిస్టా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    JodhpurRs. 23.61 లక్షలు
    JaloreRs. 23.79 లక్షలు
    RajsamandRs. 25.43 లక్షలు
    BeawarRs. 25.43 లక్షలు
    BalotraRs. 23.79 లక్షలు
    SirohiRs. 23.79 లక్షలు
    MertaRs. 25.43 లక్షలు
    UdaipurRs. 23.61 లక్షలు
    BhilwaraRs. 23.61 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2589 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2567 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • 14 మెరుగైన ఫీచర్లతో, రూ. 21.39 లక్షల ధరతో లాంచ్ అయిన టయోటా ఇన్నోవా క్రిస్టా GX ప్లస్ వేరియంట్