CarWale
    AD

    Maruti Dzire: మొదటిసారిగా టెస్టింగ్ చేస్తూ కనిపించిన కొత్త మారుతి డిజైర్

    Authors Image

    Aditya Nadkarni

    231 వ్యూస్
    Maruti Dzire: మొదటిసారిగా టెస్టింగ్ చేస్తూ కనిపించిన కొత్త మారుతి డిజైర్
    • ఫోర్త్ జెన్ స్విఫ్ట్ ఆధారంగా రానున్న న్యూ-జెన్ మోడల్
    • 2024 ప్రథమార్థంలో లాంచ్ అయ్యే అవకాశం

    న్యూ-జెన్ మారుతి డిజైర్ మోడల్ మొదటిసారిగా ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న పూర్తి కామోఫ్లేజ్ తో కప్పబడి ఉన్న సింగిల్ యూనిట్ టెస్ట్ మ్యూల్ యొక్క స్పై షాట్స్ చూస్తే ఇది ఫోర్త్ జెన్ స్విఫ్ట్ ఆధారంగా వస్తుందనే విషయం వెల్లడవుతుంది. 

    Maruti Suzuki Dzire Right Rear Three Quarter

    ముందుగా ఫీచర్స్ గురించి చెప్పాలంటే, స్పై షాట్స్ చూస్తే 2024 డిజైర్ 360-డిగ్రీ కెమెరాతో వస్తున్నట్లు అర్థం అవుతుంది. అంతే కాకుండా, ఇది కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, డ్యూయల్-టోన్ థీమ్‌తో లేటెస్ట్ డ్యాష్‌బోర్డ్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను పొందనుంది. 

    స్పై షాట్స్ లో చూస్తే, డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కొత్త మారుతి డిజైర్ భారీ అప్ డేట్స్ పొందనుంది. టెయిల్ గేట్, అల్లాయ్ వీల్స్, మరియు టెయిల్ లైట్స్ మరియు మరిన్ని కొత్త డిజైన్ అంశాలను 2024 స్విఫ్ట్ ద్వారా తీసుకువచ్చే అవకాశం ఉంది. 

    Maruti Suzuki Dzire Rear View

    కొత్త డిజైర్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదు. హుడ్ కింద, ప్రస్తుత మోడల్ యొక్క 1.2-లీటర్, 4 సిలిండర్, ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 89bhp పవర్ మరియు 113Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ స్థానాన్ని గ్లోబల్-స్పెక్ న్యూ-జెన్ స్విఫ్ట్ కొత్త Z12E ఇంజిన్ భర్తీ చేసే అవకాశం ఉంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి డిజైర్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ సెడాన్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ ఆరా
    హ్యుందాయ్ ఆరా
    Rs. 7.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 8.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్
    టాటా టిగోర్
    Rs. 7.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్ ఈవీ
    టాటా టిగోర్ ఈవీ
    Rs. 13.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాసిక్

    నాసిక్ సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి డిజైర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Dindori - MHRs. 7.75 లక్షలు
    SinnarRs. 7.74 లక్షలు
    IgatpuriRs. 7.75 లక్షలు
    SangamnerRs. 7.74 లక్షలు
    KamleshwarRs. 7.75 లక్షలు
    YeoleRs. 7.74 లక్షలు
    ShirdiRs. 7.74 లక్షలు
    ShahapurRs. 7.75 లక్షలు
    MalegaonRs. 7.74 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Maruti Dzire: మొదటిసారిగా టెస్టింగ్ చేస్తూ కనిపించిన కొత్త మారుతి డిజైర్