CarWale
    AD

    డిస్కౌంట్ ఆఫర్స్: నవంబర్ నెలలో సెలెక్టెడ్ మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న మారుతి

    Authors Image

    Pawan Mudaliar

    243 వ్యూస్
    డిస్కౌంట్ ఆఫర్స్: నవంబర్ నెలలో సెలెక్టెడ్ మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న మారుతి
    • ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, ఇగ్నిస్ మోడల్స్ పై అందుబాటులో ఉన్న డిస్కౌంట్స్
    • ఈ మోడల్స్ పై రూ.49 వేల నుంచి రూ.75 వేల వరకు లభించనున్న డిస్కౌంట్స్

    మారుతి సుజుకి నవంబర్-23లో కొన్ని మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ ని ప్రకటించింది. ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, ఇగ్నిస్, సెలెరియో మోడల్స్ పై డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ కస్టమర్లకు క్యాష్ డిస్కౌంట్, ఎక్చేంజ్ బోనస్, కార్పోరేట్ బోనస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం మోడల్స్ లో ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్ లభించనుందో ఒకసారి పరిశీలిద్దాం. 

    మారుతి సుజుకి ఆల్టో కె10

    Left Front Three Quarter

    ప్రస్తుతం నవంబర్ నెలలో ఇండియాలో విక్రయించబడుతున్న మారుతి సుజుకి ఆల్టో కె10పై సుమారుగా రూ.49,000 డిస్కౌంట్ లభించనుంది. ఇందులో పెట్రోల్ మరియు సిఎన్‍జి వేరియంట్స్ పై వరుసగా రూ.30,000 మరియు రూ.20,000 క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. అదే విధంగా రూ.15,000 ఎక్చేంజ్ బోనస్ మరియు రూ.4,000 కార్పోరేట్ బెనిఫిట్స్ లభించనున్నాయి. ప్రస్తుతం ఈ మోడల్ Std, LXi, VXi, మరియు VXi ప్లస్ అనే 4 వేరియంట్స్ లో రూ.3.99 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీకు లభిస్తున్న భారీ డిస్కౌంట్స్ తో వెంటనే ఈ కారును కొనుగోలు చేయండి. 

    మారుతి ఎస్-ప్రెస్సో

    Right Front Three Quarter

    ఈ వరుసలో చూస్తే, రెండోదిగా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఉంది. గత రెండు నెలలుగా ఎస్-ప్రెస్సోపై మారుతి డిస్కౌంట్స్ ప్రకటిస్తూనే ఉంది. తాజాగా నవంబర్ నెలలో ఎస్-ప్రెస్సోపై రూ.54,000 డిస్కౌంట్ ను అందిస్తుంది. అందులో రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్చేంజ్ బోనస్ మరియు రూ.4,000 కార్పోరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం మారుతి ఎస్-ప్రెస్సో LXi, VXi, ZXi, మరియు ZXi(O) అనే 4 వేరియంట్స్ లో, సాలిడ్ సిజిల్ ఆరెంజ్, పెర్ల్ స్టార్రీ బ్లూ, సాలిడ్ వైట్, సాలిడ్ ఫైర్ రెడ్, మెటాలిక్ గ్రానైట్ గ్రే, మెటాలిక్ సిల్కీ సిల్వర్ మరియు పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్ అనే 7 కలర్స్ లో మరియు రూ.4.26 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. 

    మారుతి ఇగ్నిస్ 

    Maruti Suzuki Ignis Right Front Three Quarter

    ఇక చివరిగా ఈ వరుసలో మారుతి ఇగ్నిస్ నిలిచింది. పైన పేర్కొన్న రెండింటి కంటే దీనిపై మరింత ఎక్కువగా రూ.75,000 వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఇందులో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 ఎక్చేంజ్ బోనస్ మరియు రూ.10,000 కార్పోరేట్ డిస్కౌంట్ మరియు రూ. 5,000 స్క్రాప్ బోనస్ ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ హ్యచ్ బ్యాక్ సిగ్మా, డెల్టా, జీటా మరియు ఆల్ఫా అనే 4 వేరియంట్స్ లో రూ.5.84 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అన్నీ డిస్కౌంట్స్ కి సంబంధించి మీరు మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న డీలర్స్ ని లేదా మా కార్‌వాలే వెబ్ సైట్ ని సందర్శించగలరు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి ఆల్టో కె10 గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 6.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 6.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయ్ బరేలి

    రాయ్ బరేలి సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి ఆల్టో కె10 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    FatehpurRs. 4.59 లక్షలు
    LucknowRs. 4.43 లక్షలు
    BarabankiRs. 4.59 లక్షలు
    UnnaoRs. 4.59 లక్షలు
    Pratapgarh (Uttar Pradesh)Rs. 4.59 లక్షలు
    SultanpurRs. 4.59 లక్షలు
    KanpurRs. 4.49 లక్షలు
    KaushambiRs. 4.59 లక్షలు
    AllahabadRs. 4.60 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7012 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • డిస్కౌంట్ ఆఫర్స్: నవంబర్ నెలలో సెలెక్టెడ్ మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న మారుతి