CarWale
    AD

    జనవరిలో గ్రాండ్ విటారా, ఎస్-ప్రెస్సోలపై రూ. 50 వేల డిస్కౌంట్ అందిస్తున్న మారుతి

    Authors Image

    Haji Chakralwale

    325 వ్యూస్
    జనవరిలో గ్రాండ్ విటారా, ఎస్-ప్రెస్సోలపై రూ. 50 వేల డిస్కౌంట్ అందిస్తున్న మారుతి
    • రూ.10.70 లక్షలతో ప్రారంభంకానున్న విటారా ధరలు
    • ఇండియాలో రూ.4.26 లక్షలతో ఎస్-ప్రెస్సో ధరలు ప్రారంభం

    మారుతి సుజుకి తన ఫ్లాగ్ షిప్ 5-సీటర్ ఎస్‍యూవీ గ్రాండ్ విటారా మరియు ఎస్-ప్రెస్సోలపై వరుసగా రూ.40 వేలు మరియు రూ.50 వేలు భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. మారుతి కస్టమర్లకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. అయితే, ఇండియాలో రూ.10.70 లక్షలతో విటారా ధరలు ప్రారంభం కాగా, ఎస్-ప్రెస్సో ధరలు రూ.4.26 లక్షల నుండి ప్రారంభంకానున్నాయి. 

    మారుతి సుజుకి గ్రాండ్ విటారా

    Maruti Suzuki Grand Vitara Left Rear Three Quarter

    మారుతి సుజుకి గ్రాండ్ విటారాను ప్రత్యేకంగా సిగ్మా, డెల్టా, జీటా, జీటా+, ఆల్ఫా, మరియు ఆల్ఫా అనే 6 వేరియంట్లలో పొందవచ్చు. ఇక డిస్కౌంట్స్ విషయానికి వస్తే, 2024 మోడల్ పై (సిగ్మా వేరియంట్ ని మినహాయించి) రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ. 5,000 కార్పోరేట్ బోనస్ అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా 2023 మోడల్ పై కస్టమర్లకు 40,000 వరకు డిస్కౌంట్స్ లభిస్తాయి. అందులో రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ. 5,000 కార్పోరేట్ బోనస్ ఉన్నాయి.

    ఆఫర్స్2024 మోడల్2023 మోడల్
    క్యాష్ డిస్కౌంట్స్-రూ. 15,000
    ఎక్స్చేంజ్ బోనస్రూ. 20,000రూ. 20,000
    కార్పోరేట్ బోనస్రూ. 5,000రూ. 5,000

    మారుతి ఎస్-ప్రెస్సో

    Right Front Three Quarter

    మారుతి ఎస్-ప్రెస్సో ధరలు రూ.4.26 లక్షలతో ప్రారంభం కాగా, ఇది Std, LXi, VXi, మరియు VXi+ అనే 4 వేరియంట్లలో మరియు 7 కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇక డిస్కౌంట్స్ విషయానికి వస్తే, 2023 మోడల్ పై రూ. 30,000క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ. 4,000కార్పోరేట్ బోనస్ లభిస్తాయి. అదే విధంగా, 2024మోడల్ పై రూ. 23,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ. 4,000 కార్పోరేట్ బోనస్ లభిస్తాయి. 

    ఆఫర్స్2023 మోడల్2024 మోడల్
    క్యాష్ డిస్కౌంట్స్రూ. 30,000రూ. 23,000
    ఎక్స్చేంజ్ బోనస్రూ. 15,000రూ. 15,000
    కార్పోరేట్ బోనస్రూ. 4,000రూ. 4,000

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి గ్రాండ్ విటారా గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.68 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.35 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జైపూర్

    జైపూర్ సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ChomuRs. 12.50 లక్షలు
    DausaRs. 12.83 లక్షలు
    TonkRs. 12.50 లక్షలు
    AkbarpurRs. 12.50 లక్షలు
    KotputliRs. 12.50 లక్షలు
    SikarRs. 12.83 లక్షలు
    AlwarRs. 12.83 లక్షలు
    Sawai MadhopurRs. 12.50 లక్షలు
    MahwaRs. 12.50 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • జనవరిలో గ్రాండ్ విటారా, ఎస్-ప్రెస్సోలపై రూ. 50 వేల డిస్కౌంట్ అందిస్తున్న మారుతి