CarWale
    AD

    Mahindra Scorpio: స్కార్పియో క్లాసిక్ ధరలకు రెక్కలు, దీనికున్న డిమాండే ప్రధాన కారణం

    Authors Image

    Pawan Mudaliar

    295 వ్యూస్
    Mahindra Scorpio: స్కార్పియో క్లాసిక్ ధరలకు రెక్కలు, దీనికున్న డిమాండే ప్రధాన కారణం
    • మరియు 9-సీటర్ కాన్ఫిగరేషన్లలో 4 వేరియంట్లలో లభ్యం
    • కేవలం 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ తో మాత్రమే అందించబడుతున్న మోడల్

    మహీంద్రా & మహీంద్రా కంపెనీ సెలెక్టెడ్ ఎస్‍యూవీలపై జనవరి 1, 2024 నుంచి ధరలను పెంచింది, అందులో స్కార్పియో క్లాసిక్ మోడల్ కూడా ఉంది. ఈ 3-వరుసల ఎస్‍యూవీపై వేరియంట్ ని బట్టి రూ.33,500 వరకు ధర పెరిగింది. ప్రస్తుతం, ఇది S మరియు S11 అనే రెండు వేరియంట్లలో అందించబడుతుండగా, దీనిని 7 మరియు 9 సీటర్ కాన్ఫిగరేషన్లలో పొందవచ్చు.

    Sవేరియంట్ పై రూ. 33,500 ధర పెరగగా, S11వేరియంట్ పై ఇప్పుడు రూ.29,199 పెరిగింది. గమనించాల్సిన అంశం ఏంటి అంటే, S11 CC వేరియంట్ ధరలలో ఎలాంటి మార్పులు లేవు. 

    Mahindra Scorpio Right Side View

    స్కార్పియో క్లాసిక్ యొక్క బిఎస్6 ఫేజ్-2 మరియు ఆర్‌డీఈ కంప్లైంట్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 130bhp పవర్ మరియు 300Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో మాత్రమే జతచేయబడి కారు రియర్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది. 

    వేరియంట్-వారీగా మహీంద్రా స్కార్పియో క్లాసిక్ యొక్క అప్‍డేటెడ్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

    వేరియంట్ఎక్స్-షోరూం ధర
    S 7-సీటర్రూ. 13,58,600
    S 9-సీటర్రూ. 13,83,600
    S11రూ. 17,34,800
    S11 CCరూ. 17,05,601

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా స్కార్పియో గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 16.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బీడ్

    బీడ్ సమీపంలోని నగరాల్లో మహీంద్రా స్కార్పియో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    PaithanRs. 16.59 లక్షలు
    AmbajogaiRs. 16.59 లక్షలు
    ParliRs. 16.59 లక్షలు
    VaijanathRs. 16.59 లక్షలు
    BarshiRs. 16.59 లక్షలు
    KarmalaRs. 16.59 లక్షలు
    OsmanabadRs. 16.59 లక్షలు
    JalnaRs. 16.59 లక్షలు
    KarmadRs. 16.59 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Mahindra Scorpio: స్కార్పియో క్లాసిక్ ధరలకు రెక్కలు, దీనికున్న డిమాండే ప్రధాన కారణం