CarWale
    AD

    గుడ్ న్యూస్! ఇప్పుడు పనోరమిక్ సన్ రూఫ్ తో వస్తున్న మహీంద్రా 3XO.. లాంచ్ ఎప్పుడంటే!

    Authors Image

    Haji Chakralwale

    139 వ్యూస్
    గుడ్ న్యూస్! ఇప్పుడు పనోరమిక్ సన్ రూఫ్ తో వస్తున్న మహీంద్రా 3XO.. లాంచ్ ఎప్పుడంటే!
    • 29 ఏప్రిల్ 2024న లాంచ్ కానున్న XUV 3XO
    • XUV 400తో ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్‌లను షేర్ చేసుకున్న మోడల్

    మహీంద్రా XUV 300ని కొత్త లుక్ తో, ఫీచర్స్  మరియు కొత్త పేరుతో పూర్తిగా అప్‌డేట్ చేసింది. XUV 3XO, 29 ఏప్రిల్, 2024న ఇండియాలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. అధికారికంగా రిలీజ్ ముందే, కార్‌మేకర్ XUV 3XO లో  కొన్ని ఫీచర్‌లతో పాటు డిజైన్ ఎలిమెంట్‌లను కూడా టీజ్ చేసింది.

    Mahindra XUV 3XO Rear Seats

    కొత్త టీజర్‌లో చూసినట్లుగా, ఇంతకు ముందు వాటిలో ఊహించినట్లునే, కొత్త XUV 3XO ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందుతుంది. అంతేకాకుండా, ఇది వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ ద్వారా కంట్రోల్ చేసే రిమోట్ ఏసీ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్ మరియు XUV 400 మాదిరిగానే కనిపించే అప్‌డేట్ చేసిన డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ వంటి ఫీచర్లను పొందుతుంది.

    ఇంకా చెప్పాలంటే, XUV 3XO డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్,  యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, లేన్ వాచ్ కెమెరా మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లను పొందుతుందని మేము భావిస్తున్నాము.

    Mahindra XUV 3XO Tail Light/Tail Lamp

    మెకానికల్‍గా, ఎస్‌యువి ఇప్పటికే ఉన్న 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ వంటిపవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో కొనసాగుతుంది. ఇందులోని ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఎఎంటి గేర్‌బాక్స్ యూనిట్‌ ఉన్నాయి.

    లాంచ్ తర్వాత, మహీంద్రా XUV 3XOసెగ్మెంట్‌లో ఉన్న టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిసా న్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్ వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6926 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 8.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.72 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 76.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నూర్పూర్ బేడి

    నూర్పూర్ బేడి సమీపంలోని నగరాల్లో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Anandpur SahibRs. 8.49 లక్షలు
    RupnagarRs. 8.49 లక్షలు
    RoparRs. 8.49 లక్షలు
    NangalRs. 8.49 లక్షలు
    NawanshahrRs. 8.49 లక్షలు
    Shaheed Bhagat Singh NagarRs. 8.49 లక్షలు
    MachhiwaraRs. 8.49 లక్షలు
    MorindaRs. 8.49 లక్షలు
    SamralaRs. 8.49 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6926 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • గుడ్ న్యూస్! ఇప్పుడు పనోరమిక్ సన్ రూఫ్ తో వస్తున్న మహీంద్రా 3XO.. లాంచ్ ఎప్పుడంటే!