మహీంద్రా XUV 3XO ఇండియాలో 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది.మే 15వ తేదీ నుండి సబ్-4- మీటర్ ఎస్‌యువి బుకింగ్‌లు మొదలవగా, మే 26వ తేదీ నుండి దీని డెలివరీ ప్రారంభమవుతుంది.
క్రింది హుడ్ లో, న్యూ XUV 3XO 1.2-లీటర్ ఎంపిఎఫ్ఐ పెట్రోల్ ఇంజిన్, 1.2-లీటర్ టిజిడిఐ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ అనే ఇంతకు ముందున్న అదే మూడు ఇంజిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంటుంది.అలాగే, ఇది6-స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ మరియు ఏఎంటీ యూనిట్లు అనే మూడు ట్రాన్స్‌మిషన్‌లలో అందించబడింది. ఇంకా, మీరు పవర్ అవుట్‌పుట్ మరియు మైలేజీని వివరాలుమా వెబ్‌సైట్‌లో చదువుకోవచ్చు.
2024మహీంద్రా XUV 3XOనికొనుగోలు చేసే కస్టమర్‌లు సిట్రిన్ ఎల్లో, డీప్ ఫారెస్ట్, డూన్ బీజ్, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, నెబ్యులా బ్లూ, స్టెల్త్ బ్లాక్ మరియు టాంగో రెడ్ అనే 8కలర్స్ నుండి ఎంచుకోవచ్చు.అదనంగా, పైన పేర్కొన్న అన్ని కలర్స్ డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌తో కూడాఅందుబాటులో ఉన్నాయి.ఇంకా, ఈ మోడల్ MX1, MX2, MX2ప్రో, MX3, MX3ప్రో, AX5, AX5లగ్జరీ, AX7మరియు AX7లగ్జరీ అనే 9వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.వేరియంట్ వారీగా XUV 3XO ఫీచర్లు క్రింద ఇవ్వబడ్డాయి.
న్యూ మహీంద్రా XUV 3XO MX1 బిఐ-హాలోజన్ ప్రొజెక్టర్హెడ్‌ల్యాంప్స్ ఎల్ఈడీ సిగ్నేచర్ లాంప్ తో ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ ఎల్ఈడీ ఇండికేటర్ ఆన్ ఒఆర్‍విఎంఎస్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ 6ఎయిర్‌బ్యాగ్స్ ఈబీడీతో కూడిన ఏబీఎస్ ఈఎస్‍సీ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్ పాయింట్స్ 16-ఇంచ్ స్టీల్ వీల్స్ ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఒఆర్‍విఎంఎస్ ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్ స్టీరింగ్ మోడ్స్ అల్ 4 పవర్ విండోస్ స్టోరేజ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ 60:40 స్ప్లిట్ రియర్ సీట్స్ రియర్ ఏసీ వెంట్స్ ఫ్రంట్ యూఎస్‌బి టైప్-ఏ మరియు రియర్ యూఎస్‌బి టైప్-సి పోర్ట్‌స్ 12V సాకెట్ రెండవ వరుసలో సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్స్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్ ఎత్తు సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్‌బెల్ట్‌స్ ప్యాసింజర్స్ అందరికి మూడు-పాయింట్ల సీట్‌బెల్ట్‌స్ |
న్యూ మహీంద్రా XUV 3XO MX2 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫోర్ స్పీకర్స్ స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్ రిమోట్ కీలెస్ ఎంట్రీ ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్ ఫంక్షన్ |
న్యూ మహీంద్రా XUV 3XO MX2ప్రో సింగిల్ పేన్ సన్‌రూఫ్ వీల్ కవర్స్ |
న్యూ మహీంద్రా XUV 3XO MX3ప్రో సింగిల్ పేన్ సన్‌రూఫ్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో క్రూయిజ్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జర్ |
న్యూ మహీంద్రాXUV 3XO MX3 ప్రో బిఐ-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్‌లతో ఎల్ఈడీ, డిఆర్ఎల్ఎస్ ఇన్ఫినిటీ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ స్టైల్డ్ స్టీల్ వీల్స్ |
న్యూ మహీంద్రా XUV 3XO AX5 10.25-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అడ్రినో ఎక్స్ కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ 16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ డ్యూయల్ -జోన్ క్లైమేట్ కంట్రోల్ రివర్స్ పార్కింగ్ కెమెరా పాసివ్ కీలెస్ ఎంట్రీ పుష్-బటన్ స్టార్ట్ లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్ టిపిఎంఎస్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఒఆర్‍విఎంఎస్ ఎత్తు సర్దుబాటు చేసుకునేలా డ్రైవర్ సీట్ కప్ హోల్డర్‌లతో రియర్ ఆర్మ్‌రెస్ట్ ఆటో హెడ్‌ల్యాంప్స్ మరియు వైపర్స్ రియర్ వైపర్ మరియు వాషర్ రూఫ్ రెయిల్స్ మరియు డీఫాగర్ సిక్స్-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ |
న్యూ మహీంద్రా XUV 3XO AX5 లగ్జరీ లెవల్ 2 ఎడాస్(ఏడీఏఎస్) సూట్ బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో 360-డిగ్రీ కెమెరా ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూల్డ్ గ్లోవ్ బాక్స్ |
న్యూ మహీంద్రాXUV 3XO AX7 పనోరమిక్ సన్‌రూఫ్ యాంప్లిఫైయర్ మరియు సబ్-వూఫర్‌తో హర్మాన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్ డాష్‌బోర్డ్ మరియు డోర్‌లపై సాఫ్ట్-టచ్ లెథెరెట్ ట్రిమ్స్ లెథెరెట్ సీట్స్ 17-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం ఎల్ఈడీ ఫాగ్ లైట్స్ ఫ్రంట్ పార్కింగ్ అసిస్ట్సిస్టమ్ ఇల్యూమినేషన్ ఫంక్షన్‌తో కూల్డ్ గ్లోవ్ బాక్స్ 65W యూఎస్‌బి టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ |
న్యూ మహీంద్రా XUV 3XO AX7 లగ్జరీ లెవల్ 2 ఎడాస్(ఏడీఏఎస్) సూట్ బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో 360-డిగ్రీ కెమెరా ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ |
అనువాదించిన వారు: రాజపుష్ప