CarWale
    AD

    ఎక్స్‌క్లూజివ్! కొత్త వేరియంట్‌లతో వచ్చిన మహీంద్రా XUV 3XO

    Authors Image

    Haji Chakralwale

    133 వ్యూస్
    ఎక్స్‌క్లూజివ్!  కొత్త వేరియంట్‌లతో వచ్చిన  మహీంద్రా XUV 3XO
    • టాప్-స్పెక్ వెర్షన్‌తో  ఏడీఏఎస్ సూట్‌ని పొందే అవకాశం
    • 29 ఏప్రిల్ 2024న లాంచ్ కానున్న XUV 3XO

    మహీంద్రా ఇండియా XUV 3XO ను వచ్చే వారంలో అనగా 29 ఏప్రిల్ 2024న ఇండియాలో లాంచ్  చేయడానికి సిద్ధంగా ఉంది. దీని అధికారిక లాంచ్‌కు ముందే, ఫీచర్స్, ఎక్స్‌టీరియర్ డిజైన్ మరియు  ఫ్యూయల్ ఎఫిషియన్సీ కి సంబంధించిన  వివరాలు ఇది వరకే మేము మీకు వెల్లడించాము. అంతేకాకుండా, లాంచ్ కానున్న  XUV 300 ఫేస్‌లిఫ్ట్ కొత్త వేరియంట్‌లను పొందుతుందనే విషయాన్ని ఈ కథనంలో మనం తెలుసుకుందాం.

    ప్రస్తుతం మహీంద్రా XUV 300 W2, W4, W6, W8, మరియు W8 (O) అనే 5 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అయితే, లాంచ్ కానున్న XUV 3XOXUV700నిపోలి ఉండగా ఈ మోడల్ నుంచి వేరియంట్లను పొందనుంది. ఇది టాప్-స్పెక్ వేరియంట్‌లలో L (లగ్జరీ ప్యాక్) మరియు ప్రో వెర్షన్‌లతో పాటు MX, AX, AX5 మరియు AX7తో సహా 4 వేరియంట్లలో అందించబడుతుంది.

    Mahindra XUV 3XO Dashboard

    ఫీచర్ల విషయానికి వస్తే, మహీంద్రా XUV 3XOలో 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, హర్మన్ కార్డన్ సోర్స్డ్ సెవెన్-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ వంటి ఫీచర్లతో పూర్తిగా రివైజ్ చేయబడిన క్యాబిన్‌ను పొందుతుంది. ఇంకా చెప్పాలంటే, కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, ఎస్‌యువి 360-డిగ్రీల సరౌండ్ కెమెరా, లేన్ వాచ్ కెమెరా,  ఫ్రంట్  మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్ మరియు ఏడీఏఎస్ (ఎడాస్) సూట్ వంటి ఫీచర్లతో వస్తుంది.

    Mahindra XUV 3XO Instrument Cluster

    పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, XUV 3XO అదే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందించబడే అవకాశం ఉంది. ఇటీవల, బ్రాండ్ దాని పవర్‌ట్రెయిన్‌లలో ఒకదాని ఫ్యూయల్ ఎఫిషియన్సీని మరియు పెర్ఫార్మెన్స్ ఫిగర్స్ ని వెల్లడిస్తూ టీజర్‌ను రిలీజ్ చేసింది. టీజర్ ప్రకారం, ఈ ఇంజిన్  ఏఆర్ఏఐ- సర్టిఫైడ్  20.1కెఎంపిఎల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుండగా మరియు కేవలం జీరో నుంచి 4.5 సెకన్లలో 60కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.13 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రఘునాథ్పూర్

    రఘునాథ్పూర్ సమీపంలోని నగరాల్లో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KeonjharRs. 8.44 లక్షలు
    JodaRs. 8.57 లక్షలు
    KoiraRs. 8.57 లక్షలు
    TensaRs. 8.57 లక్షలు
    BarbilRs. 8.57 లక్షలు
    MangalpurRs. 8.57 లక్షలు
    BhubanRs. 8.57 లక్షలు
    Jajpur RoadRs. 8.57 లక్షలు
    DhankalRs. 8.44 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8302 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఎక్స్‌క్లూజివ్! కొత్త వేరియంట్‌లతో వచ్చిన మహీంద్రా XUV 3XO