CarWale
    AD

    ఇండియాలో రూ.1.2 కోట్ల ధరతో లాంచ్ అయిన బిఎండబ్ల్యూ i5

    Authors Image

    Bilal Ahmed Firfiray

    110 వ్యూస్
    ఇండియాలో రూ.1.2 కోట్ల ధరతో లాంచ్ అయిన బిఎండబ్ల్యూ i5
    • కేవలం 3.8 సెకన్లలో 0-100కి.మీ. రేంజ్ దీని సొంతం
    • 516కి.మీ వరకు క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తున్న మోడల్

    బిఎమ్‌డబ్ల్యూ ఇండియాలో సరికొత్త, మొట్టమొదటి సారిగా i5ని రేంజ్-టాపింగ్ ఎం60 ఎక్స్‌డ్రైవ్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ 5 సిరీస్  రూ. 1,19,50,000 (ఎక్స్-షోరూమ్) ధరతో సిబియు రూట్ లో  ఇండియాకు వచ్చింది.కొత్త-జెన్ 5 సిరీస్ కన్వెన్షనల్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్‌ని త్వరలో పొందనుంది.

    BMW i5 Right Side View

    i5 M60 ఎక్స్‌డ్రైవ్ 4 బిఎండబ్ల్యూ ఇండివిజువల్ పెయింట్‌వర్క్ ఆప్షన్ లో కాకుండా 8 కలర్ ఆప్షన్స్ లో ఈ రోజు నుండి అందుబాటులో ఉంది. స్టాండర్డ్ ఇంటీరియర్ వేరియంట్ కార్బన్ ఫైబర్‌లో  మరియు అప్హోల్స్టరీ ఆప్షన్స్ లో అల్కాంటారా ఉన్నాయి. వెగాంజ మరియు మెరినో లెదర్ అప్హోల్స్టరీ  అప్‌గ్రేడ్‌లుగా అందుబాటులో ఉన్నాయి.

    BMW i5 Right Rear Three Quarter

    బిఎండబ్ల్యూలో క్లేర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా వచ్చిన, i5 మోడల్ ఇల్యూమినేటెడ్ ఫ్రంట్ కిడ్నీ గ్రిల్ మరియు అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కొత్త డిజైన్ ని పొందుతుంది.ఇది హై-గ్లోస్ బ్లాక్, 20-ఇంచ్ M లైట్ అల్లాయ్ వీల్స్‌పై కూడా రైడ్ చేస్తుంది. M60 అత్యంత స్పోర్టియస్ట్ వేరియంట్ ని బిఎండబ్ల్యూ అందించగా, పెద్ద ఫ్రంట్ ఎయిర్ ఇన్‌టేక్స్, ఫ్లేర్డ్ సైడ్ స్కర్ట్స్, వెనుకవైపు డిఫ్యూజర్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ మరియు హై-గ్లోస్ ఇన్‌సర్ట్‌లతో కూడిన స్టాండర్డ్ M స్పోర్ట్ ప్రో ప్యాకేజీని కూడా పొందింది.

    BMW i5 Dashboard

    లోపలి భాగంలో చూస్తే, కొత్త బిఎండబ్ల్యూకాక్‌పిట్ లేఅవుట్ స్టాండర్డ్ గా తాజా OS8.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.ఇంటీరియర్ పరంగా లోపల చూస్తే, కార్బన్ ఫైబర్ వేరియంట్స్ లో ఫుల్-సైజ్ గ్లాస్ రూఫ్‌తో పాటు, 18-స్పీకర్ 655-వాట్ బోవర్స్ మరియు విల్కిన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, M- స్పెసిఫిక్  లెదర్‌తో  చుట్టబడిన స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ సీట్స్ మరియు సరికొత్త ఇన్-కార్ గేమింగ్స్ తో ఎయిర్‌కన్సోల్  కూడా కనిపిస్తాయి. హార్డ్‌వేర్ పరంగా చూస్తే, ఇది హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఎంఐడి, ఏడీఏఎస్(ఎడాస్) సూట్ తో  అనుసంధానించబడిన ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ షాక్ అబ్జార్బర్‌లతో అడాప్టివ్ సస్పెన్షన్, ఇంటిగ్రల్ యాక్టివ్ స్టీరింగ్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్స్ ను కూడా పొందుతుంది.

    BMW i5 Right Front Three Quarter

    పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే , ఎడబ్ల్యూడి కాన్ఫిగరేషన్‌ను అనుమతించే ట్విన్ మోటార్ సెటప్‌తో 81.2kWh బ్యాటరీ ప్యాక్ ఉంది.మోటార్ల నుండి కలిపి 600bhp మరియు 795Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. 0-100కెఎంపిహెచ్ వేగాన్ని కేవలం 3.8 సెకన్లలో అందుకుంటుండగా, ఎలక్ట్రానిక్ క్లాక్డ్ 230కెఎంపిహెచ్ వేగం దీని సొంతం. అలాగే క్లెయిమ్ చేయబడిన రేంజ్ 516కి.మీ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.

    BMW i5 Right Front Three Quarter

    మెర్సిడెస్-బెంజ్ EQE సెడాన్ వచ్చే వరకు i5కి ఇండియాలో  ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఏ మోడల్ కూడా లేదు.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    బిఎండబ్ల్యూ i5 గ్యాలరీ

    • images
    • videos
    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4672 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3700 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 13.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 14.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 14.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 84.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.30 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఆడి a4
    ఆడి a4
    Rs. 56.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.02 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 83.70 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బిఎండబ్ల్యూ-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    బిఎండబ్ల్యూ x1
    బిఎండబ్ల్యూ x1
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    హైదరాబాద్‍ సమీపంలోని నగరాల్లో బిఎండబ్ల్యూ i5 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KhairtabadRs. 1.44 కోట్లు
    SecunderabadRs. 1.44 కోట్లు
    TrimulgherryRs. 1.44 కోట్లు
    Ranga ReddyRs. 1.44 కోట్లు
    ShadnagarRs. 1.44 కోట్లు
    Sanga ReddyRs. 1.44 కోట్లు
    SangareddiRs. 1.44 కోట్లు
    Yadadri BhuvanagiriRs. 1.44 కోట్లు
    VikarabadRs. 1.44 కోట్లు

    పాపులర్ వీడియోలు

    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4672 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3700 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి