CarWale
    AD

    త్వరలో తన మోడల్స్ ఉత్పత్తిని పెంచనున్నఎంజి మోటార్ ఇండియా !

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    169 వ్యూస్
    త్వరలో తన మోడల్స్ ఉత్పత్తిని పెంచనున్నఎంజి మోటార్ ఇండియా !
    • ఇటీవలే జెఎస్‌డబ్ల్యూతో తన ఫ్యూచర్ ప్లాన్స్ వెల్లడించిన ఎంజి
    • ఈ ఏడాది చివర్లో లాంచ్ కానున్న రెండు కొత్త మోడల్స్

    నవంబర్ 2023లో, ఎంజి మోటార్ ఇండియా జెఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌పై సిగ్నేచర్ చేసింది. ప్రస్తుతం ఎంజి ఇండియన్ ఆపరేషన్లలో 35 శాతం వృద్ధిని కలిగి ఉంది, అయితే ఎంజి కంపెనీ,  ఎస్ఏఐసీ, జాయింట్ వెంచర్‌కు కూడా మద్దతును అందిస్తుంది.

    ఎంజి  మరియు జెఎస్‌డబ్ల్యూ  ఇటీవల విలేకరుల సమావేశాన్ని నిర్వహించి, ఇండియన్ మార్కెట్లోకి  తమ ఫ్యూచర్ ప్లాన్స్ ను ప్రకటించారు. ఈ బ్రాండ్‌కు జెఎస్‌డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా అనే కొత్త పేరును కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంజి ఉత్పత్తిని  అభివృద్ధి చేసే ప్లాన్స్ ను వెల్లడించింది.

    MG  Left Front Three Quarter

    ప్రస్తుత జెఎస్‌డబ్ల్యూ  ఎంజి యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ సంవత్సరానికి మూడు లక్షల యూనిట్లుగా ఉంది, ఇది ఏటా మూడు లక్షల యూనిట్ల వరకు పెరుగుతుంది. ఆటోమేకర్ ప్రస్తుతం కామెట్ ఈవీ, ఆస్టర్, హెక్టర్, ZS ఈవీ మరియు గ్లోస్టర్‌లతో సహా తన అన్ని వెహికిల్స్ ని ఇండియాలోని ఏకైక ప్లాంట్‌  గుజరాత్‌లోని హలోల్‌లో తయారు చేస్తోంది.

    ఇంకా, జెఎస్‌డబ్ల్యూ ఎంజి  ప్రతి 3-6 నెలలకు కొత్త కార్లను పరిచయం చేస్తామని పేర్కొంది , ఈ సంవత్సరం తర్వాత పండుగ సీజన్‌లో కొత్త ఎనర్జీ వెహికల్స్ (ఎన్ఈవీస్)పై ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఈ సంవత్సరం చివరి నాటికి, ఇది రెండు కొత్త కార్లను లాంచ్ చేయనుంది, అలాగే, వీటి వివరాలు మరికొన్ని నెలల్లో వెలువడే అవకాశం ఉంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.02 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 17.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హైదరాబాద్‍
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • త్వరలో తన మోడల్స్ ఉత్పత్తిని పెంచనున్నఎంజి మోటార్ ఇండియా !