CarWale
    AD

    కొత్త వేరియంట్లతో వచ్చిన ఎంజి హెక్టర్, రూ.16 లక్షలతో వీటి ధరలు ప్రారంభం

    Authors Image

    Haji Chakralwale

    230 వ్యూస్
    కొత్త వేరియంట్లతో వచ్చిన ఎంజి హెక్టర్, రూ.16 లక్షలతో వీటి ధరలు ప్రారంభం
    • కొత్తగా షైన్ ప్రో మరియు సెలెక్ట్ ప్రో అనే రెండు వేరియంట్లను పరిచయం చేసిన ఎంజి
    • అప్‍డేటెడ్ ఫీచర్లను పొందిన కొత్త వేరియంట్లు

    ఎంజి మోటార్ ఇండియా హెక్టర్ ఎస్‍యూవీ యొక్క వేరియంట్ లిస్టును రెండు కొత్త కొత్త వేరియంట్లతో అప్‍డేట్ చేసింది. కొత్తగా వచ్చిన ఈ రెండూ షైన్ ప్రో మరియు సెలెక్ట్ ప్రో వేరియంట్ల ధరలు వరుసగా రూ.16 లక్షలు మరియు రూ.17.30 లక్షలు (రెండు ధరలు, ఎక్స్-షోరూం)గా ఉన్నాయి.  దీంతో, ఇప్పుడు హెక్టర్ ధర రూ.16 లక్షలతో ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూం). 

    హెక్టర్ యొక్క ఈ రెండు కొత్త వేరియంట్లు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు పుష్ స్టార్ట్/స్టాప్ బటన్‌తో కూడిన పెద్ద 14-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని కలిగి ఉన్నాయి. అలాగే షైన్ ప్రో వేరియంట్ సింగిల్-పేన్ సన్ రూఫ్ ని పొందగా, సెలెక్ట్ ప్రో వేరియంట్ డ్యూయల్-టోన్ పనోరమిక్ సన్ రూఫ్ ని పొందింది. ఇంకా ఇతర హైలైట్ ఫీచర్లలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ మరియు డోర్ హ్యాండిల్స్‌పై క్రోమ్ ఫినిషింగ్ ఉన్నాయి.

    మెకానికల్ గా, ఎంజి హెక్టర్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో వచ్చింది. ఇక ఈ రెండు ఇంజిన్లకు 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సు స్టాండర్డ్ గా రాగా, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మాత్రం కేవలం పెట్రోల్ మోటారుకు మాత్రమే పరిమితం చేయబడింది. 

    లాంచ్ గురించి ఎంజి మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ “ 2019లో ఇది లాంచ్ అయినప్పటి నుండి ఎంజి హెక్టర్ దాని అసాధారణమైన పెర్ఫార్మెన్స్ మరియు పెద్ద మొత్తంలో టెక్ ఫీచర్లతో ఏడీఏఎస్(అడాస్) లెవెల్-2 మరియు కనెక్టెడ్ ఫీచర్లతో సుపీరియర్ డ్రైవింగ్ కంఫర్ట్ తో బోల్డ్ స్టేట్మెంట్ ని అందించింది. ప్రతి వేరియంట్ దాని సెగ్మెంట్లో కంఫర్ట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మరియు అద్బుతమైన డిజైన్ తో ఒక కొత్త బెంచ్ మార్కును సెట్ చేసింది. మార్కెట్ రీసెర్చ్, ఇండస్ట్రీ అనాలిసిస్, మరియు కస్టమర్ ఫీడ్ బ్యాక్ లకు అనుగుణంగా ఈ రెండు కొత్త వేరియంట్లను పరిచయం చేశాము, ఎస్‍యూవీలను అమితంగా ఇష్టపడే కస్టమర్లకు పెర్ఫార్మెన్స్ మరియు ఎలివేటెడ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడంలో మా నిబద్ధతను చాటుకుంటున్నాము” అని పేర్కొన్నారు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి హెక్టర్ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 17.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 21.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.88 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 17.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 21.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అరక్కోణం

    అరక్కోణం సమీపంలోని నగరాల్లో ఎంజి హెక్టర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    TiruttaniRs. 17.40 లక్షలు
    ThiruthaniRs. 17.40 లక్షలు
    ThiruvallurRs. 17.40 లక్షలు
    KancheepuramRs. 17.40 లక్షలు
    RanipetRs. 17.40 లక్షలు
    SriperumbudurRs. 17.40 లక్షలు
    South ArcotRs. 17.40 లక్షలు
    North ArcotRs. 17.40 లక్షలు
    PoonamalleeRs. 17.40 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కొత్త వేరియంట్లతో వచ్చిన ఎంజి హెక్టర్, రూ.16 లక్షలతో వీటి ధరలు ప్రారంభం