CarWale
    AD

    సరికొత్త మార్పులతో వచ్చిన హోండా అమేజ్ వేరియంట్స్; అప్‌డేట్ చేయబడిన ఫీచర్స్

    Authors Image

    Haji Chakralwale

    126 వ్యూస్
    సరికొత్త మార్పులతో వచ్చిన హోండా అమేజ్ వేరియంట్స్; అప్‌డేట్ చేయబడిన ఫీచర్స్
    • రూ. 7.93 లక్షలతో ప్రారంభమైన ధరలు
    • అందుబాటులో ఉన్న 2 వేరియంట్స్

    హోండా కార్స్ ఇండియా కొత్త సేఫ్టీ ఫీచర్స్   జతచేయడమే కాకుండా తన అన్ని మోడల్ రేంజ్ లో ఫీచర్ లిస్ట్ ను అప్‌డేట్ చేసింది. అలాగే, ఈ కార్‌మేకర్ఎంట్రీ-లెవల్ సెడాన్, అమేజ్ వేరియంట్ లిస్ట్ లో మార్పులు చేసింది. దీనితో, ఈ మోడల్ ఇప్పుడు రెండు వేరియంట్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది, అవి S మరియు VX, దీనిని రూ. 7.93 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.

    హోండా అమేజ్ గతంలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో E, S, VX మరియు VX ఎలైట్ అనే నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉండేది. అలాగే, ఇంకా చెప్పాలంటే, ఆటోమేకర్ కారులో కూర్చునే ఐదుగురికి సీట్ బెల్ట్ రిమైండర్ ఫీచర్‌ ని స్టాండర్డ్ గా జోడించింది.

    మెకానికల్‍గా, హోండా అమేజ్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ తో 89bhp మరియు 110Nm మాక్సిము టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అమేజ్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

    వేరియంట్ వారీగా హోండా అమేజ్ ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:

    వేరియంట్స్SVX
    1.2 పెట్రోల్ మాన్యువల్రూ. 7,92,800రూ. 9,04,000
    1.2 పెట్రోల్ సివిటిరూ. 8,82,600రూ. 9,86,000

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హోండా అమేజ్ గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3996 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4438 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ సెడాన్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 7.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఆరా
    హ్యుందాయ్ ఆరా
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్
    టాటా టిగోర్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్ ఈవీ
    టాటా టిగోర్ ఈవీ
    Rs. 14.10 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హోండా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 13.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 13.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 8.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మీరట్

    మీరట్ సమీపంలోని నగరాల్లో హోండా అమేజ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ModinagarRs. 8.24 లక్షలు
    MawanaRs. 8.24 లక్షలు
    AgwanpurRs. 8.24 లక్షలు
    HapurRs. 8.24 లక్షలు
    KhatauliRs. 8.24 లక్షలు
    GhaziabadRs. 8.20 లక్షలు
    BaghpatRs. 8.24 లక్షలు
    SahibabadRs. 8.24 లక్షలు
    DadriRs. 8.24 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3996 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4438 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • సరికొత్త మార్పులతో వచ్చిన హోండా అమేజ్ వేరియంట్స్; అప్‌డేట్ చేయబడిన ఫీచర్స్