CarWale
    AD

    లాంచ్ అలర్ట్: రూ.9.04 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి అడుగుపెట్టిన హోండా అమేజ్ ఎలైట్ ఎడిషన్

    Authors Image

    Pawan Mudaliar

    203 వ్యూస్
    లాంచ్ అలర్ట్: రూ.9.04 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి అడుగుపెట్టిన హోండా అమేజ్ ఎలైట్ ఎడిషన్
    • లిమిటెడ్ వేరియంట్స్ తో అందుబాటులో వచ్చిన ఎలైట్ ఎడిషన్
    • హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్ తో పాటుగా ఎలైట్ ఎడిషన్ లాంచ్ 

    హోండా కార్స్ ఇండియా తమ పాపులర్ ఫ్యామిలీ సెడాన్ అయిన అమేజ్ ఫెస్టివ్ ఎడిషన్‌ను ఎలైట్ ఎడిషన్‌తో ప్రారంభించింది. రూ. 9,03,900 (ఎక్స్-షోరూమ్) నుండి ధరలు ప్రారంభంకానున్నాయి, సెడాన్ ప్రత్యేక ఎడిషన్ VX వేరియంట్‌లో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో అందించబడుతుంది. ఆసక్తి కలిగిన కస్టమర్స్ బ్రాండ్ ఆన్‌లైన్ పోర్టల్ లేదా దేశవ్యాప్తంగా ఉన్న హోండా అధికారిక డీలర్స్ ద్వారా సెడాన్ లిమిటెడ్ ఎడిషన్‌ను బుక్ చేసుకోవచ్చు. 

    అమేజ్ ఎలైట్ ఎడిషన్ లో ఎల్ఈడీతో కూడిన ట్రంక్ స్పాయిలర్, ఫ్రంట్ ఫెండర్ గార్నిష్, టైర్ ఇన్ ఫ్లేటర్, మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి ఫీచర్స్ ఉన్నాయి. అదనంగా, ఎలైట్ ఎడిషన్ లో సీటు అప్హోల్స్టరీతో పాటు స్టెప్ ఇల్యూమినేషన్ మరియు ఎలైట్ బ్యాడ్జ్స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ మరియు ఓ ఆర్ వి ఎంలపై యాంటీ ఫాగ్ ఫిల్మ్‌ను కలిగి ఉంది.

    Honda Amaze Left Front Three Quarter

    పండుగ ఎడిషన్ లో కొత్త వేరియంట్స్ పరిచయంపై హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ డైరెక్టర్ యుయిచి మురాటా మాట్లాడుతూ, “మేము పండుగ సీజన్‌కు సిద్ధమవుతున్నందున, మా మోడళ్లను ప్రత్యేకమైన ప్రీమియం ప్యాకేజీతో మెరుగుపరచడంపైనే మేము మా దృష్టిని కేంద్రీకరించామని కొనుగోలుదారులకు తెలుపుతున్నాము. సిటీ మరియు అమేజ్ కొత్త ఎడిషన్స్ ను ఆకర్షణీయమైన ధరలలో, అద్బుతమైన ఫీచర్స్ తో మెరుగైన స్టైలింగ్ మరియు సౌకర్యాన్ని కొనుగోలుదారులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. మన లైఫ్ లో పండుగలు జరుపుకోవడానికి ప్రత్యేక సందర్భాలు ఉంటాయి, అవి ఎల్లప్పుడూ మన జీవితంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. మేము మా కస్టమర్‌లందరికీ కొత్త కారు కొనుగోలును మరింత సులువుగా చేయడానికి, అదే విధంగా వారికి వీటిని ఒక బహుమతిగా అందింస్తున్నాము. ఈ పండుగ సీజన్ ను మరింత ఘనంగా ప్రారంభించడానికి కొత్త లిమిటెడ్ ఎడిషన్స్ ప్రారంభంతో పాటు సిటీ మరియు అమేజ్ కి సంబంధించిన ఇతర వేరియంట్‌లపై అద్భుతమైన ఆఫర్స్ మరియు ప్రమోషన్స్ కూడా తీసుకువచ్చాం” అని పేర్కొన్నారు.

    కొత్త హోండా అమేజ్ ఎలైట్ ఎడిషన్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:

    వేరియంట్స్ఎక్స్-షోరూం ధరలు
    హోండా అమేజ్ ఎలైట్ ఎడిషన్ ఎంటిరూ. 9,03,900 
    హోండా అమేజ్ ఎలైట్ ఎడిషన్ సివిటిరూ. 9,85,900

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హోండా అమేజ్ గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4447 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ సెడాన్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూరత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఆరా
    హ్యుందాయ్ ఆరా
    Rs. 7.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూరత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్
    టాటా టిగోర్
    Rs. 7.26 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూరత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్ ఈవీ
    టాటా టిగోర్ ఈవీ
    Rs. 14.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూరత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూరత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూరత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూరత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూరత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూరత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హోండా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 12.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూరత్
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 13.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూరత్
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 8.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సూరత్

    సూరత్ సమీపంలోని నగరాల్లో హోండా అమేజ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    NavsariRs. 8.00 లక్షలు
    KimRs. 8.00 లక్షలు
    BardoliRs. 8.00 లక్షలు
    ChikhliRs. 8.00 లక్షలు
    ValvadaRs. 8.00 లక్షలు
    AnkleshwarRs. 8.00 లక్షలు
    BharuchRs. 8.00 లక్షలు
    ValsadRs. 8.00 లక్షలు
    TapiRs. 8.00 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4447 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లాంచ్ అలర్ట్: రూ.9.04 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి అడుగుపెట్టిన హోండా అమేజ్ ఎలైట్ ఎడిషన్