CarWale
    AD

    త్వరలోనే స్కోడా కుషాక్ స్టైల్ వేరియంట్ కొత్త ఫీచర్లను పొందనుందా ?

    Authors Image

    Aditya Nadkarni

    231 వ్యూస్
    త్వరలోనే స్కోడా కుషాక్ స్టైల్ వేరియంట్ కొత్త ఫీచర్లను పొందనుందా ?
    • ఇటీవల ఇండియాలో కుషాక్ ఎక్స్‌ప్లోరర్‌ను వెల్లడించిన స్కోడా
    • వచ్చే ఏడాది ప్రారంభంలో సబ్-4- మీటర్ ఎస్‌యువిని లాంచ్ చేయనున్న స్కోడా

    మంగళవారం నాడు, స్కోడా ఆటో ఇండియా కుషాక్ ఎక్స్‌ప్లోరర్ అని పిలువబడే కుషాక్ ఆధారంగా ఒక ప్రత్యేక కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఈ వెర్షన్ ఉత్పత్తిలో రావడానికి చాలాకాలం నుండి వేచి ఉన్నందున, దీని కార్‌మేకర్ స్టాండర్డ్ కుషాక్‌లో ఫీచర్ లిస్ట్ ను అప్‌డేట్ చేసే అవకాశం ఉంది.

    టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్‌ ఆధారంగా వచ్చిన ఈ స్కోడా కుషాక్ ఎక్స్‌ప్లోరర్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, రెండవ వరుస విండోలకు సన్ బ్లైండ్స్ మరియు 360-డిగ్రీ కెమెరా సెటప్ వంటి అదనపు ఫీచర్లను పొందింది. ఈ ఫీచర్లు రాబోయే నెలల్లో రెగ్యులర్ కుషాక్ లో అప్పుడున్న పరిస్థితిని బట్టి అందించబడతాయని మేము ఆశిస్తున్నాము.

    వేరొక చోట, స్కోడా కుషాక్ యొక్క కలర్ ఆప్షన్స్ మరియు వేరియంట్ లైనప్ లో ఎటువంటి మార్పులు లేవు. అలాగే , ప్రస్తుతం ఈ మోడల్ 1.0-లీటర్, మూడు-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌ మరియు 1.5-లీటర్,  నాలుగు-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిఎస్‍జి ఆటోమేటిక్ యూనిట్లతో జత చేయబడి అందుబాటులో ఉంది. 

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    స్కోడా కుషాక్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5287 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5752 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.02 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 62.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గుర్గావ్

    గుర్గావ్ సమీపంలోని నగరాల్లో స్కోడా కుషాక్ [2023-2024] ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BahadurgarhRs. 13.22 లక్షలు
    FaridabadRs. 13.22 లక్షలు
    JhajjarRs. 13.22 లక్షలు
    PalwalRs. 13.22 లక్షలు
    RewariRs. 13.22 లక్షలు
    SonipatRs. 13.22 లక్షలు
    RohtakRs. 13.22 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5287 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5752 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • త్వరలోనే స్కోడా కుషాక్ స్టైల్ వేరియంట్ కొత్త ఫీచర్లను పొందనుందా ?