CarWale
    AD

    టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించిన ఎంజి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్; కొత్త వివరాలు వెల్లడి

    Authors Image

    Aditya Nadkarni

    197 వ్యూస్
    టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించిన ఎంజి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్; కొత్త వివరాలు వెల్లడి
    • మరి కొన్నినెలల్లో లాంచ్ కానున్న గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్
    • సరికొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్ లోరానున్న ఫేస్‌లిఫ్ట్ 

    ఎంజి మోటార్ ఇండియా ఫేస్‌లిఫ్టెడ్ గ్లోస్టర్‌ లాంచ్ కానుండగా, దానికంటే ముందే ఇండియాలో ఫేస్‌లిఫ్టెడ్ గ్లోస్టర్‌ను టెస్టింగ్ చేస్తూనే ఉంది. ఇది మరి కొన్ని నెలల్లో లాంచ్ కానుంది. ఇది లాంచ్ అయిన తర్వాత, ఈ అప్‌డేటెడ్ మూడు-వరుసల ఎస్‍యూవీ స్కోడా కొడియాక్, టయోటా ఫార్చూనర్ మరియు జీప్ మెరిడియన్‌లకు పోటీగా కొనసాగుతుంది.

    MG Gloster facelift Right Rear Three Quarter

    ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా, గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ మ్యూల్ తో భారీగా కప్పబడి ఉండగా,  తద్వారా అనేక కీలక వివరాలను దాచి ఉంచింది. ఇక్కడ కనిపించే కొన్ని అంశాలలో సరికొత్త హెడ్‌ల్యాంప్స్ తో అప్‌డేట్ చేయబడిన ఫాసియా, సమాంతర (నేరుగా)స్లాట్స్ తో కూడిన కొత్త గ్రిల్ మరియు ట్రయాంగులర్ ఇన్సర్ట్‌లతో కూడిన ట్వీక్డ్ బంపర్ మరియు ఇరువైపులా రెండు స్లాట్స్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో కొత్త అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్ మరియు టెయిల్‌గేట్ మరియు కొత్త సెట్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు.

    లోపల వైపు, గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ అవుట్‌గోయింగ్ వెర్షన్ మాదిరిగానే ఫీచర్లను పొందుతుందని భావిస్తున్నాం. దీనిలో భాగంగా, లెవల్-2 ఏడీఏఎస్ సూట్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

    MG Gloster facelift Right Front Three Quarter

    హుడ్ కింద, 2024 గ్లోస్టర్ సింగిల్ టర్బో మరియు ట్విన్-టర్బో మోడల్స్ లో అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుందని భావిస్తున్నాం. అలాగే, ఎస్‌యూవీ యొక్క ప్రస్తుత ఇటరేషన్ స్టాండర్డ్ గా ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో రాబోతుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    • ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    Rs. 4.06 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.75 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 17.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 11.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 21.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మహబూబ్ నగర్

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించిన ఎంజి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్; కొత్త వివరాలు వెల్లడి