CarWale
    AD

    ఫిబ్రవరిలో రూ.1.11 లక్షల వరకు డిస్కౌంట్లను ప్రకటించిన హోండా కంపెనీ

    Authors Image

    Pawan Mudaliar

    298 వ్యూస్
    ఫిబ్రవరిలో రూ.1.11 లక్షల వరకు డిస్కౌంట్లను ప్రకటించిన హోండా కంపెనీ
    • మాక్సిమం డిస్కౌంట్ ని పొందిన హోండా సిటీ పెట్రోల్ వేరియంట్స్
    • ఎలివేట్ ఎస్‍యూవీపై లభించని డిస్కౌంట్స్

    హోండా కార్స్ ఇండియా ఫిబ్రవరి-2024లో దాని సెడాన్ లైనప్ లో ఉన్న వివిధ మోడల్స్ పై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది. కార్ మేకర్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్ లతో కలిపి సుమారుగా రూ. 1.11 లక్షల వరకు భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. 

    Left Front Three Quarter

    ఫిబ్రవరి-2024లో హోండా అమేజ్ పై డిస్కౌంట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి:

    డిస్కౌంట్ టైప్అమౌంట్
    క్యాష్ డిస్కౌంట్                      రూ. 30,000 వరకు
    ఎక్స్చేంజ్ బోనస్రూ. 15,000
    కార్పోరేట్ డిస్కౌంట్రూ. 20,000వరకు
    లాయల్టీ బోనస్రూ. 4,000

    ఇంకా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, కస్టమర్లు క్యాష్ డిస్కౌంట్ కి బదులుగా రూ. 36,246విలువ చేసే ఫ్రీ యాక్సెసరీస్ లను ఎంచుకోవచ్చు. అదనంగా, ఈ ఆటోమేకర్ అమేజ్ యొక్క ఎలైట్ ఎడిషన్ పై రూ. 30,000 స్పెషల్ బెనిఫిట్ కూడా అందిస్తుంది.

    Left Front Three Quarter

    ఇప్పుడు, హోండా సిటీ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్లపై రూ.1.11 లక్షల వరకు డిస్కౌంట్స్ అందుబాటులో ఉండగా, హైబ్రిడ్ వేరియంట్లపై ఒక లక్ష రూపాయల వరకు క్యాష్ డిస్కౌంట్ అందించబడింది. 

    డిస్కౌంట్ టైప్అమౌంట్
    క్యాష్ డిస్కౌంట్రూ. 25,000
    ఎక్స్చేంజ్ బోనస్రూ. 15,000
    లాయల్టీ బోనస్రూ. 4,000
    హోండా కార్ ఎక్స్చేంజ్ బోనస్రూ. 6,000
    కార్పోరేట్ డిస్కౌంట్రూ. 5,000
    స్పెషల్ కార్పోరేట్ డిస్కౌంట్రూ. 20,000
    4వ మరియు 5వ-సంవత్సరం వరకు విలువ చేసే వారంటీ పొడిగింపురూ. 13,651
    ఎలిగెంట్ ఎడిషన్ స్పెషల్ బెనిఫిట్రూ. 36,500

    హోండా అమేజ్ లాగే, ఇందులో కూడా కస్టమర్లు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ.26,947 విలువ చేసే ఫ్రీ యాక్సెసరీస్ లను ఎంచుకోవచ్చు. పైన పేర్కొనబడిన ఆఫర్లు 29 ఫిబ్రవరి2024 వరకు మాత్రమే అమలులో ఉంటాయి. ఇవి ప్రాంతండీలర్‌షిప్వేరియంట్కలర్ఇంజిన్ మరియు ఇతర అంశాలను మారే అవకాశం ఉంది. ఆసక్తికలిగిన కస్టమర్లు ఈ ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే దయచేసి మీ సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించాలని మేము కోరుతున్నాము.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హోండా సిటీ గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4448 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 13.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.16 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 81.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m340i
    బిఎండబ్ల్యూ m340i
    Rs. 87.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఆడి a4
    ఆడి a4
    Rs. 54.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.83 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హోండా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 13.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 13.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 8.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనాపూర్

    సోనాపూర్ సమీపంలోని నగరాల్లో హోండా సిటీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    SoneswarRs. 13.78 లక్షలు
    North GuwahatiRs. 13.78 లక్షలు
    HajoRs. 13.78 లక్షలు
    GuwahatiRs. 13.78 లక్షలు
    RangiaRs. 13.78 లక్షలు
    KamrupRs. 13.78 లక్షలు
    BijoynagarRs. 13.78 లక్షలు
    SipajharRs. 13.78 లక్షలు
    NalbariRs. 13.78 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4448 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఫిబ్రవరిలో రూ.1.11 లక్షల వరకు డిస్కౌంట్లను ప్రకటించిన హోండా కంపెనీ