CarWale
    AD

    వచ్చే నెలలో ఫోర్స్ గూర్ఖా 5-డోర్ లాంచ్ అయ్యే అవకాశం

    Authors Image

    Aditya Nadkarni

    239 వ్యూస్
    వచ్చే నెలలో ఫోర్స్ గూర్ఖా 5-డోర్ లాంచ్ అయ్యే అవకాశం
    • సింగిల్ వేరియంట్లో అందించబడే అవకాశం
    • 5-డోర్ థార్ తో పోటీపడనున్న గూర్ఖా

    ఫోర్స్ మోటార్స్ 5-డోర్ ఇటరేషన్ లైఫ్ స్టైల్ ఎస్‍యూవీ గూర్ఖాను దాదాపుగా నాలుగేళ్ల నుంచి టెస్టింగ్ చేస్తూనే ఉంది. అయితే, మొత్తానికి దీని గురించి మేము తెలుసుకుంది ఏంటి అంటే, ఆటోమేకర్ గూర్ఖా 5-డోర్ వెర్షన్ ని వచ్చే నెలలో ఆవిష్కరించనుంది. 

    ముందుగా డిజైన్ గురించి చెప్పాలంటే, కొత్త 5-డోర్ గూర్ఖా బ్లాక్డ్-అవుట్ గ్రిల్ తో క్రోమ్ ఫినిషింగ్ లో గూర్ఖా లెటరింగ్, బ్లాక్డ్-అవుట్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, ఫాగ్ లైట్స్, మరియు డ్యూయల్-ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే, ఇది రూఫ్ ర్యాక్, స్నోర్కెల్, చంకీ స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్, రియర్ డోర్-మౌంటెడ్ స్పేర్ టైర్ మరియు లాడర్, టౌ హుక్, మరియు స్టాక్డ్ టెయిల్ లైట్స్ పొందనుంది. 

    ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, 2024 గూర్ఖా 5-డోర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, సర్క్యులర్ ఏసీ వెంట్స్, త్రీ-స్పోక్ స్ట్రీరింగ్ వీల్, అనలాగ్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, మరియు లెదరెట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్స్ తో వచ్చే అవకాశం ఉంది.

    ఇప్పటి వరకు 3-డోర్ అవతార్ లో వచ్చిన ఫోర్స్ గూర్ఖా 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో మాత్రమే జతచేయబడి 90bhp పవర్ మరియు 250Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. లాంచ్ కాబోయే 5-డోర్ వెర్షన్ లో కూడా అదే ఇంజిన్ ని కొనసాగించవచ్చు. లాంచ్ అయిన తర్వాత, 5-డోర్ గూర్ఖా కొత్త 5-డోర్ మహీంద్రా థార్ తో పోటీపడనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా గ్యాలరీ

    • images
    • videos
    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    youtube-icon
    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    CarWale టీమ్ ద్వారా28 Sep 2021
    78046 వ్యూస్
    559 లైక్స్
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    youtube-icon
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    CarWale టీమ్ ద్వారా14 Nov 2022
    51751 వ్యూస్
    286 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఫోర్స్ మోటార్స్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ ట్రాక్స్ క్రూజర్
    ఫోర్స్ మోటార్స్ ట్రాక్స్ క్రూజర్
    Rs. 13.83 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 20.41 లక్షలు
    BangaloreRs. 20.88 లక్షలు
    DelhiRs. 20.15 లక్షలు
    PuneRs. 20.41 లక్షలు
    HyderabadRs. 20.87 లక్షలు
    AhmedabadRs. 19.02 లక్షలు
    ChennaiRs. 21.05 లక్షలు
    KolkataRs. 19.69 లక్షలు
    ChandigarhRs. 19.00 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    youtube-icon
    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    CarWale టీమ్ ద్వారా28 Sep 2021
    78046 వ్యూస్
    559 లైక్స్
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    youtube-icon
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    CarWale టీమ్ ద్వారా14 Nov 2022
    51751 వ్యూస్
    286 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • వచ్చే నెలలో ఫోర్స్ గూర్ఖా 5-డోర్ లాంచ్ అయ్యే అవకాశం