CarWale
    AD

    టయోటా ఫార్చూనర్ లెజెండర్

    4.8User Rating (133)
    రేట్ చేయండి & గెలవండి
    The price of టయోటా ఫార్చూనర్ లెజెండర్, a 7 seater ఎస్‍యూవీ'లు, ranges from Rs. 43.66 - 47.64 లక్షలు. It is available in 2 variants, with an engine of 2755 cc and a choice of 1 transmission: Automatic. ఫార్చూనర్ లెజెండర్ has an NCAP rating of 5 stars and comes with 7 airbags. టయోటా ఫార్చూనర్ లెజెండర్is available in 1 colour. Users have reported a mileage of 14.3 కెఎంపిఎల్ for ఫార్చూనర్ లెజెండర్.
    • ఓవర్‌వ్యూ
    • 360° వ్యూ
    • వేరియంట్స్
    • ఆఫర్లు
    • కీ స్పెసిఫికేషన్స్
    • ఇలాంటి కార్లు
    • కలర్స్
    • బ్రోచర్
    • మైలేజ్
    • వినియోగదారుని రివ్యూలు
    • న్యూస్
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు

    వేరియంట్

    వేరియంట్‍ని సెలెక్ట్ చేసుకోండి
    సిటీ
    నా సిటీలో ధరలను చూపండి
    ఎక్స్-షోరూమ్ ధర, ముంబై

    మీ ఈఎంఐని లెక్కించండి

    ఈఎంఐ కాలిక్యులేటర్

    యావరేజ్ వెయిటింగ్ పీరియడ్:53 వారాల వరకు

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ ధర

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ price for the base model starts at Rs. 43.66 లక్షలు and the top model price goes upto Rs. 47.64 లక్షలు (Avg. ex-showroom). ఫార్చూనర్ లెజెండర్ price for 2 variants is listed below.

    వేరియంట్లుఎక్స్-షోరూమ్ ధరసరిపోల్చండి
    2755 cc, డీజిల్, ఆటోమేటిక్ (విసి), 14.4 కెఎంపిఎల్, 201 bhp
    Rs. 43.66 లక్షలు
    నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి
    2755 cc, డీజిల్, ఆటోమేటిక్ (విసి), 14.2 కెఎంపిఎల్, 201 bhp
    Rs. 47.64 లక్షలు
    నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి
    సహాయం పొందండి
    టయోటా ను సంప్రదించండి
    ఉత్తమ కొనుగోలు ఆప్షన్ కోసం మీ అధికారిక డీలర్‍తో టచ్‍లో ఉండండి

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ కారు స్పెసిఫికేషన్స్

    ధరRs. 43.66 లక్షలు onwards
    మైలేజీ14.3 కెఎంపిఎల్
    ఇంజిన్2755 cc
    సేఫ్టీ5 స్టార్ (అన్‌క్యాప్)
    ఫ్యూయల్ టైప్డీజిల్
    ట్రాన్స్‌మిషన్Automatic
    సీటింగ్ కెపాసిటీ7 సీటర్

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ సారాంశం

    ధర

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ price ranges between Rs. 43.66 లక్షలు - Rs. 47.64 లక్షలుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    వేరియంట్స్ :

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది - 4x2 మరియు 4x4.

    మార్కెట్ లోకి ప్రవేశించిన సమయం:

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ జనవరి 2021లో ఇండియాలో  ప్రవేశించింది.

    ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్:

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ ఒకే ఇంజన్ ఆప్షన్ తో అందించబడుతుంది; ఇందులో ఉన్న 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ 201bhp మరియు 500Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, అంతే కాకుండా ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో జత చేయబడింది. ఇది 4x2 మరియు 4x4 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

    ఎక్స్‌టీరియర్ డిజైన్:

    బయట వైపుగా, టయోటా ఫార్చూనర్ లెజెండర్‌లో స్లీక్డ్ స్ప్లిట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, దిగువన ఫ్రంట్ బంపర్‌పై అమర్చబడిన సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, ట్వీక్డ్  ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు రివైజ్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఉన్నాయి.

    ఇంటీరియర్ మరియు ఫీచర్లు:

    లోపల, టయోటా ఫార్చూనర్ లెజెండర్ లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం బ్లాక్ డయల్స్, వెనుక  యు ఎస్ బి ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, ఆటో-డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్-వ్యూ మిర్రర్ మరియు హ్యాండ్స్-ఫ్రీ టెయిల్-గేట్ ఓపెనింగ్‌ వంటి కలిగి ఉంది. స్టాండర్డ్ ఫార్చూనర్ నుండి లభిస్తున్న ఇతర ఫీచర్లలో యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, కూల్డ్ గ్లోవ్-బాక్స్, డ్రైవ్ మోడ్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్,  ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పడిల్ ల్యాంప్స్ మరియు ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ ని ఒకసారి పరిశీలిస్తే మోడల్ 7-ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, వెనుక పార్కింగ్ సెన్సార్స్, సీట్-బెల్ట్ రిమైండర్ సిస్టమ్ మరియు స్పీడ్ అలర్ట్ సిస్టమ్, వీఎస్సీ విత్ బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు పార్క్ అసిస్ట్ ఫంక్షన్స్ వంటివి ఇందులో ఉన్నాయి.

    కలర్స్:

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ ఒకే ఒక కలర్ ఆప్షన్‌ను కలిగి ఉంది. అది; బ్లాక్ రూఫ్‌తో వైట్ పెర్ల్ క్రిస్టల్ షైన్.

    సీటింగ్ కెపాసిటీ:

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ 7-సీట్స్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

    పోటీ:

    ఇండియాలో, టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎంజి గ్లోస్టర్, మహీంద్రా ఆల్టురాస్ G4, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ మరియు ఇసుజు MU-X లకు పోటీగా ఉంది.

    చివరిగా అప్ డేట్ చేసిన తేది: 12-10-2023



    ఫార్చూనర్ లెజెండర్ ని ఇలాంటి ఒకే తరహా కార్లతో సరిపోల్చండి

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ Car
    టయోటా ఫార్చూనర్ లెజెండర్
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    User Rating

    4.8/5

    133 రేటింగ్స్

    4.5/5

    442 రేటింగ్స్

    4.2/5

    49 రేటింగ్స్

    4.3/5

    80 రేటింగ్స్

    4.6/5

    298 రేటింగ్స్

    4.4/5

    38 రేటింగ్స్

    4.5/5

    67 రేటింగ్స్

    4.5/5

    45 రేటింగ్స్

    4.4/5

    35 రేటింగ్స్

    4.6/5

    55 రేటింగ్స్
    Mileage ARAI (kmpl)
    14.3 10 to 14.4 22.3 to 30.61 19.1 16.35 to 20.37 13.32 14.82 to 18.64
    Engine (cc)
    2755 2694 to 2755 1996 1956 1197 2487 1499 to 1995 1984 1995 to 1998
    Fuel Type
    డీజిల్
    పెట్రోల్ & డీజిల్డీజిల్డీజిల్పెట్రోల్ & సిఎన్‌జిHybridడీజిల్ & పెట్రోల్ఎలక్ట్రిక్పెట్రోల్పెట్రోల్ & డీజిల్
    Transmission
    Automatic
    మాన్యువల్ & AutomaticAutomaticమాన్యువల్ & Automaticమాన్యువల్ & AutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomatic
    Safety
    5 స్టార్ (అన్‌క్యాప్)
    5 స్టార్ (అన్‌క్యాప్)5 స్టార్ (అన్‌క్యాప్)5 స్టార్ (ఆసియాన్ ఎన్‌క్యాప్)5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)
    Power (bhp)
    201
    164 to 201 159 to 213 168 76 to 89 176 134 to 148 188 176 to 188
    Compare
    టయోటా ఫార్చూనర్ లెజెండర్
    With టయోటా ఫార్చూనర్
    With ఎంజి గ్లోస్టర్
    With జీప్ మెరిడియన్
    With టయోటా గ్లాంజా
    With టయోటా కామ్రీ
    With బిఎండబ్ల్యూ x1
    With హ్యుందాయ్ అయోనిక్ 5
    With స్కోడా కొడియాక్
    With బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే
    బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ 2024 బ్రోచర్

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ కలర్స్

    ఇండియాలో ఉన్న టయోటా ఫార్చూనర్ లెజెండర్ 2024 క్రింద ఉన్న రంగులలో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.

    Platinum White Pearl with Black Roof
    Platinum White Pearl with Black Roof

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ మైలేజ్

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ mileage claimed by ARAI is 14.3 కెఎంపిఎల్.

    Powertrainఏఆర్ఏఐ మైలేజ్వినియోగదారుడు రిపోర్ట్ చేసిన మైలేజ్
    డీజిల్ - ఆటోమేటిక్ (విసి)

    (2755 cc)

    14.3 కెఎంపిఎల్12.45 కెఎంపిఎల్
    రివ్యూను రాయండి
    Driven a ఫార్చూనర్ లెజెండర్?
    పూర్తి రివ్యూ వ్రాసి గెలుచుకోండి
    Amazon Icon
    రూ. 2,000 విలువైన వోచర్

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ వినియోగదారుల రివ్యూలు

    4.8/5

    (133 రేటింగ్స్) 28 రివ్యూలు
    4.9

    Exterior


    4.7

    Comfort


    4.8

    Performance


    4.3

    Fuel Economy


    4.5

    Value For Money

    అన్ని రివ్యూలు (28)
    • Legender the elephant
      Team of Toyota performs excellently to satisfy its customers. With this elephant, the driving experience is at the next level. The best road presence looks like a giant king in offroad. Best car in the segment. Best in performance style interior exterior. Most of all satisfying features are present
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      4

      Comfort


      5

      Performance


      4

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      0
      డిస్‍లైక్ బటన్
      1
    • Its a lion
      Buying a car like Fortuner is very tempting that looks like a legendary lion and it looks like a powerful way and driving experience is superb and servicing is good and maintenance is a little big.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      5

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొనుగోలు చేయలేదు
      వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      9
      డిస్‍లైక్ బటన్
      3
    • Very good car
      Very good car for driving and gives a good impression very good and comfortable driving, smooth on-road performance very powerful engine and has a smooth engine that gives comfortable driving.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      3

      Fuel Economy


      4

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొనుగోలు చేయలేదు
      వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      6
      డిస్‍లైక్ బటన్
      1
    • It’s legendary
      It looks really fantastic, has very comfortable seats and the gear system is very nice, it's connected to a mobile app it's a very useful thing and emergency contacts and the backside fortuner logo also.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      5

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      5
      డిస్‍లైక్ బటన్
      2
    • My Super car
      This is amazing experience and this car is better than other cars .this car is my favorite car . I like this car and this company. Cars build quality is better and more expensive .
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      5

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు ఉపయోగించబడిన
      వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      17
      డిస్‍లైక్ బటన్
      6

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ 2024 న్యూస్

    టయోటా ఫార్చూనర్ లెజెండర్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ధర
    ప్రశ్న: What is the avg ex-showroom price of టయోటా ఫార్చూనర్ లెజెండర్ base model?
    The avg ex-showroom price of టయోటా ఫార్చూనర్ లెజెండర్ base model is Rs. 43.66 లక్షలు which includes a registration cost of Rs. 683967, insurance premium of Rs. 173144 and additional charges of Rs. 2000.

    ప్రశ్న: What is the avg ex-showroom price of టయోటా ఫార్చూనర్ లెజెండర్ top model?
    The avg ex-showroom price of టయోటా ఫార్చూనర్ లెజెండర్ top model is Rs. 47.64 లక్షలు which includes a registration cost of Rs. 746079, insurance premium of Rs. 185837 and additional charges of Rs. 2000.

    Performance

    Specifications

    Features

    Safety

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    టయోటా బిజెడ్4ఎక్స్
    టయోటా బిజెడ్4ఎక్స్

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఏప్రిల్ 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా న్యూ అమేజ్
    హోండా న్యూ అమేజ్

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా క్లావిస్
    కియా క్లావిస్

    Rs. 6.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ SUV కార్లు

    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    Loading...
    AD
    Best deal

    Get in touch with Authorized టయోటా Dealership on call for best buying options like:

    డోర్‌స్టెప్ డెమో

    ఆఫర్లు & డిస్కౌంట్లు

    అతి తక్కువ ఈఎంఐ

    ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్

    ఉత్తమ డీల్ పొందండి

    ఇండియాలో టయోటా ఫార్చూనర్ లెజెండర్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    ఢిల్లీRs. 51.66 లక్షలు నుండి
    హైదరాబాద్‍Rs. 55.01 లక్షలు నుండి
    బెంగళూరుRs. 54.66 లక్షలు నుండి
    ముంబైRs. 52.84 లక్షలు నుండి
    అహ్మదాబాద్Rs. 48.87 లక్షలు నుండి
    కోల్‌కతాRs. 50.57 లక్షలు నుండి
    చెన్నైRs. 54.61 లక్షలు నుండి
    పూణెRs. 52.82 లక్షలు నుండి
    లక్నోRs. 50.55 లక్షలు నుండి
    AD