వేరియంట్
మీ ఈఎంఐని లెక్కించండి
ఈఎంఐ కాలిక్యులేటర్
టయోటా ఫార్చూనర్ లెజెండర్ price for the base model starts at Rs. 43.66 లక్షలు and the top model price goes upto Rs. 47.64 లక్షలు (Avg. ex-showroom). ఫార్చూనర్ లెజెండర్ price for 2 variants is listed below.
వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర | సరిపోల్చండి |
---|---|---|
2755 cc, డీజిల్, ఆటోమేటిక్ (విసి), 14.4 కెఎంపిఎల్, 201 bhp | Rs. 43.66 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
2755 cc, డీజిల్, ఆటోమేటిక్ (విసి), 14.2 కెఎంపిఎల్, 201 bhp | Rs. 47.64 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ధర | Rs. 43.66 లక్షలు onwards |
మైలేజీ | 14.3 కెఎంపిఎల్ |
ఇంజిన్ | 2755 cc |
సేఫ్టీ | 5 స్టార్ (అన్‌క్యాప్) |
ఫ్యూయల్ టైప్ | డీజిల్ |
ట్రాన్స్‌మిషన్ | Automatic |
సీటింగ్ కెపాసిటీ | 7 సీటర్ |
ధర
టయోటా ఫార్చూనర్ లెజెండర్ price ranges between Rs. 43.66 లక్షలు - Rs. 47.64 లక్షలుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
వేరియంట్స్ :
టయోటా ఫార్చూనర్ లెజెండర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది - 4x2 మరియు 4x4.
మార్కెట్ లోకి ప్రవేశించిన సమయం:
టయోటా ఫార్చూనర్ లెజెండర్ జనవరి 2021లో ఇండియాలో ప్రవేశించింది.
ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్:
టయోటా ఫార్చూనర్ లెజెండర్ ఒకే ఇంజన్ ఆప్షన్ తో అందించబడుతుంది; ఇందులో ఉన్న 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ 201bhp మరియు 500Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, అంతే కాకుండా ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో జత చేయబడింది. ఇది 4x2 మరియు 4x4 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.
ఎక్స్‌టీరియర్ డిజైన్:
బయట వైపుగా, టయోటా ఫార్చూనర్ లెజెండర్‌లో స్లీక్డ్ స్ప్లిట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, దిగువన ఫ్రంట్ బంపర్‌పై అమర్చబడిన సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు రివైజ్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఉన్నాయి.
ఇంటీరియర్ మరియు ఫీచర్లు:
లోపల, టయోటా ఫార్చూనర్ లెజెండర్ లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం బ్లాక్ డయల్స్, వెనుక యు ఎస్ బి ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, ఆటో-డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్-వ్యూ మిర్రర్ మరియు హ్యాండ్స్-ఫ్రీ టెయిల్-గేట్ ఓపెనింగ్ వంటి కలిగి ఉంది. స్టాండర్డ్ ఫార్చూనర్ నుండి లభిస్తున్న ఇతర ఫీచర్లలో యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, కూల్డ్ గ్లోవ్-బాక్స్, డ్రైవ్ మోడ్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పడిల్ ల్యాంప్స్ మరియు ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ ని ఒకసారి పరిశీలిస్తే మోడల్ 7-ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, వెనుక పార్కింగ్ సెన్సార్స్, సీట్-బెల్ట్ రిమైండర్ సిస్టమ్ మరియు స్పీడ్ అలర్ట్ సిస్టమ్, వీఎస్సీ విత్ బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు పార్క్ అసిస్ట్ ఫంక్షన్స్ వంటివి ఇందులో ఉన్నాయి.
కలర్స్:
టయోటా ఫార్చూనర్ లెజెండర్ ఒకే ఒక కలర్ ఆప్షన్‌ను కలిగి ఉంది. అది; బ్లాక్ రూఫ్‌తో వైట్ పెర్ల్ క్రిస్టల్ షైన్.
సీటింగ్ కెపాసిటీ:
టయోటా ఫార్చూనర్ లెజెండర్ 7-సీట్స్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
పోటీ:
ఇండియాలో, టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎంజి గ్లోస్టర్, మహీంద్రా ఆల్టురాస్ G4, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ మరియు ఇసుజు MU-X లకు పోటీగా ఉంది.
చివరిగా అప్ డేట్ చేసిన తేది: 12-10-2023
టయోటా ఫార్చూనర్ లెజెండర్ | |||||||||
సగటు ఎక్స్-షోరూమ్ ధర | |||||||||
Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి |
User Rating | |||||||||
4.8/5 140 రేటింగ్స్ | 4.5/5 459 రేటింగ్స్ | 4.2/5 56 రేటింగ్స్ | 4.4/5 39 రేటింగ్స్ | 4.3/5 97 రేటింగ్స్ | 4.7/5 30 రేటింగ్స్ | 4.6/5 58 రేటింగ్స్ | 4.4/5 41 రేటింగ్స్ | 4.6/5 13 రేటింగ్స్ | 3.7/5 87 రేటింగ్స్ |
Mileage ARAI (kmpl) | |||||||||
14.3 | 10 to 14.4 | — | 13.32 | — | 14.93 | 14.82 to 18.64 | 19.1 | — | — |
Engine (cc) | |||||||||
2755 | 2694 to 2755 | 1996 | 1984 | 1956 | 1984 | 1995 to 1998 | 2487 | 1332 to 1950 | 2755 |
Fuel Type | |||||||||
డీజిల్ | పెట్రోల్ & డీజిల్ | డీజిల్ | పెట్రోల్ | డీజిల్ | పెట్రోల్ | పెట్రోల్ & డీజిల్ | Hybrid | పెట్రోల్ & డీజిల్ | డీజిల్ |
Transmission | |||||||||
Automatic | మాన్యువల్ & Automatic | Automatic | Automatic | మాన్యువల్ & Automatic | Automatic | Automatic | Automatic | Automatic | మాన్యువల్ & Automatic |
Safety | |||||||||
5 స్టార్ (అన్‌క్యాప్) | 5 స్టార్ (అన్‌క్యాప్) | 5 స్టార్ (అన్‌క్యాప్) | 5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్) | — | 5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్) | 5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్) | 5 స్టార్ (ఆసియాన్ ఎన్‌క్యాప్) | — | 3 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)) |
Power (bhp) | |||||||||
201 | 164 to 201 | 159 to 213 | 188 | 168 | 192 | 176 to 188 | 176 | 161 to 188 | 201 |
Compare | |||||||||
టయోటా ఫార్చూనర్ లెజెండర్ | With టయోటా ఫార్చూనర్ | With ఎంజి గ్లోస్టర్ | With స్కోడా కొడియాక్ | With జీప్ మెరిడియన్ | With ఆడి q3 | With బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే | With టయోటా కామ్రీ | With మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఏ | With టయోటా హైలక్స్ |
ఇండియాలో ఉన్న టయోటా ఫార్చూనర్ లెజెండర్ 2024 క్రింద ఉన్న రంగులలో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
టయోటా ఫార్చూనర్ లెజెండర్ mileage claimed by ARAI is 14.3 కెఎంపిఎల్.
Powertrain | ఏఆర్ఏఐ మైలేజ్ | వినియోగదారుడు రిపోర్ట్ చేసిన మైలేజ్ |
---|---|---|
డీజిల్ - ఆటోమేటిక్ (విసి) (2755 cc) | 14.3 కెఎంపిఎల్ | 12.42 కెఎంపిఎల్ |
4.8/5
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను |
టయోటా
08062207772
Get in touch with Authorized టయోటా Dealership on call for best buying options like:
డోర్‌స్టెప్ డెమో
ఆఫర్లు & డిస్కౌంట్లు
అతి తక్కువ ఈఎంఐ
ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్
ఉత్తమ డీల్ పొందండి
సిటీ | ఆన్-రోడ్ ధరలు |
---|---|
ఢిల్లీ | Rs. 51.66 లక్షలు నుండి |
హైదరాబాద్ | Rs. 55.01 లక్షలు నుండి |
బెంగళూరు | Rs. 54.66 లక్షలు నుండి |
ముంబై | Rs. 52.84 లక్షలు నుండి |
అహ్మదాబాద్ | Rs. 48.87 లక్షలు నుండి |
కోల్‌కతా | Rs. 50.57 లక్షలు నుండి |
చెన్నై | Rs. 54.61 లక్షలు నుండి |
పూణె | Rs. 52.82 లక్షలు నుండి |
లక్నో | Rs. 50.55 లక్షలు నుండి |