వేరియంట్
మీ ఈఎంఐని లెక్కించండి
ఈఎంఐ కాలిక్యులేటర్
టయోటా కామ్రీ price for the base model is Rs. 46.17 లక్షలు (Avg. ex-showroom). కామ్రీ price for 1 variant is listed below.
వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర | సరిపోల్చండి |
---|---|---|
2487 cc, హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్), ఆటోమేటిక్ (ఇ-సివిటి), 19.1 కెఎంపిఎల్, 176 bhp | Rs. 46.17 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ఫ్యూయల్ టైప్ | Hybrid |
ఇంజిన్ | 2487 cc |
పవర్ అండ్ టార్క్ | 176 bhp & 221 Nm |
డ్రివెట్రిన్ | ఎఫ్డబ్ల్యూడి |
ధర
టయోటా కామ్రీ price is Rs. 46.17 లక్షలు.
వేరియంట్స్:
టయోటా కేమ్రీ హైబ్రిడ్ సింగిల్ టాప్-స్పెక్ వేరియంట్ లో అందుబాటులో ఉంది.
మార్కెట్ లోకి ప్రవేశించినది :
టయోటా కేమ్రీ హైబ్రిడ్ జనవరి 2019న ఇండియాలో లాంచ్ చేయబడింది.
ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్:
బానెట్ కింద, కేమ్రీ సేమ్ పవర్డ్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో వచ్చింది. 2.5-లీటర్, 4-సిలిండర్స్, గ్యాసోలిన్ మోటార్ ఓవరాల్ గా 215bhp మరియు 221Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిసి పనిచేస్తుంది. సివిటి గేర్‌బాక్స్ ద్వారా పవర్ ని ఫ్రంట్ వీల్‌కి పంపిస్తుంది.
ఎక్స్‌టీరియర్ డిజైన్:
బయట వైపు, కేమ్రీ హైబ్రిడ్ కరెంట్-జనరేషన్ మోడల్ షెల్‌ను కలిగి ఉంది. ముందు బంపర్‌పై ఉన్న హారిజాంటల్ స్లాట్స్ మరియు క్రోమ్ ఇన్‌సర్ట్‌లతో హైలైట్ చేయబడ్డాయి. డ్యూయల్-టోన్ డిజైన్ తో కొత్త 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, మరియు బ్లాక్ బేస్ ఎక్స్‌టెన్షన్‌తో షార్ప్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి. కేమ్రీ ఇప్పుడు కొత్త మెటల్ స్ట్రీమ్ పెయింట్ కలర్ లో కూడా అందుబాటులో ఉంది.
ఇంటీరియర్ మరియు ఫీచర్స్:
కేమ్రీ క్యాబిన్ లోపల, క్యాబిన్ మరియు డ్యాష్‌బోర్డ్ వై-డిజైన్ ప్యాటర్న్‌లో బ్లాక్ వుడ్ డిజైన్ ను కొనసాగించడం ద్వారా దీనికి మరింత అందాన్ని జోడిస్తుంది. ఆండ్రాయిడ్ మరియు యాపిల్ కార్ ప్లేకి సపోర్ట్ చేసే 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంకా మరో ముఖ్యమైన అంశం ఏంటి అంటే తొమ్మిది-స్పీకర్ JBL స్టీరియో సిస్టమ్ కూడా ఇందులో ఉంది. కేమ్రీ 10-వేస్ ఎలక్ట్రికల్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్‌ప్లే, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో అందుబాటులో ఉంది..
కలర్స్:
టయోటా కేమ్రీ మెటల్ స్ట్రీమ్, బర్నింగ్ బ్లాక్, ప్లాటినం వైట్, సిల్వర్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్, రెడ్ మైకా మరియు గ్రాఫైట్ మెటాలిక్ వంటి 7 కలర్స్ లో అందుబాటులో ఉంది.
సీటింగ్ కెపాసిటీ:
టయోటా కేమ్రీ హైబ్రిడ్ లో ఐదుగురు కూర్చునే సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది.
పోటీ:
టయోటా కేమ్రీ హైబ్రిడ్‌కు పోటీగా స్కోడా సూపర్బ్, లెక్సస్ ES 300h, మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్, బిఎండబ్ల్యూ 3 సిరీస్, వోల్వో S60 మరియు ఆడి A4 ఉన్నాయి.
టయోటా కామ్రీ | |||||||||
సగటు ఎక్స్-షోరూమ్ ధర | |||||||||
Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి |
User Rating | |||||||||
4.4/5 41 రేటింగ్స్ | 4.6/5 49 రేటింగ్స్ | 3.4/5 21 రేటింగ్స్ | 4.7/5 113 రేటింగ్స్ | 4.6/5 45 రేటింగ్స్ | 4.6/5 58 రేటింగ్స్ | 3.7/5 87 రేటింగ్స్ | 4.8/5 140 రేటింగ్స్ | 4.7/5 7 రేటింగ్స్ | 4.7/5 38 రేటింగ్స్ |
Mileage ARAI (kmpl) | |||||||||
19.1 | 22.5 | — | 17.4 | — | 14.82 to 18.64 | — | 14.3 | — | 15.39 to 19.61 |
Engine (cc) | |||||||||
2487 | 2487 | 1984 | 1984 | 1332 to 1950 | 1995 to 1998 | 2755 | 2755 | 1496 to 1999 | 1995 to 1998 |
Fuel Type | |||||||||
Hybrid | Hybrid | పెట్రోల్ | పెట్రోల్ | డీజిల్ & పెట్రోల్ | పెట్రోల్ & డీజిల్ | డీజిల్ | డీజిల్ | Hybrid | పెట్రోల్ & డీజిల్ |
Transmission | |||||||||
Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | మాన్యువల్ & Automatic | Automatic | Automatic | Automatic |
Safety | |||||||||
5 స్టార్ (ఆసియాన్ ఎన్‌క్యాప్) | 5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్) | 5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్) | 5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్) | 5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్) | 5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్) | 3 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)) | 5 స్టార్ (అన్‌క్యాప్) | — | 5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్) |
Power (bhp) | |||||||||
176 | 176 | 188 | 201 | 147 to 161 | 176 to 188 | 201 | 201 | 197 to 255 | 188 to 255 |
Compare | |||||||||
టయోటా కామ్రీ | With లెక్సస్ es | With స్కోడా సూపర్బ్ | With ఆడి a4 | With మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ | With బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే | With టయోటా హైలక్స్ | With టయోటా ఫార్చూనర్ లెజెండర్ | With మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ | With బిఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ |
ఇండియాలో ఉన్న టయోటా కామ్రీ 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
టయోటా కామ్రీ mileage claimed by ARAI is 19.1 కెఎంపిఎల్.
Powertrain | ఏఆర్ఏఐ మైలేజ్ | వినియోగదారుడు రిపోర్ట్ చేసిన మైలేజ్ |
---|---|---|
హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్) - ఆటోమేటిక్ (ఇ-సివిటి) (2487 cc) | 19.1 కెఎంపిఎల్ | 17.6 కెఎంపిఎల్ |
4.4/5
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు ఉపయోగించబడిన | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
4.6/5
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు ఉపయోగించబడిన | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు ఉపయోగించబడిన | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
టయోటా
08062207772
Get in touch with Authorized టయోటా Dealership on call for best buying options like:
డోర్‌స్టెప్ డెమో
ఆఫర్లు & డిస్కౌంట్లు
అతి తక్కువ ఈఎంఐ
ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్
ఉత్తమ డీల్ పొందండి
సిటీ | ఆన్-రోడ్ ధరలు |
---|---|
ఢిల్లీ | Rs. 52.83 లక్షలు నుండి |
హైదరాబాద్ | Rs. 57.31 లక్షలు నుండి |
బెంగళూరు | Rs. 57.61 లక్షలు నుండి |
ముంబై | Rs. 54.44 లక్షలు నుండి |
అహ్మదాబాద్ | Rs. 53.56 లక్షలు నుండి |
కోల్‌కతా | Rs. 53.35 లక్షలు నుండి |
చెన్నై | Rs. 57.58 లక్షలు నుండి |
పూణె | Rs. 54.55 లక్షలు నుండి |
లక్నో | Rs. 48.82 లక్షలు నుండి |