వేరియంట్
మీ ఈఎంఐని లెక్కించండి
ఈఎంఐ కాలిక్యులేటర్
టాటా టిగోర్ ఈవీ price for the base model starts at Rs. 12.49 లక్షలు and the top model price goes upto Rs. 13.75 లక్షలు (Avg. ex-showroom). టిగోర్ ఈవీ price for 4 variants is listed below.
వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర | సరిపోల్చండి |
---|---|---|
26 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 315 కి.మీ | Rs. 12.49 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
26 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 315 కి.మీ | Rs. 12.99 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
26 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 315 కి.మీ | Rs. 13.49 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
26 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 315 కి.మీ | Rs. 13.75 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ధర | Rs. 12.49 లక్షలు onwards |
మైలేజీ | 315 కి.మీ |
ఫ్యూయల్ టైప్ | ఎలక్ట్రిక్ |
ట్రాన్స్‌మిషన్ | Automatic |
సీటింగ్ కెపాసిటీ | 5 సీటర్ |
ధర
టాటా టిగోర్ ఈవీ price ranges between Rs. 12.49 లక్షలు - Rs. 13.75 లక్షలుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
టాటా టిగోర్ ఈవీ ధర ఎంత?
టాటా టిగోర్ ఈవీ ధర రూ. 13.12 లక్షలు నుండి రూ. 14.49 లక్షలుమధ్య ఉంటుంది మరియు ఈ ధరలు ఎంచుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటాయి.
టాటా టిగోర్ ఈవీ ఏయో వేరియంట్ లలో లభిస్తుంది?
టాటా టిగోర్ ఈవీ XE, XT, XZ+ మరియు XZ+లక్స్ వేరియంట్ లలో లభిస్తుంది.
టాటా టిగోర్ ఈవీమార్కెట్లోకి ఎప్పుడుప్రవేశించింది?
టిగోర్ ఈవీ మొదటిసారిగా ఆగస్టు 2021లో ప్రవేశపెట్టబడింది, అయితే 2022 ఇటరేషన్ తో మళ్ళీ 24 నవంబర్, 2022నప్రవేశించింది.
ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయి ?
టిగోర్ ఈవీ 26kWh బ్యాటరీ ప్యాక్‌తో క్లెయిమ్ చేయబడిన సర్టిఫైడ్ పరిధి 315కిమీ. ఎలక్ట్రిక్ మోటార్స్ 74bhp మరియు 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఎలక్ట్రిక్ సెడాన్ 4-స్టెప్ రీ-జెన్ మోడ్‌తో కూడా వచ్చింది .
ఎక్స్‌టీరియర్:
దృశ్యపరంగా, టిగోర్ ఈవీ ఫ్రంట్ గ్రిల్, వీల్స్ మరియు ఫ్రంట్ ఫెండర్‌లపై 'ఈవీ' బ్యాడ్జ్‌లపై బ్లూ యాక్సెంట్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా, ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్ లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, బంపర్-మౌంటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ మరియు 14-ఇంచ్ వీల్స్ ఉన్నాయి.
ఇంటీరియర్ :
ఫీచర్స్ విషయానికొస్తే, టాటా టిగోర్ ఈవీ యొక్క క్యాబిన్ డ్యూయల్-టోన్ బ్లాక్ మరియు గ్రే ఇంటీరియర్ థీమ్‌ను అనుసరిస్తుంది. ఎలక్ట్రిక్ సెడాన్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ఓవిఆర్ఎంఎస్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ రిలీజ్, లెథెరెట్ అప్హోల్స్టరీ, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో హెడ్‌ల్యాంప్స్, ఎత్తు- సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్స్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉండనున్నాయి.
ఏ కలర్స్ లో పొందవచ్చు?
టాటా టిగోర్ ఈవీని మాగ్నెటిక్ రెడ్, డేటోనా గ్రే మరియు టీల్ బ్లూ వంటి 3కలర్స్ లో పొందవచ్చు.
టాటా టిగోర్ లో సీటింగ్ కెపాసిటీ ఎలా ఉండనుంది ?
టాటా టిగోర్ లో ఐదుగురు కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఉంది.
టాటా టిగోర్ ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ?
హ్యుందాయ్ వెన్యూ టాటా టియాగో ఈవీ మరియు టాటా నెక్సాన్ ఈవీ వంటి వాటికి ప్రత్యామ్నాయంగా ఉంది.
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ : 25-09-2023
టాటా టిగోర్ ఈవీ | |||||||||
సగటు ఎక్స్-షోరూమ్ ధర | |||||||||
Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి |
User Rating | |||||||||
3.4/5 20 రేటింగ్స్ | 4.7/5 85 రేటింగ్స్ | 4.5/5 190 రేటింగ్స్ | 4.5/5 131 రేటింగ్స్ | 4.5/5 509 రేటింగ్స్ | 4.4/5 55 రేటింగ్స్ | 4.4/5 108 రేటింగ్స్ | 4.4/5 25 రేటింగ్స్ | 4.6/5 29 రేటింగ్స్ | 4.5/5 239 రేటింగ్స్ |
Fuel Type | |||||||||
ఎలక్ట్రిక్ | పెట్రోల్ & సిఎన్జి | ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | పెట్రోల్ & సిఎన్జి | ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | పెట్రోల్ | పెట్రోల్ |
Transmission | |||||||||
Automatic | మాన్యువల్ & Automatic | Automatic | Automatic | మాన్యువల్ & Automatic | Automatic | Automatic | Automatic | మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic |
Compare | |||||||||
టాటా టిగోర్ ఈవీ | With టాటా టియాగో nrg | With టాటా టియాగో ఈవీ | With టాటా పంచ్ ఈవీ | With టాటా టిగోర్ | With టాటా కర్వ్ ఈవీ | With టాటా నెక్సాన్ ఈవీ | With సిట్రోన్ ec3 | With హ్యుందాయ్ i20 ఎన్ లైన్ | With హోండా ఎలివేట్ |
ఇండియాలో ఉన్న టాటా టిగోర్ ఈవీ 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
టాటా టిగోర్ ఈవీ mileage claimed by ARAI is 315 కి.మీ.
Powertrain | ఏఆర్ఏఐ రేంజ్ | నిపుణులు రిపోర్ట్ చేసిన పరిధి |
---|---|---|
ఎలక్ట్రిక్ - ఆటోమేటిక్ | 315 కి.మీ | 223.9 కి.మీ |
3.4/5
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు ఉపయోగించబడిన | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
టాటా
08062207800
Get in touch with Authorized టాటా Dealership on call for best buying options like:
డోర్‌స్టెప్ డెమో
ఆఫర్లు & డిస్కౌంట్లు
అతి తక్కువ ఈఎంఐ
ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్
ఉత్తమ డీల్ పొందండి
సిటీ | ఆన్-రోడ్ ధరలు |
---|---|
ఢిల్లీ | Rs. 13.09 లక్షలు నుండి |
హైదరాబాద్ | Rs. 14.86 లక్షలు నుండి |
బెంగళూరు | Rs. 13.39 లక్షలు నుండి |
ముంబై | Rs. 13.24 లక్షలు నుండి |
అహ్మదాబాద్ | Rs. 13.98 లక్షలు నుండి |
కోల్‌కతా | Rs. 13.20 లక్షలు నుండి |
చెన్నై | Rs. 13.22 లక్షలు నుండి |
పూణె | Rs. 13.51 లక్షలు నుండి |
లక్నో | Rs. 13.22 లక్షలు నుండి |