ఈ కారుపై ఆసక్తి కలిగి ఉన్నారు
చాలా మంచి ధర అని భావిస్తున్నాను
ఈ కారు డిజైన్ లాగా
ధర | Rs. 24.00 లక్షలు onwards |
ఫ్యూయల్ టైప్ | ఎలక్ట్రిక్ |
ట్రాన్స్‌మిషన్ | Automatic |
BodyStyle | ఎస్‍యూవీ'లు |
Launch Date | 18 Mar 2025 (Tentative) |
ధర
టాటా హారియర్ ఈవీ ధరలు Rs. 24.00 లక్షలు - Rs. 28.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
టాటా హారియర్ ఈవీ ఎప్పుడు ఆవిష్కరించబడింది?
టాటా మోటార్స్ హరియర్ ఈవీని జనవరి 11న 2023లో జరిగిన ఆటో ఎక్స్‌పో లో ప్రదర్శించింది.
ఏయే వేరియంట్స్ లోలభిస్తుంది ?
టాటా హారియర్ ఈవీ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ అమ్మకానికి వచ్చినప్పుడు, ఇది నెక్సాన్ ఈవీ మాదిరిగానే ఉండనుంది. ఇందులో XM, XZ, XZ లక్స్ వేరియంట్స్ లో లభిస్తుంది.
టాటా హారియర్ లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి ?
ఎక్స్‌టీరియర్
హారియర్ ఈవీ – స్టాండర్డ్ వెర్షన్ లాగా – 5 సీట్లతో ఉంటుంది. ,దీని రూపురేఖలు చూస్తే, మోడరన్ గ్రిల్‌ను కర్వీ కాన్సెప్ట్ నుంచి తీసుకున్నట్లుగా ఉంది. హెడ్‌ల్యాంప్ మరియు క్యారెక్టిరిస్టిక్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లు కూడా మోడరన్ లైటింగ్ సిగ్నేచర్‌ను కలిగి ఉండనున్నాయి . స్టాండర్డ్ హారియర్‌తో పోలిస్తే, టియాగో ఈవి మరియు టిగోర్ ఈవిలను చూసిన విధంగానే కనిపించే ఒకే రకమైన రంగులలో ఎలక్ట్రిక్ డెరివేటివ్ లో కూడా పొందవచ్చు.
ఇంటీరియర్
హారియర్ ఈవీ ఉత్పత్తికి వెళ్లినప్పుడు, స్టాండర్డ్ హ్యారియర్‌లో ఉపయోగించిన దానితో పోలిస్తే టాటా మరింత మోడరన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉపయోగించాలని మేము ఆశిస్తున్నాము. అంతే కాకుండా, క్యాబిన్ లేఅవుట్ కన్వెన్షనల్ గా హారియర్ కంటే కొంచెం అటు ఇటుగా పెద్దగా మార్పులు లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. 5-సీట్స్ ఎస్‌యూవీ సెగ్మెంట్ నుండి తీసుకున్న మోడరన్-డే క్రీచర్ సౌకర్యాలతో పాటు క్యాబిన్ లోపల తగినంత స్థలాన్ని అందిస్తుంది. ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టివిటీ మరియు ఏడిఏఎస్ ఫీచర్స్ కూడా ఉంటాయి.
హారియర్ ఈవీలో ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి ?
ఆటో ఎక్స్‌పో 2023లో హారియర్ ఈవీ సెకండ్ జనరేషన్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుందని టాటా మోటార్స్ ధృవీకరించింది. ఇది ఏడబ్ల్యూడి కాన్ఫిగరేషన్‌ను కూడా కలిగి ఉంటుంది, అంటే రెండు-మోటార్ సెటప్ ఉంటుంది బ్యాటరీ మరియు పవర్ అవుట్‌పుట్‌తో పాటు ప్రతి యాక్సిల్‌పైరేంజ్ మరియు ఛార్జింగ్ కెపాసిటీకి సంబంధించిన ఇతర సాంకేతిక వివరాలు ఇంకా వెల్లడించలేదు.
హారియర్ ఈవీ కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?
రాబోయే టాటా హారియర్ ఈవీని ఇంకా ఎన్‍క్యాప్ రేటింగ్ కోసం టెస్ట్ చేయలేదు.
టాటా హారియర్ ఈవీ ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ?
ఇది ఇండియా లో విక్రయించబడినప్పుడు, హారియర్ ఈవీకి డైరెక్ట్ ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయం ఉండదు. దీని ధర కూడా అధికంగా ఉంటుందని అంచనా వేయబడింది, అంటే ఇది పోటీపడే మోడళ్లలో దేనిలో అయినా సరే ఎలక్ట్రిక్ డెరివేటివ్ అనేదే లేదు.
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ :22-09-2023
తెలుపబడిన వివరాలు తాత్కాలికమైనవి.
వేరియంట్లు | స్పెసిఫికేషన్స్ |
---|---|
త్వరలో రాబోయేవి | ఎలక్ట్రిక్, ఆటోమేటిక్ |
త్వరలో రాబోయేవి | ఎలక్ట్రిక్, ఆటోమేటిక్ |
త్వరలో రాబోయేవి | ఎలక్ట్రిక్, ఆటోమేటిక్ |
ఇండియాలో ఉన్న టాటా హారియర్ ఈవీ క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | రీజెనబుల్ |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | రీజెనబుల్ |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | కొంత మేరకు |