వేరియంట్
మీ ఈఎంఐని లెక్కించండి
ఈఎంఐ కాలిక్యులేటర్
టాటా కర్వ్ ఈవీ price for the base model starts at Rs. 17.49 లక్షలు and the top model price goes upto Rs. 21.99 లక్షలు (Avg. ex-showroom). కర్వ్ ఈవీ price for 7 variants is listed below.
వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర | సరిపోల్చండి |
---|---|---|
45 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 502 కి.మీ | Rs. 17.49 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
45 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 502 కి.మీ | Rs. 18.49 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
55 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 585 కి.మీ | Rs. 19.25 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
45 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 502 కి.మీ | Rs. 19.29 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
55 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 585 కి.మీ | Rs. 19.99 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
55 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 585 కి.మీ | Rs. 21.25 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
55 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 585 కి.మీ | Rs. 21.99 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ధర | Rs. 17.49 లక్షలు onwards |
మైలేజీ | 549.43 కి.మీ |
సేఫ్టీ | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) |
ఫ్యూయల్ టైప్ | ఎలక్ట్రిక్ |
ట్రాన్స్‌మిషన్ | Automatic |
సీటింగ్ కెపాసిటీ | 5 సీటర్ |
ధర
టాటా కర్వ్ ఈవీ price ranges between Rs. 17.49 లక్షలు - Rs. 21.99 లక్షలుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు లాంచ్ చేయబడింది?
టాటా కర్వ్ ఈవీ ఇండియాలో 7 ఆగస్టు, 2024న లాంచ్ అయ్యింది.
టాటా కర్వ్ ఈవీ ఏయే వేరియంట్‌లలో లభిస్తుంది ?
టాటా కర్వ్ ఈవీ 45kWh మరియు 55kWh రెండు బ్యాటరీ ప్యాక్‌లతో రాగా, క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ఎస్, ఎంపవర్డ్+ మరియు ఎంపవర్డ్+ ఎ అనే ఐదు వేరియంట్‌లలో లభిస్తుంది.
టాటా కర్వ్ ఈవీలో ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
డిజైన్ పరంగా, టాటా కర్వ్ ఈవీలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, ఆల్-ఎల్ఈడీ లైటింగ్, కారు ముందు వెనుక భాగాలలో ఎల్ఈడీ లైట్ బార్స్, బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్‌పై ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ మరియు స్లోపింగ్ రూఫ్ లైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
లోపల, కూపే ఎస్‍యూవీ పనోరమిక్ సన్‌రూఫ్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, ఏసీ వెంట్‌ల కోసం టచ్ కంట్రోల్స్, డ్రైవ్ మోడ్స్ మరియు ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, మరియు కొత్త 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.
టాటా కర్వ్ ఈవీలో బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి ?
కర్వ్ ఈవీ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందించబడింది. ఒకటి లోయర్-స్పెక్ 45kWh యూనిట్ తో రాగా, అయితే టాప్-స్పెక్ వెర్షన్ 55kWh యూనిట్‌తో వచ్చింది. మొదటి బ్యాటరీ ప్యాక్ 148bhp ఎలక్ట్రిక్ మోటార్ అవుట్‌పుట్‌తో 502 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుండగా, రెండో బ్యాటరీ ప్యాక్ 165bhp ఎలక్ట్రిక్ మోటార్ అవుట్‌పుట్‌తో 585 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 160కిలోమీటర్లు కాగా, 8.6 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది.
టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు సేఫ్ అని చెప్పవచ్చా ?
టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారును ఇంకా ఎన్ క్యాప్ ద్వారా క్రాష్ టెస్ట్ చేయలేదు.
టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారుకి పోటీగా ఏయే కార్లు ఉన్నాయి ?
ప్రస్తుతం, టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారుకు పోటీగా ఏ కారు కూడా లేదు. కానీ, భవిష్యత్తులో ఈ కారు హ్యుందాయ్, హోండా, మారుతి, టయోటా, మహీంద్రా మరియు ఎంజి నుంచి వచ్చే ఎలక్ట్రిక్ కార్లతో పోటీపడుతుంది.
చివరిగా అప్ డేట్ చేసిన తేదీ: 7 ఆగస్టు, 2024
Car | Image | సగటు ఎక్స్-షోరూమ్ ధర | User Rating | Mileage ARAI (kmpl) | Engine (cc) | Fuel Type | Transmission | Safety | Power (bhp) | Compare |
---|---|---|---|---|---|---|---|---|---|---|
టాటా కర్వ్ ఈవీ | Rs. అందుబాటులో లేదు నుండి | 4.4/5 55 రేటింగ్స్ | — | — | ఎలక్ట్రిక్ | Automatic | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) | — | — | |
Rs. అందుబాటులో లేదు నుండి | 4.4/5 108 రేటింగ్స్ | — | — | ఎలక్ట్రిక్ | Automatic | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) | — | నెక్సాన్ ఈవీ vs కర్వ్ ఈవీ | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.1/5 59 రేటింగ్స్ | — | — | ఎలక్ట్రిక్ | Automatic | 5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్) | — | zs ఈవీ vs కర్వ్ ఈవీ | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.5/5 131 రేటింగ్స్ | — | — | ఎలక్ట్రిక్ | Automatic | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) | — | పంచ్ ఈవీ vs కర్వ్ ఈవీ | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 3.4/5 20 రేటింగ్స్ | — | — | ఎలక్ట్రిక్ | Automatic | — | — | టిగోర్ ఈవీ vs కర్వ్ ఈవీ | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.5/5 190 రేటింగ్స్ | — | — | ఎలక్ట్రిక్ | Automatic | 4 స్టార్ (గ్లోబల్ ఎన్‌క్యాప్) | — | టియాగో ఈవీ vs కర్వ్ ఈవీ | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.7/5 42 రేటింగ్స్ | — | — | ఎలక్ట్రిక్ | Automatic | — | — | విండ్‍సర్ ఈవీ vs కర్వ్ ఈవీ | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.7/5 146 రేటింగ్స్ | — | 1199 to 1497 | పెట్రోల్ & డీజిల్ | మాన్యువల్ & Automatic | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) | 116 to 123 | కర్వ్ vs కర్వ్ ఈవీ | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 3.9/5 73 రేటింగ్స్ | — | — | ఎలక్ట్రిక్ | Automatic | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) | — | XUV400 vs కర్వ్ ఈవీ | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.5/5 239 రేటింగ్స్ | 15.31 to 16.92 | 1498 | పెట్రోల్ | మాన్యువల్ & Automatic | — | 119 | ఎలివేట్ vs కర్వ్ ఈవీ |
ఇండియాలో ఉన్న టాటా కర్వ్ ఈవీ 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
టాటా కర్వ్ ఈవీ mileage claimed by ARAI is 549.43 కి.మీ.
Powertrain | ఏఆర్ఏఐ రేంజ్ | వినియోగదారులు రిపోర్ట్ చేసిన రేంజ్ |
---|---|---|
ఎలక్ట్రిక్ - ఆటోమేటిక్ | 549.43 కి.మీ | 330 కి.మీ |
4.4/5
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
టాటా
08062207800
Get in touch with Authorized టాటా Dealership on call for best buying options like:
డోర్‌స్టెప్ డెమో
ఆఫర్లు & డిస్కౌంట్లు
అతి తక్కువ ఈఎంఐ
ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్
ఉత్తమ డీల్ పొందండి
సిటీ | ఆన్-రోడ్ ధరలు |
---|---|
ఢిల్లీ | Rs. 20.24 లక్షలు నుండి |
హైదరాబాద్ | Rs. 21.00 లక్షలు నుండి |
బెంగళూరు | Rs. 18.90 లక్షలు నుండి |
ముంబై | Rs. 18.57 లక్షలు నుండి |
అహ్మదాబాద్ | Rs. 19.62 లక్షలు నుండి |
కోల్‌కతా | Rs. 18.64 లక్షలు నుండి |
చెన్నై | Rs. 18.68 లక్షలు నుండి |
పూణె | Rs. 18.75 లక్షలు నుండి |
లక్నో | Rs. 18.55 లక్షలు నుండి |