CarWale
    AD

    ప్రారంభమైన లగ్జరీ కార్ వోల్వో C40 రీఛార్జ్ బుకింగ్స్

    Authors Image

    Jay Shah

    217 వ్యూస్
    ప్రారంభమైన లగ్జరీ కార్ వోల్వో C40 రీఛార్జ్ బుకింగ్స్
    • ఎక్స్ షోరూం ప్రారంభ ధర 61.25 లక్షలు
    • మొదటి బ్యాచ్ లో కేరళ,  తమిళనాడులో డెలివరీ పూర్తి

    వోల్వో ఇండియా తమ C40 రీఛార్జ్ లగ్జరీ కార్లను డెలివరీ చేయడం ప్రారంభించింది. ఈ నెల ప్రారంభంలో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ ఎస్ యు వి లగ్జరీ కార్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో తెలిపింది. తమ మొదటి వోల్వో C40 రీఛార్జ్ కార్ డెలివరీని కేరళ, తమిళనాడులో నివసిస్తున్న కస్టమర్లకు అందించింది.

    వోల్వో C40 రీఛార్జ్ ఫీచర్స్ 

    Dashboard

    కొత్తగా లాంచ్ అయిన C40 రీఛార్జ్ లో నిలువుగా అమర్చిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం మరియు పూర్తి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. ఇంకా దీని గురించి చెప్పాలంటే, ఈ ఎలక్ట్రిక్ ఎస్ యు వి లో పవర్డ్ డ్రైవర్ సీట్, పనోరమిక్ సన్ రూఫ్, ఎడిఎఎస్ ఫీచర్స్, జార్డ్ మరియు చార్ కోల్ వంటి రెండు ఇంటీరియర్ థీమ్స్ కూడా ఇందులో ఉన్నాయి.

    C40 రీఛార్జ్ బ్యాటరీ ప్యాక్ వివరాలు

    C40 రీఛార్జ్ 78kWh కిలో వాట్ హార్ బ్యాటరీ బ్యాక్ తో లోడ్ చేయబడి, కారుకు ఇరువైపులా రెండు యాక్సిల్స్ వద్ద ఎలక్ట్రిక్ మోటార్స్ ను కలిగి ఉంది. ఈ రెండు కలిపి ఔట్ పుట్ గా 402bhp మరియు 660Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. అలాగే బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 530కి.మీ. ట్రావెల్ చేయవచ్చని వోల్వో కంపెనీ పేర్కొన్నది.

    C40 రీఛార్జ్ ధరలు, పోటీగా ఏవి ఉండనున్నాయి!

    Left Rear Three Quarter

    వోల్వో C40 రీఛార్జ్ ఎక్స్ షోరూం ధర రూ. 61.25లక్షలుగా నిర్ణయించగా, ఆసక్తి కలిగిన కస్టమర్లు వీటిని తమ బ్రాండ్ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇవి సెగ్మెంట్‍లో ఇది బీఎండబ్ల్యూ ఐ4, కియా ఇవి6, మరియు హ్యుందాయ్ అయోనిక్ 5 పోటీగా ఉందని చెప్పవచ్చు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    వోల్వో c40 రీఛార్జ్ గ్యాలరీ

    • images
    • videos
    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    youtube-icon
    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Jun 2023
    3572 వ్యూస్
    33 లైక్స్
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    youtube-icon
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Jul 2018
    39462 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • వోల్వో-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 68.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    వోల్వో xc60
    వోల్వో xc60
    Rs. 68.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    వోల్వో xc90
    వోల్వో xc90
    Rs. 1.01 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో వోల్వో c40 రీఛార్జ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 66.19 లక్షలు
    BangaloreRs. 67.89 లక్షలు
    DelhiRs. 67.30 లక్షలు
    PuneRs. 66.55 లక్షలు
    HyderabadRs. 75.99 లక్షలు
    AhmedabadRs. 70.33 లక్షలు
    ChennaiRs. 66.56 లక్షలు
    KolkataRs. 66.80 లక్షలు
    ChandigarhRs. 66.48 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    youtube-icon
    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Jun 2023
    3572 వ్యూస్
    33 లైక్స్
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    youtube-icon
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Jul 2018
    39462 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ప్రారంభమైన లగ్జరీ కార్ వోల్వో C40 రీఛార్జ్ బుకింగ్స్