CarWale
    AD

    ఇండియాలో ఫోక్స్‌వ్యాగన్ టైగున్ జిటి ప్లస్ స్పోర్ట్ వేరియంట్ ఆవిష్కరణ

    Authors Image

    Haji Chakralwale

    280 వ్యూస్
    ఇండియాలో ఫోక్స్‌వ్యాగన్ టైగున్ జిటి ప్లస్ స్పోర్ట్ వేరియంట్ ఆవిష్కరణ
    • ఒకే ఒక్క 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చిన జిటి ప్లస్ స్పోర్ట్ వేరియంట్
    • మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లతో అందించబడిన కొత్త మోడల్ 

    ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ టైగున్ ఎస్‍యూవీలో జిటి లైన్ మరియు జిటి ప్లస్ స్పోర్ట్ రెండు కొత్త వేరియంట్లను ఇండియాలో లాంచ్ చేసింది. మొదటిది 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్ తో అందుబాటులో రాగా, రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. దీని ధరలు వచ్చే నెలలో ప్రకటించనున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ పేర్కొంది. 

    ఎక్స్‌టీరియర్ పరంగా చూస్తే, బయటి వైపు కొత్త జిటి ప్లస్ స్పోర్ట్ వేరియంట్ గ్లోస్ బ్లాక్ ఫినిష్డ్ ఫ్రంట్ గ్రిల్, డార్క్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కార్బన్ స్టీల్ గ్రే రూఫ్, క్యాసినో బ్లాక్ 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్, డార్క్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ ఫెండర్ బ్యాడ్జెస్, డిఫ్యూజర్, ట్రపిజోయిడల్ వింగ్ మరియు గ్రిల్, ఫ్రంట్ ఫెండర్స్ మరియు టెయిల్‌గేట్‌పై GT బ్యాడ్జింగ్ వంటి వాటిని పొందింది.

    Volkswagen Taigun Left Front Three Quarter

    కొత్త టైగున్ జిటిప్లస్ స్పోర్ట్ ని వైల్డ్ చెర్రీ రెడ్, క్యాండీ వైట్, లావా బ్లూ, రిఫ్లెక్స్ సిల్వర్, కురుక్మా ఎల్లో, రైజింగ్ బ్లూ మెటాలిక్ మరియు కార్బన్ స్టీల్ గ్రేతో పాటుగా 7 ఎక్స్‌టీరియర్ పెయింట్ ఆప్షన్లలో పొందవచ్చు.

    ఇంటీరియర్ పరంగా చూస్తే, టైగున్ కొత్త వేరియంట్లో డ్యూయల్-టోన్ లెదరెట్ సీట్ అప్హోల్స్టరీ, వైల్డ్ చెర్రీ రెడ్ కలర్ స్టిచింగ్, రెడ్ యాంబియంట్ లైటింగ్, బ్లాక్ హెడ్‌లైనర్, ఫ్రంట్ సీట్ బ్యాక్‌రెస్ట్‌లపై GT లోగో, రెడ్ స్టిచింగ్‌తో కూడిన స్పోర్ట్ స్టీరింగ్ వీల్, అల్యూమినియం పెడల్స్ మరియు బ్లాక్ థీమ్ గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. 

    Volkswagen Taigun Left Front Three Quarter

    మెకానికల్ గా, టైగున్ జిటి ప్లస్ స్పోర్ట్ 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిఎస్‍జి గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చింది. ఇది 148bhp మరియు 250Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఫోక్స్‌వ్యాగన్ టైగున్ గ్యాలరీ

    • images
    • videos
    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఫోక్స్‌వ్యాగన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 11.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    Rs. 35.17 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఫోక్స్‌వ్యాగన్ టైగున్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.84 లక్షలు
    BangaloreRs. 14.59 లక్షలు
    DelhiRs. 13.41 లక్షలు
    PuneRs. 13.80 లక్షలు
    HyderabadRs. 14.67 లక్షలు
    AhmedabadRs. 13.49 లక్షలు
    ChennaiRs. 14.50 లక్షలు
    KolkataRs. 13.67 లక్షలు
    ChandigarhRs. 13.37 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో ఫోక్స్‌వ్యాగన్ టైగున్ జిటి ప్లస్ స్పోర్ట్ వేరియంట్ ఆవిష్కరణ