CarWale
    AD

    పండుగ సీజన్ సందర్భంగా కస్టమర్లకు బెస్ట్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లను అందించడానికి ఫోక్స్‌ఫెస్ట్ -2024ని ప్రకటించిన ఫోక్స్‌వ్యాగన్

    Authors Image

    Sanjay Kumar

    78 వ్యూస్
    పండుగ సీజన్ సందర్భంగా కస్టమర్లకు బెస్ట్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లను అందించడానికి ఫోక్స్‌ఫెస్ట్ -2024ని ప్రకటించిన ఫోక్స్‌వ్యాగన్
    • అక్టోబర్ 31 వరకు మాత్రమే ఆఫర్లు లభ్యం
    • కొత్తగా “ట్రస్ట్ డ్రైవ్” అనే ప్రత్యేక కాన్సెప్టును పరిచయం చేసిన ఫోక్స్‌వ్యాగన్

    పండుగ సీజన్ ని ఘనంగా ఆరంభించేందుకుఫోక్స్‌వ్యాగన్ ఇండియా గతఆగస్టు నెలలో దాని పోర్ట్ ఫోలియోలో ఉన్న టైగున్ మరియు వర్టూస్ మోడల్స్ లోఓనమ్ ఎడిషన్ అనే స్పెషల్ ఎడిషన్ ను తీసుకువచ్చింది. వీటికి కస్టమర్ల నుంచి అద్బుత స్పందన లభించింది. ఇప్పుడు, బెస్ట్ ఆఫర్లు, అదనపు బెనిఫిట్స్ మరియు అత్యధిక డిస్కౌంట్లతో కస్టమర్లకు మరింత చేరువయ్యేలా ఫోక్స్‌ఫెస్ట్ -2024ని తీసుకువచ్చింది. ఈ ప్రోగ్రాం నేటి నుంచి అనగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 31 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. వీటి ద్వారా కస్టమర్లు ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారో ఇప్పుడు చూద్దాం.

    Right Front Three Quarter

    మొదటగా, ఫోక్స్‌ఫెస్ట్-2024 గురించి చెప్పాలంటే,బ్రాండ్ సంవత్సరాంతపు ఫెస్టివ్ సీజన్ దేశవ్యాప్తంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్స్ వద్ద ప్రారంభమవుతుంది. దీని ద్వారా ఆటోమేకర్ ఫోర్ట్ ఫోలియోలో ఉన్న టిగువాన్, టైగున్ మరియు వర్టూస్ కార్లపై అన్ని మోడల్స్ కస్టమర్లకు అదనపు బెనిఫిట్స్ మరియు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభిస్తాయి.

    Left Side View

    అదే విధంగా, 'ట్రస్ట్ డ్రైవ్' అనే స్పెషల్ కాన్సెప్టు ద్వారాకస్టమర్లు తాము ఇష్టపడే ఫోక్స్‌వ్యాగన్ కార్లను మరింత సేఫ్ గా డ్రైవ్ చేసి, ఒక విధమైన ప్రేమను మరియు ఎక్స్‌పీరియన్స్ ని పొందేలా దీనిని ఫోక్స్‌వ్యాగన్ రూపుదిద్దింది. ఇప్పుడు మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్ వద్దకు వెళ్లి 'ట్రస్ట్ డ్రైవ్' ఎక్స్‌పీరియన్స్ ని పొందడానికి మీకు నచ్చిన కారును డ్రైవ్ చేయండి.

    మరీ ముఖ్యంగా, కస్టమర్లను ఆకర్షించేలా యాడ్-ఆన్ వారంటీ, సర్వీస్ వాల్యూ ప్యాకేజీలను మరియు విలువ ఆధారిత సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా మీరు ఆయా మోడల్స్ కొనుగోలుపై మరిన్ని అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ గ్యాలరీ

    • images
    • videos
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    youtube-icon
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    CarWale టీమ్ ద్వారా22 Mar 2022
    196595 వ్యూస్
    675 లైక్స్
    Volkswagen Passat Luxury, Comfort, Driving Fun - All Packed Into One
    youtube-icon
    Volkswagen Passat Luxury, Comfort, Driving Fun - All Packed Into One
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    360582 వ్యూస్
    4002 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 10.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా కామ్రీ
    టయోటా కామ్రీ
    Rs. 46.17 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి సియాజ్
    మారుతి సియాజ్
    Rs. 9.40 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  5 సిరీస్
    బిఎండబ్ల్యూ 5 సిరీస్
    Rs. 72.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఫోక్స్‌వ్యాగన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 11.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    Rs. 35.17 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.72 లక్షలు
    BangaloreRs. 14.42 లక్షలు
    DelhiRs. 13.50 లక్షలు
    PuneRs. 13.66 లక్షలు
    HyderabadRs. 14.27 లక్షలు
    AhmedabadRs. 12.75 లక్షలు
    ChennaiRs. 14.35 లక్షలు
    KolkataRs. 13.50 లక్షలు
    ChandigarhRs. 13.21 లక్షలు

    పాపులర్ వీడియోలు

    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    youtube-icon
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    CarWale టీమ్ ద్వారా22 Mar 2022
    196595 వ్యూస్
    675 లైక్స్
    Volkswagen Passat Luxury, Comfort, Driving Fun - All Packed Into One
    youtube-icon
    Volkswagen Passat Luxury, Comfort, Driving Fun - All Packed Into One
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    360582 వ్యూస్
    4002 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • పండుగ సీజన్ సందర్భంగా కస్టమర్లకు బెస్ట్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లను అందించడానికి ఫోక్స్‌ఫెస్ట్ -2024ని ప్రకటించిన ఫోక్స్‌వ్యాగన్