CarWale
    AD

    Toyota Cars: టయోటా ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూజర్ హైరైడర్ పై మరింత తగ్గిన వెయిటింగ్ పీరియడ్

    Read inEnglish
    Authors Image

    Pawan Mudaliar

    279 వ్యూస్
    Toyota Cars: టయోటా ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూజర్ హైరైడర్ పై మరింత తగ్గిన వెయిటింగ్ పీరియడ్

    ఇండియాలో రూ.11.14 లక్షల నుండి ప్రారంభంకానున్న హైరైడర్ ధరలు

    రూ.19.77 లక్షల నుండి ప్రారంభంకానున్న ఇన్నోవా హైక్రాస్ ధరలు

    టయోటా కిర్లోస్కర్ మోటార్ జనవరి-2024లో తమ మోడల్స్ పై ఉన్న వెయిటింగ్ పీరియడ్ ని ప్రకటించింది, అందులో ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూజర్ హైరైడర్ వంటి మోడల్స్ ఉన్నాయి. లాంచ్ అయినప్పటి నుంచి టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ పై వెయిటింగ్ పీరియడ్ సుదీర్ఘంగా ఉన్నా, ఎట్టకేలకు ఇది కాస్త దిగివచ్చింది. అదే విధంగా మహీంద్రా ఎక్స్‌యూవీ700తో పోటీ పడుతున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ పై కూడా వెయిటింగ్ పీరియడ్ మరింతగా తగ్గింది. ఆయా మోడల్స్ పై వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది అనే వివరాలను కింద లిస్టులో పొందుపరిచాము. ఇప్పుడు మనం వాటి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్

    Toyota Urban Cruiser Hyryder Right Rear Three Quarter

    ప్రస్తుతం, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ మోడల్ ను E, S, G, మరియు V అనే 4 వేరియంట్లలో మరియు నియో డ్రైవ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, మరియు సిఎన్‍జి పవర్ ట్రెయిన్లలో అందిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ. 11.14 లక్షల నుండిరూ. 20.19 లక్షలు (అన్నీ ధరలు, ఎక్స్-షోరూం) మధ్య ఉంది.

    అర్బన్ క్రూజర్ హైరైడర్ మోడల్ లోని సిఎన్‍జి వేరియంట్లకు కస్టమర్స్ నుంచి అధిక డిమాండ్ కారణంగా, వీటిపై 14 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. హైబ్రిడ్ మరియు నియో-డ్రైవ్ మోడల్స్ పై వరుసగా 5 నెలలు మరియు 9 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ వెయిటింగ్ పీరియడ్ బుకింగ్ చేసిన తేదీ నుండి ప్రాంతం, డీలర్‌షిప్వేరియంట్కలర్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది.

    టయోటా ఇన్నోవా హైక్రాస్

    Front View

    ఇన్నోవా హైక్రాస్ ఎంపివిని టయోటా మోటార్స్ GX, GX లిమిటెడ్ ఎడిషన్, VX, VX(O), ZX, మరియు ZX(O)అనే 6 వేరియంట్లలో మరియు 6, 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందిస్తుంది. ఈ మోడల్ ధరలు రూ.19.77 లక్షలు నుండి ప్రారంభమై రూ.30.68 లక్షలు(ఎక్స్-షోరూం) వరకు ఉన్నాయి.

    ప్రస్తుతం, హైక్రాస్ యొక్క పెట్రోల్ వేరియంట్లపై 6 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండగా, మరొక వైపు పెట్రోల్-హైబ్రిడ్ వేరియంట్లపై వెయిటింగ్ పీరియడ్ 15 నెలల నుంచి 14 నెలలకు తగ్గింది. ఈ వెయిటింగ్ పీరియడ్ బుకింగ్ చేసిన తేదీ నుండి ప్రాంతండీలర్‌షిప్వేరియంట్కలర్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా ఇన్నోవా హైక్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2575 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 23.61 లక్షలు
    BangaloreRs. 24.85 లక్షలు
    DelhiRs. 23.07 లక్షలు
    PuneRs. 23.75 లక్షలు
    HyderabadRs. 25.01 లక్షలు
    AhmedabadRs. 21.98 లక్షలు
    ChennaiRs. 24.63 లక్షలు
    KolkataRs. 23.07 లక్షలు
    ChandigarhRs. 22.57 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2575 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Toyota Cars: టయోటా ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూజర్ హైరైడర్ పై మరింత తగ్గిన వెయిటింగ్ పీరియడ్