CarWale
    AD

    జూలైలో తగ్గిన టయోటా టైజర్ వెయిటింగ్ పీరియడ్; ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పుడు ఇంటికి చేరుకుంటుందంటే!

    Authors Image

    Aditya Nadkarni

    386 వ్యూస్
    జూలైలో తగ్గిన టయోటా టైజర్ వెయిటింగ్ పీరియడ్; ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పుడు ఇంటికి చేరుకుంటుందంటే!
    • ఇండియాలో రూ. 7.73 లక్షలతో అర్బన్ క్రూజర్ టైజర్ ధరలు ప్రారంభం
    • మారుతి ఫ్రాంక్స్ ఆధారంగా వచ్చిన టైజర్ మోడల్

    ఏప్రిల్-2024లో టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ మోడల్ ఇండియన్ మార్కెట్లో ప్రవేశించింది. మారుతి మరియు టయోటా మధ్య ఒక వెంచర్ ని నెలకొల్పగా, ఇప్పుడు ఈ వెంచర్ నుంచి వస్తున్న వివిధ కార్లలో ఒకటిగా ఈ ఫ్రాంక్స్ బేస్డ్ కూపే-ఎస్‍యూవీ రాగా, దీని ధర రూ.7.73 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా, లాంచ్ అయిన కొన్ని నెలల తర్వాత దీనిపై ఉన్న వెయిటింగ్ పీరియడ్ ని తెలుసుకుందాం.

    Toyota Urban Cruiser Taisor Left Front Three Quarter

    జూలై-2024లో టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ పై బుకింగ్ చేసిన తేదీ నుంచి కేవలం ఒక నెల మాత్రమే వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ టైం లైన్ పాన్-ఇండియా లెవెల్లో వర్తిస్తుండగా మరియు ఇది కలర్, వేరియంట్, మరియు రీజియన్ లేదా లొకేషన్ వంటి వివిధ అంశాలను బట్టి మారే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే, జూన్-2024లో ఈ వెయిటింగ్ పీరియడ్ రెండు నెలలుగా ఉంది. ఇప్పుడు ఇది కాస్త తగ్గి ఒక నెల అయ్యింది. 

    Toyota Urban Cruiser Taisor Left Side View

    అలాగే, అర్బన్ క్రూజర్ టైజర్ మోడల్ E, S, S+, G, మరియు V అనే 5 వేరియంట్లలో అందించబడింది. ఇంకా, కస్టమర్లు ఈ మోడల్ ని ఐదు మోనోటోన్ మరియు మూడు డ్యూయల్-టోన్ కలర్లలో పొందవచ్చు. ఇందులోని పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో 1.2-లీటర్, ఫోర్-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ మరియు 1.0-లీటర్, త్రీ-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. అలాగే ఇది సిఎన్‍జి వెర్షన్లో కూడా అందించబడింది. మేము టయోటా టైజర్ ని డ్రైవ్ చేసిన రివ్యూ వీడియో వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. దీనిని మీరు మా వెబ్ సైట్ ని సందర్శించి చదువగలరు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ గ్యాలరీ

    • images
    • videos
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    youtube-icon
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    152362 వ్యూస్
    857 లైక్స్
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    youtube-icon
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Dec 2022
    726803 వ్యూస్
    3842 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 7.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 10.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 17.75 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 11.71 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.39 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 13.26 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 23.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాయగడ్

    రాయగడ్ సమీపంలోని సిటీల్లో టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.26 లక్షలు
    PenRs. 9.09 లక్షలు
    WadkhalRs. 9.09 లక్షలు
    KhopoliRs. 9.09 లక్షలు
    AlibagRs. 9.09 లక్షలు
    PanvelRs. 9.26 లక్షలు
    LonavlaRs. 9.09 లక్షలు
    KarjatRs. 9.09 లక్షలు
    Navi MumbaiRs. 9.26 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    youtube-icon
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    152362 వ్యూస్
    857 లైక్స్
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    youtube-icon
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Dec 2022
    726803 వ్యూస్
    3842 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • జూలైలో తగ్గిన టయోటా టైజర్ వెయిటింగ్ పీరియడ్; ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పుడు ఇంటికి చేరుకుంటుందంటే!