CarWale
    AD

    టయోటా టైజర్ కారును కొనాలని అనుకుంటున్నారా ? లీటరుకు ఎంత మైలేజీ ఇస్తుందో ఓసారి తెలుసుకోండి

    Authors Image

    Ninad Ambre

    192 వ్యూస్
    టయోటా టైజర్ కారును కొనాలని అనుకుంటున్నారా ? లీటరుకు ఎంత మైలేజీ ఇస్తుందో ఓసారి తెలుసుకోండి
    • మారుతి ఫ్రాంక్స్ బేస్డ్ క్రాస్ ఓవర్ పై టెస్టింగ్ 
    • ఫ్రాంక్స్ లాగే ఒకే రకమైన పెర్ఫార్మెన్స్ అందించిన టైజర్

    టయోటా నుంచి లేటెస్టుగా మారుతి ఫ్రాంక్స్ బేస్డ్ మోడల్ గా టైజర్ కారు అందించబడింది. అయితే, తాజాగా మేము టెస్టింగ్ చేయాలనుకున్న కార్ల లిస్టుకు టైజర్ మోడల్ ని జత చేసి దీని రియల్-వరల్డ్ మైలేజీ వివరాలను తెలుసుకున్నాము, టైజర్ కారు ఏవిధమైన పెర్ఫార్మెన్స్ అందించిందో ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేయబోతున్నాము. 

    Toyota Urban Cruiser Taisor Right Side View

    పవర్ ట్రెయిన్ ఆప్షన్లు

    మారుతి ఫ్రాంక్స్ కారు లాగే టయోటా టైజర్ కారు కూడా ఒకేరకమైన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. దీని ఇంజిన్ ని 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎంటి గేర్ బాక్సుతో జతచేసి పొందవచ్చు. అలాగే, ఈ కారు సిఎన్‍జి వెర్షన్ ఆప్షన్ తో కూడా వచ్చింది. అయితే, మరింత పవర్ ప్యాక్డ్ వెర్షన్ గా వచ్చిన ఈ కారు 1.0-లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ తో రాగా, ఈ ఇంజిన్ 99bhp మరియు 148Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో లేదా 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జత చేయబడి రాగా, దీన్నే మేము టెస్టింగ్ కి ఉపయోగించాము. 

    Toyota Urban Cruiser Taisor Rear View

    సిటీ మైలేజీ

    ఫ్రాంక్స్ వలె, టైజర్ కారు కూడా ఒకేవిధమైన పెర్ఫార్మెన్స్ ని అందిస్తూ, గ్రేట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ని అందించింది. సిటీ మైలేజీ టెస్టులో, ఇది 78.3 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి 5.32 లీటర్ల పెట్రోల్ ని వినియోగించగా, 14.72 కెఎంపిఎల్ రియల్-వరల్డ్ మైలేజీని అందించింది. అంటే, లీటరుకి ఈ కారు 14.72 మైలేజీని అందిస్తుంది అన్నమాట. 15.3కెఎంపిఎల్ అందించినట్లు ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ చూపించింది. ఈ రెండింటిలో కొంతవరకు తేడా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 

    Toyota Urban Cruiser Taisor Front View

    హైవే మైలేజీ

    హైవేపై టెస్టింగ్ చేస్తుండగా, మల్టీఫంక్షన్ ఇంస్ట్రుమెంట్ డిస్ ప్లే 22-23కెఎంపిఎల్ మైలేజీని చూపించగా, టెస్ట్ చివరి వరకు ఇది 21.2 కెఎంపిఎల్ గా నమోదైంది. టయోటా టైజర్ కారును హైవేపై డ్రైవ్ చేస్తుండగా, 90.6 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి 4.85 లీటర్ల ఫ్యూయల్ ని వినియోగించింది. దీని ద్వారా వెల్లడైంది ఏంటి అంటే, టైజర్ కారు 18.68కెఎంపిఎల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుందని అర్థం అయ్యింది. 

    Toyota Urban Cruiser Taisor Right Rear Three Quarter

    హైవే మరియు సిటీ మైలేజీని యావరేజ్ గా పరిశీలిస్తే, టైజర్ టర్బో-పెట్రోల్ కారు లీటరుకు 15.71 కిలోమీటర్ల రియల్ వరల్డ్ మైలేజీని అందించి, బెస్ట్ పవర్ ప్యాక్డ్  కారుగా నిలిచింది. ఈ కారు 37 లీటర్ల ఫుల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉండగా, ఈ మైలేజీతో సుమారు 581 కిలోమీటర్ల వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం చేయవచ్చు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ గ్యాలరీ

    • images
    • videos
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    youtube-icon
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    152362 వ్యూస్
    857 లైక్స్
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    youtube-icon
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Dec 2022
    726803 వ్యూస్
    3842 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.26 లక్షలు
    BangaloreRs. 9.36 లక్షలు
    DelhiRs. 8.80 లక్షలు
    PuneRs. 9.09 లక్షలు
    HyderabadRs. 9.54 లక్షలు
    AhmedabadRs. 8.59 లక్షలు
    ChennaiRs. 9.23 లక్షలు
    KolkataRs. 8.96 లక్షలు
    ChandigarhRs. 8.58 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    youtube-icon
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    152362 వ్యూస్
    857 లైక్స్
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    youtube-icon
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Dec 2022
    726803 వ్యూస్
    3842 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • టయోటా టైజర్ కారును కొనాలని అనుకుంటున్నారా ? లీటరుకు ఎంత మైలేజీ ఇస్తుందో ఓసారి తెలుసుకోండి