CarWale
    AD

    మరింత తగ్గిన టయోటా రూమియన్ వెయిటింగ్ పీరియడ్; దీని ధర ఎంతంటే ?

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    37 వ్యూస్
    మరింత తగ్గిన టయోటా రూమియన్ వెయిటింగ్ పీరియడ్; దీని ధర ఎంతంటే ?
    • రూమియన్, మారుతి ఎర్టిగా మరియు కియా కారెన్స్ వంటి కార్లతో పోటీ
    • ఐదు కలర్లు మరియు మూడు వేరియంట్లలో లభ్యం 

    టయోటా కిర్లోస్కర్ మోటార్ సెప్టెంబర్-2024లో దాని కార్ల వెయిటింగ్ పీరియడ్‌ వివరాలను అప్‌డేట్ చేసింది. ప్రస్తుతానికి, టయోటా నుంచి వచ్చిన వివిధ మోడల్స్ కి సంబంధించిన వెయిటింగ్ టైమ్‌లైన్స్ గణనీయంగా తగ్గాయి. రెండు రోజుల క్రితం ఇదే కంపెనీ నుంచి వచ్చిన హైరైడర్ మోడల్ వెయిటింగ్ పీరియడ్ వివరాలను మీకు అందించాము. ఇప్పుడు, ఈ ఆర్టికల్ ద్వారా రూమియన్ ఎంపివి వెయిటింగ్ పీరియడ్ వివరాలను పరిశీలిద్దాం.

    Exterior Right Front Three Quarter

    ప్రస్తుతం, సెప్టెంబర్ 2024 నాటికి టయోటా రూమియన్ ఎనిమిది వారాల వరకు వెయిటింగ్ పీరియడ్‌ని కలిగి ఉంది. ఇదే మోడల్ పై మార్చి నెలలో 32 వారాల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉండేది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న టైమ్‌లైన్‌లతో పోలిస్తే ఇది చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు. ఎంపివి సెగ్మెంట్‌లో, రూమియన్ మోడల్ కియా కారెన్స్ మరియు మారుతి ఎర్టిగా వంటి కార్లతో పోటీ పడుతుంది. మరీ ముఖ్యంగా, మారుతి నుంచి మోస్ట్ పాపులర్ మోడళ్లలో ఒకదానిగా వచ్చిన ఈ రీబ్యాడ్జ్డ్ వెర్షన్ రూ.10.44 లక్షల ఎక్స్-షోరూం ధరతో, మూడు వేరియంట్లు మరియు ఐదు కలర్లలో అందించబడుతుంది. 

    Exterior Rear View

    తగ్గిన వెయిటింగ్ పీరియడ్‌ని గమనిస్తే, కస్టమర్లకు ఇది చాలా వరకు ఉపశమనాన్ని కలిగిస్తుందని భావించవచ్చు. ఎందుకంటే, తాజాగా కార్ల కొనుగోలు డిపార్ట్ మెంట్ సేల్స్ కొంతవరకు తగ్గాయి. ఇంకా చెప్పాలంటే,ఇతర కార్ల కంపెనీలు తమ సేల్స్ ని పెంచుకోవడానికి కొత్త కొత్త మోడల్స్ ని లాంఛ్ చేశాయి. రెండవ అంశం ఏమిటంటే, ఇతర కార్ల కంపెనీలు డిస్కౌంట్లు, కాంప్లిమెంటరీ యాక్సెసరీలు మరియు ఆకర్షణీయమైన ధరలలో కొత్త స్పెషల్ ఎడిషన్ వెర్షన్‌లను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తున్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా రూమియన్ గ్యాలరీ

    • images
    • videos
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    youtube-icon
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    155491 వ్యూస్
    872 లైక్స్
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    youtube-icon
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Dec 2022
    726979 వ్యూస్
    3843 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టయోటా రూమియన్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 12.33 లక్షలు
    BangaloreRs. 13.01 లక్షలు
    DelhiRs. 12.17 లక్షలు
    PuneRs. 12.46 లక్షలు
    HyderabadRs. 13.15 లక్షలు
    AhmedabadRs. 12.15 లక్షలు
    ChennaiRs. 13.01 లక్షలు
    KolkataRs. 12.09 లక్షలు
    ChandigarhRs. 11.58 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    youtube-icon
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    155491 వ్యూస్
    872 లైక్స్
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    youtube-icon
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Dec 2022
    726979 వ్యూస్
    3843 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మరింత తగ్గిన టయోటా రూమియన్ వెయిటింగ్ పీరియడ్; దీని ధర ఎంతంటే ?