CarWale
    AD

    తాత్కాలికంగా నిలిపివేయబడ్డ టయోటా రూమియన్ సిఎన్‍జి బుకింగ్స్, ఎందుకో తెలుసా !

    Authors Image

    Pawan Mudaliar

    257 వ్యూస్
    తాత్కాలికంగా నిలిపివేయబడ్డ టయోటా రూమియన్ సిఎన్‍జి బుకింగ్స్, ఎందుకో తెలుసా !
    • ఇండియాలో రూ.10.29లక్షలు(ఎక్స్ షోరూం)నుండి రూమియన్ ధరలు ప్రారంభం
    • 3 వేరియంట్స్ లో అందుబాటులో ఉన్న టయోటా రూమియన్

    టయోటా కిర్లోస్కర్ మోటార్ దాని బి-సెగ్మెంట్ ఎంపివిరూమియన్ సిఎన్‍జి వేరియంట్ బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది.  కస్టమర్స్ నుంచి అధిక స్పందన కారణంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుందిదీని ఫలితంగా ఎంపివి కోసం మరింత కాలం వేచి చూసే అవకాశం ఉంది. తయారీదారు నుండి తదుపరి ప్రకటన వచ్చే లోపు 23 సెప్టెంబర్2023 నుండే ఇది అమలుకానుంది. అయినప్పటికీ, కొనుగోలుదారులు మారుతి సుజుకి ఎర్టిగా రీబ్యాడ్జ్డ్ వెర్షన్ పెట్రోల్ వేరియంట్స్ ని ఇప్పటికీ బుక్ చేసుకునే అవకాశం ఉంది.

    Toyota Rumion Left Rear Three Quarter

    రూమియన్ S, G,మరియు Vఅనే 3 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఇది స్పంకీ బ్లూకేఫ్ వైట్ఎంటైసింగ్ సిల్వర్ఐకానిక్ గ్రే మరియు రస్టిక్ బ్రౌన్ కలర్స్ లో లభ్యమవుతుంది. ఈ ఎంపివి 1.5-లీటర్ ఎన్ఏపెట్రోల్ ఇంజన్ 102bhp పవర్ మరియు 136.8Nmటార్క్ ఉత్పత్తి చేసేందుకు వీలుగా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో జత చేయబడింది. ముఖ్యంగా, గ్యాసోలిన్ ఇంజిన్ 20.5కెఎంపిఎల్వరకు ఏఆర్ఏఐ సర్టిఫైడ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది.

    అధికారిక ప్రెస్ నోట్ లో “ మేము ఈ సంవత్సరం ఆగస్టులో టయోటా రూమియన్ లాంచ్ చేయగా, దీనికి బి-ఎంపివి సెగ్మెంట్ కస్టమర్స్ నుంచి అధిక సంఖ్యలో స్పందన లభించింది. టయోటా రూమియన్ గురించి ఎంక్వైరీలు మరియు బుకింగ్స్ పెరుగుతున్నాయి, దీంతో మేము ఎంతో సంతోషిస్తున్నాం. కానీ, అంచనాలకు మించి డిమాండ్ పెరగడం, ఫలితంగా అన్నీ వేరియంట్స్ డెలివరీ చేయడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే, సిఎన్‍జి ఆప్షన్ కి చాలా సమయం పడుతుంది. దీంతో కస్టమర్స్ అసౌకర్యానికి గురికావద్దు, అందుకోసమే సిఎన్‍జి ఆప్షన్ బుకింగ్స్ ను తాత్కాలికంగా నిలిపివేశాం. అయినప్పటికీ, మేము టయోటా రూమియన్ పెట్రోల్ వేరియంట్ బుకింగ్స్ ను అనుమతిస్తున్నాం.” అని కంపెనీ వర్గాలు తెలిపాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా రూమియన్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2601 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.22 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    జూల 2024
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Countryman Electric
    మినీ Countryman Electric

    Rs. 55.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ కూపర్ ఎస్
    మినీ కూపర్ ఎస్

    Rs. 55.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ x-ట్రయిల్
    నిసాన్ x-ట్రయిల్

    Rs. 26.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టయోటా రూమియన్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 12.33 లక్షలు
    BangaloreRs. 13.01 లక్షలు
    DelhiRs. 12.17 లక్షలు
    PuneRs. 12.46 లక్షలు
    HyderabadRs. 13.15 లక్షలు
    AhmedabadRs. 12.15 లక్షలు
    ChennaiRs. 13.01 లక్షలు
    KolkataRs. 12.09 లక్షలు
    ChandigarhRs. 11.58 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2601 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • తాత్కాలికంగా నిలిపివేయబడ్డ టయోటా రూమియన్ సిఎన్‍జి బుకింగ్స్, ఎందుకో తెలుసా !