CarWale
    AD

    ఇండియాలో గ్లాంజా ఫెస్టివ్ ఎడిషన్ ని లాంచ్ చేసిన టయోటా; ఒకే నెలలో టయోటా నుంచి మూడు స్పెషల్ ఎడిషన్లు లాంచ్

    Authors Image

    Aditya Nadkarni

    10 వ్యూస్
    ఇండియాలో గ్లాంజా ఫెస్టివ్ ఎడిషన్ ని లాంచ్ చేసిన టయోటా; ఒకే నెలలో టయోటా నుంచి మూడు స్పెషల్ ఎడిషన్లు లాంచ్
    • రూ.20.567 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసెసరీస్ మీ సొంతం
    • ఇదే నెలలో మూడు స్పెషల్ ఎడిషన్లను లాంచ్ చేసిన టయోటా

    టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) పండుగ సీజన్ సందర్భంగా దాని రేంజ్ లో మరో స్పెషల్ ఎడిషన్ ని తీసుకువచ్చింది. గ్లాంజా ఫెస్టివ్ ఎడిషన్ గా దీనిని పిలుస్తుండగా, ఇది రూ.20.567 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసెసరీస్ ని అందుకుంది. అది కూడా ఒరిజినల్ గా టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (టిజిఎ) నుంచి వచ్చినవి కావడం విశేషం.

    ఇది 2024 అక్టోబర్ 31వరకు మాత్రమే అందుబాటులో ఉంటుండగా, ఇందులో అందించే యాక్సెసరీస్ లో క్రోమ్ మరియు బ్లాక్ బాడీ సైడ్ మౌల్డింగ్, రియర్ డోర్ మరియు ఓఆర్‍విఎంలపై క్రోమ్ ఇన్సర్ట్స్, రియర్ రిఫ్లెక్టర్, ఫెండర్, మరియు రియర్ బంపర్ వంటి 13 యాక్సెసరీస్ ఉన్నాయి.

    అదనంగా, గ్లాంజా స్పెషల్ ఎడిషన్ కారు త్రీడీ ఫ్లోర్ మ్యాట్స్, డోర్ వైజర్స్, బ్లాక్ మరియు సిల్వర్ కలర్ లో నెక్ (మెడ బాగంలో) కుషన్స్, మరియు ఒక వెల్ కం డోర్ ల్యాంప్ వంటి అంశాలతో వచ్చింది.

    బానెట్ కింద పరిశీలిస్తే, కొత్త గ్లాంజా ఫెస్టివ్ ఎడిషన్ కారు ఇంతకు ముందు వెర్షన్లలో అందించిన 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ తో రాగా, దీనిని 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్లతో జతచేసి పొందవచ్చు. బడ్జెట్ ని దృష్టిలో ఉంచుకొని కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఇందులో సిఎన్‍జి వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు గ్లాంజా కారును నాలుగు వేరియంట్లలో మరియు అయిదు కలర్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా గ్లాంజా గ్యాలరీ

    • images
    • videos
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    youtube-icon
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    180671 వ్యూస్
    1022 లైక్స్
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    youtube-icon
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Dec 2022
    731874 వ్యూస్
    3873 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ క్విడ్
    రెనాల్ట్ క్విడ్
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టయోటా గ్లాంజా ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 8.02 లక్షలు
    BangaloreRs. 8.36 లక్షలు
    DelhiRs. 7.85 లక్షలు
    PuneRs. 8.14 లక్షలు
    HyderabadRs. 8.42 లక్షలు
    AhmedabadRs. 8.08 లక్షలు
    ChennaiRs. 8.22 లక్షలు
    KolkataRs. 7.98 లక్షలు
    ChandigarhRs. 7.82 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    youtube-icon
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    180671 వ్యూస్
    1022 లైక్స్
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    youtube-icon
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Dec 2022
    731874 వ్యూస్
    3873 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో గ్లాంజా ఫెస్టివ్ ఎడిషన్ ని లాంచ్ చేసిన టయోటా; ఒకే నెలలో టయోటా నుంచి మూడు స్పెషల్ ఎడిషన్లు లాంచ్