CarWale
    AD

    తిరిగి ప్రారంభమైన టయోటా ఇన్నోవా హైక్రాస్ ZX, ZX (O) వేరియంట్ల బుకింగ్స్

    Authors Image

    Aditya Nadkarni

    143 వ్యూస్
    తిరిగి ప్రారంభమైన టయోటా ఇన్నోవా హైక్రాస్ ZX, ZX (O) వేరియంట్ల బుకింగ్స్
    • గతంలో విపరీతమైన డిమాండ్ కారణంగా హైక్రాస్ బుకింగ్స్ నిలిపివేత
    • సరఫరాను కొనసాగిస్తూ ప్రారంభమైన బుకింగ్స్

    టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ఇన్నోవా హైక్రాస్ లోని టాప్-స్పెక్ వేరియంట్ల బుకింగ్స్ ని మరోసారి తిరిగి ప్రారంభించింది. ఈ అప్ డేట్ 2024 ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రాగా, ఇది ఇన్నోవా హైక్రాస్ ఎంపివిలోని ZX మరియు ZX (O) వేరియంట్లపై వర్తించనుంది. 

    Right Front Three Quarter

    కంపెనీ ప్రకారం,  ఇన్నోవా హైక్రాస్ టాప్-స్పెక్ వేరియంట్లకు అధిక డిమాండ్ ఏర్పడడంతో వీటి బుకింగ్స్ నిలిపివేయబడ్డాయి. ఇప్పుడు, ఆటోమేకర్ వాటిని రెగ్యులరైజ్ చేసి, మెరుగైన సరఫరాను అందించనున్నట్లు వెల్లడించింది. దీనితో ఆటోమేకర్ బుకింగ్‌లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆటోమేకర్ పేర్కొంది. ఇంతకు ముందు వీటిపై అధిక వెయిటింగ్ పీరియడ్ ఉంటుండగా, ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్‌ కూడా తగ్గించామని టయోటా పేర్కొంది.

    Right Side View

    బ్రాండ్ టిఎన్జిఎ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్, మొత్తం GX, GX (O), VX, VX (O), ZX మరియు ZX (O) అనే ఆరు వేరియంట్‌లలో అందుబాటులో ఉండగా, దీనిని ఏడు మరియు ఎనిమిది సీట్ల కాన్ఫిగరేషన్‌లలో పొందవచ్చు. అదనంగా, కస్టమర్లు దీనిని 2.0-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజన్ లేదా 2.0-లీటర్ ఎన్ఎ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ల నుండి కూడా ఎంచుకోవచ్చు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ సివిటి మరియు ఈ-సివిటి యూనిట్‌ వంటి వాటికి పరిమితం చేయబడ్డాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా ఇన్నోవా హైక్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    youtube-icon
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    155491 వ్యూస్
    872 లైక్స్
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    youtube-icon
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Dec 2022
    726979 వ్యూస్
    3843 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 23.84 లక్షలు
    BangaloreRs. 24.85 లక్షలు
    DelhiRs. 23.07 లక్షలు
    PuneRs. 23.83 లక్షలు
    HyderabadRs. 25.01 లక్షలు
    AhmedabadRs. 21.98 లక్షలు
    ChennaiRs. 24.63 లక్షలు
    KolkataRs. 23.07 లక్షలు
    ChandigarhRs. 22.57 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    youtube-icon
    2024 Toyota Rumion Review with Mileage Test | Perfect Family Car!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    155491 వ్యూస్
    872 లైక్స్
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    youtube-icon
    Toyota Innova Hycross drive review - It's great. But, not for everyone | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Dec 2022
    726979 వ్యూస్
    3843 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • తిరిగి ప్రారంభమైన టయోటా ఇన్నోవా హైక్రాస్ ZX, ZX (O) వేరియంట్ల బుకింగ్స్