CarWale
    AD

    Tata Tiago: మైలేజీపరంగా టాటా టియాగో సిఎన్‍జి ఎఎంటి చాలా బెస్ట్, వెల్లడైన కీలక విషయాలు

    Authors Image

    Pawan Mudaliar

    174 వ్యూస్
    Tata Tiago: మైలేజీపరంగా టాటా టియాగో సిఎన్‍జి ఎఎంటి చాలా బెస్ట్, వెల్లడైన కీలక విషయాలు
    • ఇండియాలో రూ. 7.90 లక్షలతో (ఎక్స్-షోరూం) ధరలు ప్రారంభం
    • 4 వేరియంట్లలో లభ్యమవుతున్న మోడల్

    ఇండియన్ ఆటోమేకర్ తాజాగా టాటా టిగోర్ మరియు టియాగో సిఎన్‍జి ఎఎంటి మోడళ్ళను అందిస్తుంది. ఇండియాలో మొదటి సిఎన్‍జి కార్లుగా వచ్చిన వీటిని ఆటోమేటిక్ గేర్ బాక్సుతో పొందవచ్చు. అయితే, తాజాగా ఆటోమేకర్ టియాగో సిఎన్‍జి ఎఎంటి యొక్క క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని వెల్లడించింది. ఇప్పుడు మనం ఆర్టికల్ లో, దీని రియల్-వరల్డ్ మైలేజీ ఎంత ఉందో తెలుసుకుందాం.

    టాటా టియాగో సిఎన్‍జి ఎఎంటి రియల్-వరల్డ్ మైలేజీ:

    Tata Tiago Right Front Three Quarter

    ముందుగా మేము అనుకున్న విధంగా సిటీలో ఒక రూట్ ని ఎంచుకుని, సాధారణ కండిషన్స్ లో సిఎన్‍జి హ్యచ్ బ్యాక్ ని 46.5 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేశాము, అప్పుడు టియాగో సిఎన్‍జి ఎఎంటి 21.1 కిలోమీటర్లు/కేజీ రియల్-వరల్డ్ మైలేజీని అందించింది. మరోవైపు, దీనిని మేము హైవేలపై దాదాపుగా 44.5 కిలోమీటర్లు డ్రైవ్ చేయగా, 22 కిలోమీటర్లు/కేజీ రియల్-వరల్డ్ మైలేజీని అందించింది. మొత్తం మీద ఈ రెండు కలిపి 21.55 కిలోమీటర్లు/కేజీ రియల్-వరల్డ్ మైలేజీని అందించింది. పోల్చి చూస్తే, ఈ కారు యొక్క మాన్యువల్ సిఎన్‍జి వేరియంట్ సిటీలో మరియు హైవేలపై వరుసగా 17 కిలోమీటర్లు/కేజీ మరియు 33 కిలోమీటర్లు/కేజీ రియల్ వరల్డ్ మైలేజీని అందించింది. 

    టాటా టియాగో సిఎన్‍జి మాన్యువల్ వర్సెస్ ఆటోమేటిక్ మైలేజీ (కార్‌వాలే టెస్ట్):

    మేము ఇంతకుముందు టియాగో మాన్యువల్ సిఎన్‍జి వేరియంట్‌ని టెస్ట్ చేశాము మరియు కొత్త సిఎన్‍జి ఎఎంటి వేరియంట్‌ ని టెస్ట్ చేశాము.  ఇది ఎలా పనిచేసిందో ఇక్కడ చూడవచ్చు:

    రియల్-వరల్డ్ మైలేజీ (కార్‌వాలే టెస్ట్)టియాగో సిఎన్‍జి మాన్యువల్టియాగో సిఎన్‍జి ఎఎంటి
     సిటీ మైలేజీ 17 కిమీ/కిలో 21.1 కిమీ/కిలో
     హైవే మైలేజీ 33 కిమీ/కిలో 22 కిమీ/కిలో
    Tata Tiago Engine Shot

    టియాగో సిఎన్‍జి ఎఎంటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. ఈ మోటార్ పెట్రోల్ మోడ్ లో 85bhp మరియు 113Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, సిఎన్‍జి మోడ్ లో 72bhp మరియు 95Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఫ్రంట్ వీల్స్ కి 5-స్పీడ్ మాన్యువల్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ ద్వారా పవర్ ని అందిస్తుంది. 

    మేము ఈ కారును డ్రైవ్ కూడా చేశాము, దానికి సంబంధించిన రివ్యూ మా కార్‌వాలే వెబ్ సైట్ ని సందర్శించి చదువుకోగలరు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా టియాగో గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా టియాగో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 6.72 లక్షలు
    BangaloreRs. 6.97 లక్షలు
    DelhiRs. 6.33 లక్షలు
    PuneRs. 6.73 లక్షలు
    HyderabadRs. 6.80 లక్షలు
    AhmedabadRs. 6.41 లక్షలు
    ChennaiRs. 6.82 లక్షలు
    KolkataRs. 6.62 లక్షలు
    ChandigarhRs. 6.51 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Tata Tiago: మైలేజీపరంగా టాటా టియాగో సిఎన్‍జి ఎఎంటి చాలా బెస్ట్, వెల్లడైన కీలక విషయాలు