CarWale
    AD

    సఫారీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‍లను వివరించిన టాటా

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    520 వ్యూస్
    సఫారీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‍లను వివరించిన టాటా
    • ఇండియాలో రూ.25,000లకు ప్రారంభమైన బుకింగ్స్
    • రాబోయే వారాల్లో లాంచ్  అయ్యే అవకాశం 

    టాటా మోటార్స్ మొత్తానికి భారతదేశంలో సరికొత్త హారియర్ మరియు సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. రెండు ఎస్‌యూవీలను కొత్త వేరియంట్ లలో  అప్‌డేట్ చేయబడిన సరికొత్త మరియు ఇంటీరియర్‌లతో పొందవచ్చు. కస్టమర్లు సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ను టాటా-అధికారిక  డీలర్‌షిప్ వద్ద రూ.25,000 టోకెన్‌తో బుక్ చేసుకోవచ్చు.న్యూ సఫారీ  లాంచ్ రాబోయే వారాల్లో జరుగుతుందని భావిస్తున్నారు.

    ఫేస్‌లిఫ్టెడ్ సఫారీ 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్‌తో జతచేయబడుతోంది. ఈ మోటార్ బిఎస్6 ఫేజ్ 2-కంప్లైంట్ మరియు 168bhp మరియు 350Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.

    Tata Safari Facelift Right Front Three Quarter

    కలర్ ఆప్షన్స్  విషయానికొస్తే, అప్‌డేటెడ్ టాటా సఫారీ కాస్మిక్ గోల్డ్, గెలాక్టిక్  సాప్ఫిరే, లూనార్ స్లేట్, ఒబెరాన్ బ్లాక్, స్టార్‌డస్ట్ యాష్, స్టెల్లార్ ఫ్రాస్ట్ మరియు సూపర్నోవా కాపర్ వంటి ఏడు ఎక్స్‌టీరియర్ పెయింట్ కలర్స్  లో అందుబాటులో ఉంది . అలాగే, సఫారీని 10 వేరియంట్‌లతో 6 మరియు 7 సీట్స్ ఆప్షన్స్ లో పొందవచ్చు , దీనిని, స్మార్ట్ (O), ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్+, అడ్వెంచర్+ డార్క్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ డార్క్, అకాంప్లిష్డ్+ డార్క్, అడ్వెంచర్+ ఎ, మరియు అకాంప్లిష్డ్+ వేరియంట్స్ లో  పొందవచ్చు.

    అప్‌డేటెడ్ టాటా సఫారీ  వేరియంట్ మరియు ఫీచర్స్ క్రింద ఇవ్వబడ్డాయి:

    Tata Safari Facelift Dashboard
    టాటా సఫారీ స్టోర్మ్ (O)
    ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
    కనెక్ట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్
    కనెక్ట్ ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్
    17-ఇంచ్ అల్లాయ్ వీల్స్
    6ఎయిర్‌బ్యాగ్స్
    ఇల్యుమినేటెడ్ టాటా లోగోతో టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్
    ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
    ఇసోఫిక్స్పాయింట్
    ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్
    ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (esp)
    హిల్ హోల్డ్ కంట్రోల్
    ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ 
    రోల్ ఓవర్ మిటిగేషన్
    కార్నర్  స్టెబిలిటీ  కంట్రోల్
    బ్రేక్ డిస్క్ వైపింగ్
    ఆఫ్టర్ ఇంపాక్ట్ బ్రేకింగ్
    ప్యానిక్  బ్రేక్ అలెర్ట్
    ఏబిఎస్ మరియు ఈబిడి
    టిపిఎంఎస్ 
    రియర్ పార్కింగ్ సెన్సార్స్
    ఎలెక్ట్రికలీ  అడ్జస్టబుల్ ఓఆర్‍విఎంఎస్
    ఎత్తు సర్దుబాటు చేయగల ముందు వరుస సీట్‌బెల్ట్‌లు
    అన్ని సీట్లకు రిమైండర్‌తో మూడు-పాయింట్ సీట్‌బెల్ట్‌లు
    అంతటా  పవర్ విండోస్
    రెండవ వరుసలో 60:40 స్ప్లిట్ సీట్స్
    రెండవ మరియు మూడవ వరుసలో ఏసీ వెంట్స్
    మూడవ వరుస లో 50:50 స్ప్లిట్ సీట్స్ 
    అన్నివరుసలలో A- మరియు C-టైప్  ఛార్జర్‌లు
    Tata Safari Facelift Dashboard
    టాటా సఫారీ ప్యూర్ (O)
    10.25-ఇంచ్ హర్మాన్ సోర్స్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
    10.25-ఇంచ్ ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
    వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ
    6స్పీకర్స్
    వెనుక వైపు కెమెరా
    250+ నేటివ్ వాయిస్ కమాండ్స్
    ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల మరియు ఫోల్డబుల్ ORVMలు
    స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
    షార్క్ ఫిన్ యాంటెన్నా
    ఓటిఏ  అప్‌డేట్
    రియర్  వైపర్ మరియు   వాషర్
    రిమోట్ సెంట్రల్ లాకింగ్
    టాటా సఫారి అడ్వెంచర్
    కారవాన్ టాన్ ఇంటీరియర్ థీమ్
    18-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్
    పుష్ స్టార్ట్/స్టాప్ బటన్
    టెర్రైన్ రెస్పాన్స్ మోడ్స్
    సాఫ్ట్ టచ్ డాష్‌బోర్డ్
    ఆంబియంట్ లైటింగ్
    నడుము మద్దతుతో ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్
    వెనుక విండో సన్‌షేడ్
    కప్ హోల్డర్‌లతో వెనుక ఆర్మ్‌రెస్ట్
    ముందు ఎల్ఈడి పొగమంచు  ల్యాంప్స్
    వెనుక డీఫాగర్
    వన్-టచ్ అప్/డౌన్ డ్రైవర్ విండో
    ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ మరియు కూల్డ్ స్టోరేజ్
    ఫాలో మీ హెడ్ ల్యాంప్స్
    క్రూయిజ్ కంట్రోల్ 
    ముల్టీపుల్ డ్రైవ్ మోడ్స్
    Tata Safari Facelift Dashboard
    టాటా సఫారి అడ్వెంచర్+
    వాయిస్-అసిస్టెడ్  పనోరమిక్ సన్‌రూఫ్ తో మూడ్ లైట్స్
    360-డిగ్రీ సరౌండ్ కెమెరా
    ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
    వైర్‌లెస్ ఛార్జర్
    ముందు పార్కింగ్ సెన్సార్స్
    ఎయిర్ ప్యూరీఫైర్
    ఆటో హెడ్‌ల్యాంప్స్
    రెయిన్ సెన్సింగ్ వైపర్స్
    పాడిల్ షిఫ్టర్స్ (AT మాత్రమే)
    స్మార్ట్ ఇ-షిఫ్టర్ (AT మాత్రమే)
    టాటా సఫారీ అకాంప్లిష్డ్
    ఆయిస్టర్ వైట్ మరియు టైటాన్ బ్రౌన్ ఇంటీరియర్ థీమ్
    19-ఇంచ్ డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్
    7ఎయిర్‌బ్యాగ్స్
    జెస్చర్ కంట్రోల్ పవర్డ్ టెయిల్‌గేట్
    12.3-ఇంచ్ హర్మాన్ సోర్స్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
    డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
    సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్
    ముందు మరియు వెనుక ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ వెల్కమ్ మరియు గూడఁబెయే యానిమేషన్
    6-వే పవర్డ్ డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్స్
    ముందు వరుసలో వెంటిలేటెడ్ సీట్స్
    జెబిఎల్- సోర్స్డ్ 9-స్పీకర్ సెటప్
    కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్
    డ్రైవర్ డోజ్-ఆఫ్ అలర్ట్ తో అడ్వాన్స్ esp
    హిల్ డిసెంట్ కంట్రోల్
    వెనుక ఫాగ్  ల్యాంప్
    టాటా సఫారీ అడ్వెంచర్+ఎ
    ఏడిఏఎస్
    స్టాప్-అండ్-గో ఫంక్షన్‌తో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్   
    Tata Safari Facelift Dashboard
    టాటా సఫారీ అకాంప్లిష్డ్+
    కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీ తో ఐఆర్ఏ 2.0
    10 జెబిఎల్- సోర్స్డ్-స్పీకర్
    అలెక్సా బిల్ట్-ఇన్ కమాండ్స్
    ఎమర్జెన్సీ కాల్ మరియు బ్రేక్‌డౌన్ కాల్ అసిస్ట్
    రెండవ వరుసలో వెంటిలేషన్ సీట్స్
    హర్మాన్ ఆడియోవర్ఎక్స్ అడ్వాన్స్  మ్యూజిక్ సిస్టమ్
    టాటా సఫారి అడ్వెంచర్+ డార్క్ / అకాంప్లిష్డ్ డార్క్ / అకాంప్లిష్డ్+ డార్క్
    బ్లాక్‌స్టోన్ ఇంటీరియర్ థీమ్
    ఏరో ఇన్సర్ట్‌లతో కూడిన 19-ఇంచ్ బ్లాక్‌స్టోన్ అల్లాయ్ వీల్స్
    'డార్క్' బ్యాడ్జింగ్

    అనువాదించిన వారు:రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా సఫారీ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    85991 వ్యూస్
    469 లైక్స్
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    youtube-icon
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    58603 వ్యూస్
    356 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 11.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 15.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m5
    బిఎండబ్ల్యూ m5
    Rs. 2.29 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    21st నవం
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    12th నవం
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th నవం
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 9.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 59.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 28.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్

    Rs. 89.00 - 98.00 లక్షలుఅంచనా ధర

    28th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా Amaze 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    డిస 2024
    హోండా Amaze 2024

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టయోటా Camry 2024
    టయోటా Camry 2024

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    11th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 11.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, టోంక్

    టోంక్ సమీపంలోని సిటీల్లో టాటా సఫారీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    Sawai MadhopurRs. 18.38 లక్షలు
    Kekri Rs. 18.38 లక్షలు
    Jahazpur Rs. 18.38 లక్షలు
    BundiRs. 18.38 లక్షలు
    JaipurRs. 18.58 లక్షలు
    KaprenRs. 18.38 లక్షలు
    DausaRs. 18.38 లక్షలు
    GangapurRs. 18.38 లక్షలు
    KishangarhRs. 18.38 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    85991 వ్యూస్
    469 లైక్స్
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    youtube-icon
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    58603 వ్యూస్
    356 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    Get all the latest updates from CarWale
    • హోమ్
    • న్యూస్
    • సఫారీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‍లను వివరించిన టాటా