CarWale
    AD

    లాంచ్ అయిన టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ , రూ. 16.19 లక్షలు నుండి ధరలు ప్రారంభం

    Authors Image

    Haji Chakralwale

    332 వ్యూస్
    లాంచ్ అయిన  టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ , రూ. 16.19 లక్షలు  నుండి ధరలు ప్రారంభం
    • 10 వేరియంట్స్ తో అందుబాటులోకి రానున్న సఫారి ఫేస్‌లిఫ్ట్
    • పవర్డ్ 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌ తో నేడే ప్రారంభంకానున్న టాటా హారియర్  

    టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్:

    టాటా మోటార్స్ మొత్తానికి తన న్యూ సఫారి ఫేస్‌లిఫ్ట్ ను ఇండియా లో ప్రారంభధర రూ. 16.19 లక్షలుతో ఈ రోజే లాంచ్ చేసింది ఎక్స్‌టీరియర్ డిజైన్ పరంగా చూస్తే, అప్‌డేట్ చేయబడిన సఫారిలో రీవర్క్ చేసిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రివైజ్డ్ స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్లీకర్ డిఆర్ఎస్, రివైజ్డ్ గ్రిల్, న్యూ డిజైన్ తో చేయబడిన అల్లాయ్ వీల్స్ మరియు కనెక్ట్ చేయబడిన లైట్ బార్‌తో న్యూ ఎల్ఈడీ టైల్‌లైట్స్ ఉంటాయి.

    Left Front Three Quarter

    టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ డిజైన్ మరియు  ఫీచర్స్:

    లోపలి భాగంలో, న్యూ సఫారి పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టచ్-బేస్డ్ హెచ్‌విఎసి ప్యానెల్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్ మరియు మరిన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇటీవలే ఆవిష్కరించబడిన నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మాదిరిగానే, సఫారి ఫేస్‌లిఫ్ట్ లో కూడా ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్‌ ఇల్యూమినేటెడ్ టాటా లోగో మరియు ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉన్నాయి.

    Dashboard

    మెకానికల్‌గా చెప్పాలంటే, సఫారి ఫేస్‌లిఫ్ట్ బిఎస్-6 2.0-అప్‌డేట్ చేసిన పవర్‌ట్రెయిన్ ఆప్షన్ లో అందించబడుతుంది. ప్రస్తుతం, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడి పవర్డ్ 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ పొంది ఉంది.  కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే, అప్‌డేటెడ్ టాటా సఫారీ కాస్మిక్ గోల్డ్, గెలాక్టిక్ సాప్ఫిరే, లూనార్ స్లేట్, ఒబెరాన్ బ్లాక్, స్టార్‌డస్ట్ యాష్, స్టెల్లార్ ఫ్రాస్ట్ మరియు సూపర్నోవా కాపర్ వంటి ఏడు  ఎక్స్‌టీరియర్ పెయింట్ కలర్స్ లో  అందుబాటులో ఉంది .  అలాగే, సఫారీని 10 వేరియంట్స్ లో 6 మరియు 7 సీట్స్  ఆప్షన్స్ లో పొందవచ్చు, దీనిని, స్మార్ట్ (O), ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్+, అడ్వెంచర్+ డార్క్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ డార్క్, అకాంప్లిష్డ్+ డార్క్, అడ్వెంచర్+ ఎ, మరియు అకాంప్లిష్డ్+ వేరియంట్స్ లో  పొందవచ్చు.

    Right Rear Three Quarter

    2023టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ వారీగా ధరలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి (ఎక్స్-షోరూం ధరలు) 

    సఫారీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్స్ఎక్స్-షోరూంధరలు
    స్మార్ట్ ఎంటిరూ. 16.19 లక్షలు
    ప్యూర్ ఎంటిరూ.17.69 లక్షలు
    ప్యూర్ +రూ.19.39 లక్షలు
    అడ్వెంచర్రూ.20.99.49 లక్షలు
    అడ్వెంచర్ + రూ. 20.99 లక్షలు
    అకాంప్లిష్డ్రూ.23.99లక్షలు
    అకాంప్లిష్డ్ +రూ. 25.49లక్షలు

    అనువాదించిన వారు: రాజపుష్ప

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    5 Positives & 2 Negatives of Tata Safari | Detailed Review!
    youtube-icon
    5 Positives & 2 Negatives of Tata Safari | Detailed Review!
    CarWale టీమ్ ద్వారా29 Mar 2024
    61606 వ్యూస్
    544 లైక్స్
    New Harrier and Tata Safari Facelift Prices, Variants, and Safety Features Detailed | CarWale
    youtube-icon
    New Harrier and Tata Safari Facelift Prices, Variants, and Safety Features Detailed | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Oct 2023
    33128 వ్యూస్
    162 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    5 Positives & 2 Negatives of Tata Safari | Detailed Review!
    youtube-icon
    5 Positives & 2 Negatives of Tata Safari | Detailed Review!
    CarWale టీమ్ ద్వారా29 Mar 2024
    61606 వ్యూస్
    544 లైక్స్
    New Harrier and Tata Safari Facelift Prices, Variants, and Safety Features Detailed | CarWale
    youtube-icon
    New Harrier and Tata Safari Facelift Prices, Variants, and Safety Features Detailed | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Oct 2023
    33128 వ్యూస్
    162 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లాంచ్ అయిన టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ , రూ. 16.19 లక్షలు నుండి ధరలు ప్రారంభం