CarWale
    AD

    మరోసారి టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా పంచ్ ఈవీ, కొత్తగా ఏవేవి ఉన్నాయో తెలుసా !

    Authors Image

    Haji Chakralwale

    318 వ్యూస్
    మరోసారి టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా పంచ్ ఈవీ, కొత్తగా ఏవేవి ఉన్నాయో తెలుసా !
    • పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రానున్న పంచ్ ఈవీ
    • మరికొన్ని నెలల్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం

    టాటా మోటార్స్ పంచ్ ఈవీ అద్బుతమైన ప్లాన్స్ ద్వారా ఇండియన్ మార్కెట్లో పెద్ద ఎత్తున దూసుకుపోతోంది. నెక్సాన్ ఈవీ సక్సెస్ ఫుల్ రన్ తర్వాత, వెహికిల్ ఆటోమేకర్ నెక్సాన్-బేస్డ్ ఎలక్ట్రిక్ ఎస్‍యువిని ప్రధాన డిజైన్ ఓవర్‌హాల్స్, అప్‌గ్రేడ్ చేసిన స్పెసిఫికేషన్స్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో అప్‌డేట్ చేసింది. ఇప్పుడు, అదేకార్‌మేకర్ రాబోయే మరో ఎలక్ట్రిక్ ఎస్‍యువిపంచ్ ఈవీని ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించింది.

    Tata Punch EV Right Front Three Quarter

    పిక్చర్స్ లో చూసినట్లుగా, పంచ్ ఈవీ స్పోర్ట్స్ టెస్ట్ మ్యూల్ కొత్త బంపర్ మరియు వర్టికల్ స్లాట్స్ తో కూడిన గ్రిల్‌ను కలిగి ఉంది, డీఆర్ఎల్స్ బానెట్ లైన్‌కి కింద ఉంచబడ్డాయి మరియు మేము బానెట్ విడ్త్ లో ఎక్స్‌టెండెడ్ లైట్ బార్‌ను కూడా కలిగి ఉండవచ్చని మేము అనుకుంటున్నాము. అలాగే, సబ్-ఫోర్ మీటర్ ఈవీ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ సెటప్‌ను ఐసీఈ వెర్షన్‌లో కూడా కొనసాగించనుంది.

    Tata Punch EV Right Side View

    మరొక స్పై పిక్చర్ ని చూస్తే ఇందులో ఆటో-డిమ్మింగ్ ఐఆర్ విఎంతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉందని తెలుస్తుంది. ఫీచర్స్ విషయానికొస్తే, పంచ్ ఈవీ ఫీచర్స్నెక్సాన్ ఈవీనుండి తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ బేస్డ్ హెచ్‍విఎసికంట్రోల్స్, వైర్‌లెస్ ఛార్జర్, కొత్త గేర్ సెలెక్టర్ లీవర్‌ కోసం రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, ప్రీమియం సీట్ అప్హోల్స్టరీ, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో ట్విన్-స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

    బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్స్ పరంగా, టాటా పంచ్ ఈవీ టియాగో మరియు టిగోర్ ఈవీల లాగ ఒకేలా అనిపించినా మెరుగైన ఎఫిషియన్సీ, రేంజ్, థర్మల్స్ మరియు పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. టాటా పంచ్ ఈవీ మార్కెట్లోకి వస్తే, టియాగో ఈవీ మరియు నెక్సాన్ ఈవీ మధ్య సరిగ్గా సరిపోతుంది. ఇండియాలో ఎలక్ట్రిక్ మైక్రో- ఎస్‍యువి సెగ్మెంట్‌లో టాటా పంచ్ ఈవీ సిట్రోయెన్ eC3కి పోటీగా ఉండనుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా పంచ్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    86527 వ్యూస్
    472 లైక్స్
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    youtube-icon
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    59262 వ్యూస్
    363 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 8.69 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 8.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m5
    బిఎండబ్ల్యూ m5
    Rs. 2.17 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    21st నవం
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    12th నవం
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 7.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th నవం
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 8.69 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 62.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 32.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్

    Rs. 89.00 - 98.00 లక్షలుఅంచనా ధర

    28th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా Amaze 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    డిస 2024
    హోండా Amaze 2024

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టయోటా Camry 2024
    టయోటా Camry 2024

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    11th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్
    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఫిబ్రవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 11.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర

    వడోదర సమీపంలోని సిటీల్లో టాటా పంచ్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    AnandRs. 11.11 లక్షలు
    HalolRs. 11.11 లక్షలు
    NadiadRs. 11.11 లక్షలు
    NarmadaRs. 11.11 లక్షలు
    GodhraRs. 11.11 లక్షలు
    PanchmahalRs. 11.11 లక్షలు
    BharuchRs. 11.11 లక్షలు
    KhedaRs. 11.11 లక్షలు
    Chota UdaipurRs. 11.11 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    86527 వ్యూస్
    472 లైక్స్
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    youtube-icon
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    59262 వ్యూస్
    363 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    Get all the latest updates from CarWale
    • హోమ్
    • న్యూస్
    • మరోసారి టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా పంచ్ ఈవీ, కొత్తగా ఏవేవి ఉన్నాయో తెలుసా !