CarWale
    AD

    4 లక్షల యూనిట్ల ప్రొడక్షన్ మైల్ స్టోన్ ని సాధించిన టాటా పంచ్

    Authors Image

    Aditya Nadkarni

    232 వ్యూస్
    4 లక్షల యూనిట్ల ప్రొడక్షన్ మైల్ స్టోన్ ని సాధించిన టాటా పంచ్

    - ఇండియాలో రూ. 6.13 లక్షలతో ప్రారంభమైన పంచ్ ధరలు

    - 2021 అక్టోబర్ నెలలో లాంచ్ అయిన మోడల్

    టాటా పంచ్ 34 నెలల సమయంలోనే 4 లక్షల యూనిట్ల విక్రయాలను అధిగమించి సరికొత్త మైలురాయిని సాధించిందని టాటా మోటార్స్ ప్రకటించింది. అలాగే, 2021 అక్టోబర్ లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన బి-ఎస్‌యువి, సిట్రోన్ C3 మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ వంటి వాటికి పోటీగా ఉంది.

    Left Front Three Quarter

    టాటా పంచ్ 2021 అక్టోబర్ లో లాంచ్ అయిన తర్వాత, 2022 ఆగస్ట్ లో ఉత్పత్తిని ప్రారంభించగా కేవలం 10 నెలల్లోనే 1 లక్ష యూనిట్ల ప్రొడక్షన్ మైలురాయిని చేరుకుంది. దీని తర్వాత 2023 మే మరియు 2023 డిసెంబర్ నెలల్లో వరుసగా 2 లక్షలు మరియు 3 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాళ్లను చేరుకుంది. అలాగే, గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లో5-స్టార్ రేటింగ్‌ స్కోర్ చేయడంతో దాని కేటగిరిలో ఉన్న మోడల్స్  కంటే   అత్యంత సేఫ్ కారుగా పంచ్ రికార్డును కూడా కలిగి ఉంది.

    అతి తక్కువ సమయంలో ఎక్కువ విక్రయాల మైలురాయిని సాధించడంలో పంచ్ ఈ బ్రాండ్‌కు సహాయపడిన ముఖ్య అంశం ఏమిటంటే, వివిధ రకాల ఫ్యూయల్ ఆప్షన్స్ తో పంచ్ అందుబాటులో ఉండడమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం, ఎక్స్‌టర్ కిపోటీగా ఉన్న టాటా పంచ్ పెట్రోల్, సిఎన్‌జి  మరియు ఈవీ పవర్‌ట్రెయిన్‌లతో అందించబడుతోంది. అలాగే,  పంచ్ ఈవీ మరియు ట్విన్-సిఎన్‌జి  సిలిండర్ వెర్షన్లు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రవేశపెట్టబడ్డాయి అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గతంలో, ఇది సింగిల్ సిలిండర్ సిఎన్‌జి  ట్యాంక్‌తో మాత్రమే అందుబాటులో ఉండేది.

    Right Rear Three Quarter

    మోడల్ ప్రకారంగా చూస్తే పంచ్ మోడల్ , కేవలం పెట్రోల్ వేరియంట్ నుండి 53 శాతం విక్రయాలు పొందగా,  తరువాత సిఎన్‌జి వేరియంట్ నుండి 33 శాతం విక్రయాలు పొందినట్లు టాటా వెల్లడించింది.సిట్రోన్ eC3 తో  ప్రత్యేకంగా పోటీపడే పంచ్ ఈవీ డెరివేటివ్ ఇండియన్ మార్కెట్లో 14 శాతం విక్రయాలను కలిగి ఉంది. మరీముఖ్యమైన అంశం ఏంటి అంటే , 21 శాతం మంది కస్టమర్లు పంచ్ ఈవీ కారును తమ మొట్ట మొదటి కారుగా కొనుగోలు చేశారు.

    అనువాదించిన వారు: రాజపుష్ప   

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా పంచ్ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    youtube-icon
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    5928 వ్యూస్
    96 లైక్స్
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    67328 వ్యూస్
    356 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా పంచ్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.25 లక్షలు
    BangaloreRs. 7.43 లక్షలు
    DelhiRs. 7.03 లక్షలు
    PuneRs. 7.25 లక్షలు
    HyderabadRs. 7.42 లక్షలు
    AhmedabadRs. 6.85 లక్షలు
    ChennaiRs. 7.38 లక్షలు
    KolkataRs. 7.18 లక్షలు
    ChandigarhRs. 6.84 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    youtube-icon
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    5928 వ్యూస్
    96 లైక్స్
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    67328 వ్యూస్
    356 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • 4 లక్షల యూనిట్ల ప్రొడక్షన్ మైల్ స్టోన్ ని సాధించిన టాటా పంచ్