CarWale
    AD

    మహీంద్రా XUV 3XOకి పోటీగా నెక్సాన్ లో కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్లను తీసుకువస్తున్న టాటా

    Authors Image

    Haji Chakralwale

    306 వ్యూస్
    మహీంద్రా XUV 3XOకి పోటీగా నెక్సాన్ లో కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్లను తీసుకువస్తున్న టాటా
    • పెట్రోల్ మరియు డీజిల్ రెండింట్లో రానున్న కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్స్
    • రూ. 7.99 లక్షలు నుంచి వీటి ధరలు ప్రారంభం

    మహీంద్రా XUV 3XOరూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతోలాంచ్ అయిన తర్వాత టాటా మోటార్స్ దాని దూకుడును పెంచింది. టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‍యూవీ కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లను పరిచయం చేసి పోటీగా ఉన్నXUV 3XOని ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. పాపులర్ కాంపాక్ట్ ఎస్‍యూవీ రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో కొత్త బేస్-స్పెక్ స్మార్ట్ (O) పెట్రోల్ వేరియంట్ ని అందుకోనుంది.

    అదే విధంగా, డీజిల్-బేస్డ్ నెక్సాన్ కారు ఇప్పుడురెండు కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లను కూడా పొందనుంది, అవి స్మార్ట్+ మరియు స్మార్ట్+ S. వీటి ధరలు వరుసగా రూ. 9.99 లక్షలు మరియు రూ. 10.59 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. అదనంగా, పెట్రోల్-టైప్ లోని స్మార్ట్+ మరియు స్మార్ట్+ S వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 31,000 మరియు రూ. 41,000 తగ్గనున్నాయి, ఫలితంగా వీటి కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 8.89 లక్షలు మరియు రూ.9.39 లక్షలు నుంచి ప్రారంభమవుతాయి.

    ఫీచర్ల విషయానికొస్తే, నెక్సాన్ కొత్త ఎంట్రీ-లెవల్ పెట్రోల్ వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‍పీ, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీడీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, డ్రైవ్ మోడ్స్, ఇల్యూమినేటెడ్ లోగోతో కూడిన ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ పవర్ విండోస్ మరియు రివర్సర్ పార్కింగ్ సెన్సార్లు ఉండనున్నాయి.

    Tata Nexon Left Rear Three Quarter

    మెకానికల్ గా, టాటా నెక్సాన్ ని 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో పొందవచ్చు. మొదటి ఇంజిన్ 118bhp మరియు 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే,  రెండోది 113bhp  మరియు  260Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఎఎంటి మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి.

    మూలం

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    86685 వ్యూస్
    473 లైక్స్
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    youtube-icon
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    59415 వ్యూస్
    363 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 7.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m5
    బిఎండబ్ల్యూ m5
    Rs. 1.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    21st నవం
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    Rs. 1.95 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    12th నవం
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 6.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th నవం
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 7.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    Rs. 3.60 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్

    Rs. 89.00 - 98.00 లక్షలుఅంచనా ధర

    28th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా Amaze 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    డిస 2024
    హోండా Amaze 2024

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టయోటా Camry 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    డిస 2024
    టయోటా Camry 2024

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    11th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్
    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఫిబ్రవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.40 లక్షలు
    BangaloreRs. 9.79 లక్షలు
    DelhiRs. 9.06 లక్షలు
    PuneRs. 9.40 లక్షలు
    HyderabadRs. 9.56 లక్షలు
    AhmedabadRs. 8.88 లక్షలు
    ChennaiRs. 9.60 లక్షలు
    KolkataRs. 9.28 లక్షలు
    ChandigarhRs. 8.87 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    86685 వ్యూస్
    473 లైక్స్
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    youtube-icon
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    59415 వ్యూస్
    363 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    Get all the latest updates from CarWale
    • హోమ్
    • న్యూస్
    • మహీంద్రా XUV 3XOకి పోటీగా నెక్సాన్ లో కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్లను తీసుకువస్తున్న టాటా