CarWale
    AD

    దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకుంటున్న టాటా నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్; కలర్ అదిరిపోయిందిగా!

    Authors Image

    Haji Chakralwale

    18 వ్యూస్
    దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకుంటున్న టాటా నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్; కలర్ అదిరిపోయిందిగా!
    • ఎంపవర్డ్ ప్లస్ వెర్షన్ అధారంగా వచ్చిన స్పెషల్ ఎడిషన్
    • ఎక్స్-షోరూం ధర రూ.17.19 లక్షలు 

    టాటా మోటార్స్ లేటెస్టుగా నెక్సాన్ సిఎన్‍జి వెర్షన్ తో పాటుగా నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్ ని కూడా లాంచ్ చేసింది. ఈ కొత్త ఇటరేషన్ ఎంపవర్డ్ ప్లస్ వేరియంట్ ఆధారంగా రాగా, ఈ స్పెషల్ ఎడిషన్ ఎక్స్-షోరూం ధర రూ.17.19 లక్షలు ఉంది. ఇప్పుడు, లాంచ్ తర్వాత, ఈ మోడల్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ షిప్స్ వద్దకు చేరుకోవడం కూడా ప్రారంభమైంది. ఒకవేళ మీరు నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్ ని బుక్ చేసుకున్నట్లయితే మీకు సమీపంలో ఉన్న డీలర్ షిప్ ని సంప్రదించగలరు. 

    కొత్త నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్, దాని పేరుకు తగ్గట్లుగానే కారు అంతటా బయటా మరియు లోపల రెడ్ యాక్సెంట్స్ తో ఆల్-బ్లాక్ కలర్ ని పొందింది. ఎక్స్‌టీరియర్ పరంగా, ఈ ఎలక్ట్రిక్ కారు బయటి వైపు ఉన్న బ్లాక్ కలర్ లో ఉన్న రూఫ్ రెయిల్స్, 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, లోయర్ గ్రిల్, మరియు ఒఆర్‍విఎం వంటి అంశాలు కార్బన్ బ్లాక్ కలర్ స్క్రీం ఫినిషింగ్ ని పొందాయి. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లకు ఆకర్షించే విధంగా మరియు మరింత హైలైట్ అయ్యే విధంగా నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్ కారు కారు ముందు భాగంలో ఫ్రంట్ ఫెండర్లపై #Dark అనే బ్యాడ్జింగ్ ని కూడా పొందింది. 

    Tata Nexon EV Dashboard

    ఇంటీరియర్ పరంగా, కారు లోపల చూస్తే, ఆల్-బ్లాక్ డ్యాష్ బోర్డు లేఅవుట్ అంతా డ్యూయల్-టోన్ కలర్ ని పొందగా, రెడ్ కలర్డ్ సీట్లను కలిగి ఉంది. కారు ముందు సీట్లపై ఉన్న హెడ్ రెస్ట్స్ పై #Dark అనే బ్యాడ్జింగ్ ని పొందడంతో, ఇవి కారుకు మరింత అందాన్ని చేకూరుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే, నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్ కారు స్టాండర్డ్ ఫీచర్లతో పాటుగా పనోరమిక్ సన్ రూఫ్ మరియు ఫ్రంక్ ని కూడా పొందింది. 

    Tata Nexon EV Front Row Seats

    నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్ కారు 45kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ పొందగా, ఈ బ్యాటరీ ప్యాక్ ని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే సుమారు 489 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తున్నట్లు టాటా కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఈ కండీషన్లో 143bhp పవర్ మరియు 215Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    Tata Nexon CNG Review | Positives & Negatives | Real-World Mileage Tested
    youtube-icon
    Tata Nexon CNG Review | Positives & Negatives | Real-World Mileage Tested
    CarWale టీమ్ ద్వారా10 Oct 2024
    2831 వ్యూస్
    37 లైక్స్
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    72799 వ్యూస్
    379 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ బిగ్ స్టర్
    రెనాల్ట్ బిగ్ స్టర్

    Rs. 13.00 - 18.00 లక్షలుఅంచనా ధర

    14th అక్టోబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.24 లక్షలు
    BangaloreRs. 13.67 లక్షలు
    DelhiRs. 13.27 లక్షలు
    PuneRs. 13.24 లక్షలు
    HyderabadRs. 14.98 లక్షలు
    AhmedabadRs. 13.98 లక్షలు
    ChennaiRs. 13.44 లక్షలు
    KolkataRs. 13.23 లక్షలు
    ChandigarhRs. 14.34 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Nexon CNG Review | Positives & Negatives | Real-World Mileage Tested
    youtube-icon
    Tata Nexon CNG Review | Positives & Negatives | Real-World Mileage Tested
    CarWale టీమ్ ద్వారా10 Oct 2024
    2831 వ్యూస్
    37 లైక్స్
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    72799 వ్యూస్
    379 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకుంటున్న టాటా నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్; కలర్ అదిరిపోయిందిగా!