CarWale
    AD

    ఇండియాలో రూ. 17.19 లక్షల ధరతో లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్

    Authors Image

    Desirazu Venkat

    14 వ్యూస్
    ఇండియాలో రూ. 17.19 లక్షల ధరతో  లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్
    • టాప్-స్పెక్ ఎంపవర్డ్+ 45 వేరియంట్ కంటే ధర రూ. 20,000 ఎక్కువ కలిగి ఉన్న మోడల్
    • మహీంద్రా XUV400 మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్‌ కు పోటీగా వచ్చిన కారు

    టాటా దాని కాంపాక్ట్ ఎస్‌యూవీలో రెడ్ డార్క్ ఎడిషన్‌ను చేర్చడం ద్వారా అప్‌డేట్ నెక్సాన్ ఈవీ అయిన దాని స్పెషల్ ఎడిషన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ  స్పెషల్ ఎడిషన్ సఫారి/హారియర్ రెడ్ డార్క్ ఇంటీరియర్  మరియు ఎక్స్‌టీరియర్ లలో అదే ఫార్ములాను పొందింది. ఇది కొత్త టాప్-స్పెక్ ఎంపవర్డ్ 45+ వేరియంట్‌పై ఆధారగా ఉంటుంది. అలాగే, కొత్త టాప్-స్పెక్ వేరియంట్ కంటే దీని ధర రూ. 20,000 వరకు ఎక్కువగా ఉంది.

    Tata Nexon EV Left Front Three Quarter

    ఇంటీరియర్ పూర్తి రెడ్ కలర్ తో ఉండగా, ఎక్స్‌టీరియర్ విషయానికొస్తే,  ముందు మరియు వెనుక భాగంలో కొంచెం రెడ్ కలర్ ఇన్సర్ట్‌లతో పూర్తిగా బ్లాక్ కలర్ ను పొందుతుంది. అలాగే, ఫ్రంట్ ఫెండర్‌లపై రెడ్ డార్క్ బ్యాడ్జింగ్ ను కలిగి ఉంటుంది. అయితే లోపలహెడ్‌రెస్ట్‌లలో #డార్క్ అని రాసి ఉండే రెడ్ అప్హోల్స్టరీతో బ్లాక్ డాష్‌బోర్డ్‌ను కలిగి ఉంటాయి. క్యాబిన్‌తో పాటు టాటా ఇప్పటికే  ఒక ఒప్పందంలో భాగంగా వాయిస్ కంట్రోల్‌తో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ఫ్రంక్‌ను జోడించింది. డ్యూయల్ డిజిటల్ స్క్రీన్‌లు, 360-డిగ్రీ కెమెరా, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, రియర్ ఏసీ వెంట్‌లతో కూడిన క్లైమేట్ కంట్రోల్ మరియు పూర్తి ఎల్ ఈడీ  లైట్ ప్యాకేజీ వంటి ఇతర ప్రధాన ముఖ్యాంశాలు ఇందులో ఉన్నాయి.

    Tata Nexon EV Dashboard

    ఇది 350 నుండి 379 కిలోమీటర్ల  క్లెయిమ్ రేంజ్ తో 45+ బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే 489 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని, ఇది 60kWh ఛార్జర్‌ ప్లగ్ ను కలిగి ఉంది, దీని ద్వారా కేవలం 40 నిమిషాల్లో 10-80 శాతం నుండి ఛార్జ్ చేయవచ్చు అని, అదే 15 నిమిషాల్లో 130 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుందని టాటా పేర్కొంది.

    Tata Nexon EV Sunroof/Moonroof

    మరో వార్తలో చూస్తే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ సరికొత్త అప్‌డేట్ లను పొందింది. అలాగే, ఈ  పండుగ సీజన్ ప్రారంభ కార్యక్రమాలలో భాగంగా ఇండియన్ ఆటోమేకర్ నెక్సాన్ సిఎన్‌జిని కూడా  ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.అలాగే,  టాటా నెక్సాన్ ఈవీ  కొత్త ఎడిషన్ ఇప్పటి నుండే, మహీంద్రా XUV400 మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వంటి మిగిలిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో  కూడా పోటీగా ఉండేందుకు సిద్ధంగా ఉంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    69579 వ్యూస్
    365 లైక్స్
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    youtube-icon
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    13720 వ్యూస్
    114 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.24 లక్షలు
    BangaloreRs. 13.24 లక్షలు
    DelhiRs. 13.27 లక్షలు
    PuneRs. 13.24 లక్షలు
    HyderabadRs. 14.98 లక్షలు
    AhmedabadRs. 13.98 లక్షలు
    ChennaiRs. 13.25 లక్షలు
    KolkataRs. 13.23 లక్షలు
    ChandigarhRs. 14.34 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    69579 వ్యూస్
    365 లైక్స్
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    youtube-icon
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    13720 వ్యూస్
    114 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ. 17.19 లక్షల ధరతో లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్