CarWale
    AD

    ఇండియాలోని టాప్-10 సిటీల్లో టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయంటే!

    Authors Image

    Pawan Mudaliar

    380 వ్యూస్
    ఇండియాలోని టాప్-10 సిటీల్లో టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయంటే!
    • 465 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ మైలేజీని అందిస్తున్న నెక్సాన్ ఈవీ
    • కేవలం ఒకే ఒక్క వేరియంట్లో లభ్యం

    టాటా యొక్క డార్క్ ఎడిషన్ పోర్ట్ ఫోలియోలో తాజాగా నెక్సాన్ ఈవీని కూడా చేర్చింది. ఇది కేవలం ఒకే ఒక్క ఎంపవర్డ్ ప్లస్ లాంగ్ రేంజ్ వేరియంట్ లో అందుబాటులో ఉండగా, ఈ ఎస్‍యూవీ యొక్క స్పెషల్ ఎడిషన్ నెక్సాన్ ఈవీ లైనప్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా, ఇండియాలోని టాప్-10 సిటీల్లో టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ యొక్క ఆన్-రోడ్ ధరల వివరాలను తెలుసుకుందాం. 

    సిటీఆన్-రోడ్ ధర
    హైదరాబాద్రూ. 23.39 లక్షలు
    ముంబై రూ. 20.67 లక్షలు
    విజయవాడరూ. 23.95లక్షలు
    ఢిల్లీ  రూ. 20.71 లక్షలు
    చెన్నైరూ. 20.68 లక్షలు
    కోల్ కతారూ. 20.67 లక్షలు
    బెంగళూరురూ. 20.68 లక్షలు
    అహ్మదాబాద్రూ. 21.83 లక్షలు
    పూణేరూ. 20.67 లక్షలు
    కొచ్చిరూ. 20.65 లక్షలు
    చండీగర్రూ. 20.65 లక్షలు
    Tata Nexon EV Dashboard

    కొత్తగా వచ్చిన ఈ నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ ఎక్స్‌క్లూజివ్‌ ఆల్-బ్లాక్ ఓబెరాన్ ఎక్స్‌టీరియర్ కలర్ తో పాటుగా బ్లాక్డ్-అవుట్ ఫ్రంట్ గ్రిల్, రూఫ్ రెయిల్స్, ఓఆర్‌విఎం, మరియు అల్లాయ్ వీల్స్ ని పొందింది. ఈ ఎస్‍యూవీ యొక్క ఇంటీరియర్ బ్లాక్ థీమ్ తో పాటుగా హెడ్ రెస్ట్స్ పై ‘Dark’ బ్యాడ్జింగ్ ని కలిగి ఉంది. అంతే కాకుండా, ఎంపవర్డ్ ప్లస్ లాంగ్ రేంజ్ వేరియంట్లో అందించబడిన అన్ని ఫీచర్లను ఇందులో కూడా కొనసాగిస్తుంది. 

    టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ యొక్క 40.5kWh బ్యాటరీ ప్యాక్ 143bhp మరియు 215Nm టార్కును ఉత్పత్తి చేయడానికి మోటారుకు సహాయపడుతూ, 465 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ మైలేజీని అందిస్తుంది. 7.2kW ఏసీ ఛార్జర్ ని ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని కేవలం 6 గంటల్లోనే 10-100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    86387 వ్యూస్
    471 లైక్స్
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    youtube-icon
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    59098 వ్యూస్
    362 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 8.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 8.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m5
    బిఎండబ్ల్యూ m5
    Rs. 2.23 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    21st నవం
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    12th నవం
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 7.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th నవం
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 8.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 59.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 28.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్

    Rs. 89.00 - 98.00 లక్షలుఅంచనా ధర

    28th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా Amaze 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    డిస 2024
    హోండా Amaze 2024

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టయోటా Camry 2024
    టయోటా Camry 2024

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    11th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్
    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఫిబ్రవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 11.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మధుర

    మధుర సమీపంలోని సిటీల్లో టాటా నెక్సాన్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    HathrasRs. 13.22 లక్షలు
    AgraRs. 13.22 లక్షలు
    AligarhRs. 13.22 లక్షలు
    FirozabadRs. 13.22 లక్షలు
    EtahRs. 13.22 లక్షలు
    Gautam Buddha NagarRs. 13.22 లక్షలు
    ShikohabadRs. 13.22 లక్షలు
    KasganjRs. 13.22 లక్షలు
    BulandshaharRs. 13.22 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    86387 వ్యూస్
    471 లైక్స్
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    youtube-icon
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    59098 వ్యూస్
    362 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    Get all the latest updates from CarWale
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలోని టాప్-10 సిటీల్లో టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయంటే!